ఎద నాకే అంటున్నా మాదిలోనే నే అన్నా
తన మనసునే తెగ అలుసుగా చూస్తూ ఉన్నా
ప్రేమే దరికొస్తున్నా దారులు మూసేసుకున్నా
పొరబాటని సరిదిద్దుకు నీతో రానా
ప్రాయంలో ఈ వైఖరన్నది
తప్పదుగా ఈ వలపు తాకిడి
ప్రాణంగా నిన్ను కోరినానని
ప్రాణాలే నీ ముందు చిన్నవి
అది చూపించే నను గెలిచావే
ఈ పరవశం తెలియదులే నాకిణ్ణాళ్ళు
నీ పరిచయం తెచ్చింది సంబరం
నా మానసిలా నీ మనసుకి వశమయ్యిందీ
బాలాగుందిలే ఈ కొత్త భావనా
నీ తోడు కోసం వెంటే పడుతూ అడుగుతున్నా
నా ప్రేమ గీతం విని ఆలకించవా
నీ తీరు కోరి పెనవేసుకున్నా ఆశలెన్నో
నా మౌన రాగం నీ కంటే పడదు గా
యోచించానే అపుడు తెలీలేదు ఎపుడు
పిచోడిలా దూరాన్ని దూర్చి పెంచగా
గ్రహించానే ఇపుడు నీ కళ్ళే చూసేటపుడు
నీరే నిండిన నయనాల్లో నీ యాతన
అవి కంటున్నా కలలో నువ్వే
ఈ పరవశం తెలియదులే నాకిణ్ణాళ్ళు
నీ పరిచయం తెచ్చింది సంబరం
నా మానసిలా నీ మనసుకి వశమయ్యిందే
బాలాగుందిలే ఈ కొత్త భావనా
వారించావన్నా ఈ వేళలో
నమ్మేలా లేదు ఈ మాయ ఏమిటో
వదిలే వీలే లేని కావాలి
మెను ఈ బందించాలి బిగి కౌగిలినయ్
సందేహాలు ఓద్దె నా సఖి వై నువ్వే లే
నా సర్వమంతా నీదే ఎలాగ తెలుపనో
ప్రమాణాలు చేసే పరీక్షలొద్దు లే
నీ చేతిలో చేయినై చితి దాకా సాగనా
సాగానా
ఈ పరవశం తెలియదులే నాకిణ్ణాళ్ళు
నీ పరిచయం తెచ్చింది సంబరం
నా మానసిలా నీ మనసుకి వశమయ్యిందీ
బాలాగుందిలే ఈ కొత్త భావనా
Yeda naake antunna Madilone ne Anna
thana manasune tega alusuga chustuu unna
Premee darikostunna daarulu moosesukunna
porabaatani sarididduku neetho raanaaa
Praayamloo ee vaikharannadi
Tappadugaaa ee valapu taakidi
Praanamgaa ninuu korinaanani
Praanaale nee mundu chinnavi
Adi choopinchee Nanu gelichaaveeee
Eee paravasam teliyadu le naakinnallu
Neee parichayam techindii sambaram
Naa manasilaaa nee manasuki vasamayyindeeee
Baaagundileee eee kotha bhaavanaaaa
Nee thodu kosam ventee padutu adugtunnaa
Naa prema geetham vini aalakinchavaaaaa
Nee theeru korii penavesukunna aasalenno
Naa mouna raagam Nee kante padadu ga
Yochinchaane apudu teliledu epudu
Pichoodila dooranne doorchi penchagaaaaa
Grahinchaane ipudu nee kalle chuse tapudu
Neere nindina nayanallo nee yaatana
Avi kantunna kalaloo nuvvee
Eee paravasam teliyadu le naakinnallu
Neee parichayam techindii sambaram
Naa manasilaaa nee manasuki vasamayyindeeee
Baaagundilee eee kotha bhaavanaaaa
Varinchaavanna ee velalo
Nammela ledu-ee maaya emitoo
Vadile veele leeni kaavalai
Meanu-ee bandinchaali bigi kougilinai
Sandehaalu oddhee naa sakhi vi nuvve le
naa sarvamantha neede elaaga telupano
Pramanaale chese pareekshaloddu le
Nee chetilo cheyyinai chiti daaka saaganaa
Saaaganaaaaa
Eee paravasam teliyadu le naakinnallu
Neee parichayam techindii sambaram
Naa manasilaaa nee manasuki vasamayyindeeee
Baaagundilee eee kotha bhaavanaaaa