• Song:  Emaindamma Eenadu
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Hariharan

Whatsapp

ఏమైందమ్మా ఈనాడు చిన్నబోయాడెం సూర్యుడు కళకళలాడే ఆ కళ్ళు కురుపించాయ కన్నీళ్లు కనిపించని ఆ మనసు వెన్నని ఎవరికీ తెలుసు అంత తనవారే ఐన తాను ఒంటరివాడే ఏమైందమ్మా ఈనాడు చిన్నబోయాడెం సూర్యుడు కళకళలాడే ఆ కళ్ళు కురుపించాయ కన్నీళ్లు గుడినీదే ఒడిని విడదీసే ఏ విపరీతం ప్రాణానికి దేహానికి కలహం పెట్టె పంతం రామయ్య లక్ష్మయ్య విడిపోయే ఏ మాయ కల్పించిన కలి వాల్మీకేవరో ఏమైందమ్మా ఈనాడు చిన్నబోయాడెం సూర్యుడు కళకళలాడే ఆ కళ్ళు కురుపించాయ కన్నీళ్లు పదిమందిని నడిపించే పెద్దరికం పోయిందా నడి వీధికి తలవంచే శాపం వెంటాడిందా కరిమబ్బుల తెరవేస్తే ఒక గ్రహణం ఎదురొస్తే రవితేజం వేళ వేళా బోతుందా ఏమైందమ్మా ఈనాడు చిన్నబోయాడెం సూర్యుడు కళకళలాడే ఆ కళ్ళు కురుపించాయ కన్నీళ్లు కనిపించని ఆ మనసు వెన్నని ఎవరికీ తెలుసు అంత తనవారే ఐనా తను ఒంటరివాడే
Emaindamma ennadu chinaboyadem suryudu kalakalalade aa kallu kurupinchaya kanneellu Kanipinchani aa manasu vennani evariki telusu antha thanavare ina thanu ontarivade Emaindamma ennadu chinaboyadem suryudu kalakalalade aa kallu kurupinchaya kanneellu Gudineedhe odini vedadese e viparitham pranananiki dehaniki kalaham pette pantham ramayya laxmayya vidipoye e maya kalpinchina kali valmeekevaro Emaindamma ennadu chinaboyadem suryudu kalakalalade aa kallu kurupinchaya kanneellu Padimandini nadipinche peddarikam poindaa nadi veediki talavanche shapam ventadinda karimabbula theraveste oka grahanam edurosthe ravitejam vela vela botundaa Emaindamma ennadu chinaboyadem suryudu kalakalalade aa kallu kurupinchaya kanneellu Kanipinchani aa manasu vennani evariki telusu antha thanavare ina thanu ontarivade
  • Movie:  Eduruleni Manishi
  • Cast:  Nagarjuna,Soundarya
  • Music Director:  S. A. Rajkumar
  • Year:  2001
  • Label:  Aditya Music