• Song:  Emchesavo
  • Lyricist:  Bheems
  • Singers:  Swathi Reddy

Whatsapp

ఏంచేసావో ఏంచేసావో ఏమార్చావో నను మార్చావో ఏంచేసేశావో ఏమో ఏమో తెలిసేలోపే కన్నీరైవిడిపోయావో ఏమౌతావో ఏమౌతావో ఎదురవుతావో నిదురవుతావో ఏంచేస్తుంటావో ఏమో ఏమో కలిసే వీలే లేదంటూ కలవవుతావో రావా మళ్ళీ రావా రావా మళ్ళీ రావా రావా రావా రావా ఓ కన్నుల్లో చూపుల్ని విడదీసి పయనించగలమా ఓ మాటల్ని వెలివేసి మౌనంలో జీవించగలమా పూలను తుంచేస్తే పరిమళమాగేనా మనసును దాచేస్తే గాయం మానేనా గుండెను చేరనిదే గాలికి గడిచేనా ప్రాణంలామారి ఉపిరిలా విహరించదా రావా మళ్ళీ రావా రావా మళ్ళీ రావా రావా రావా నీ జతలోని గతమంతా అవగతమే అవుతోందిలా నీ జతలేని బతుకంతా సతమతమైపోతోందిలా ఈ కాలాన్ని ఎవరు సృష్టించారో ఈ కలహాన్ని ఎందుకు పుట్టించారో నా గమనాన్ని జీవిత గమ్యాన్ని తారుమారు చేసి పోయావుగా రావా మళ్ళీ రావా రావా మళ్ళీ రావా రావా రావా రావా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Emchesavo Emchesavo Amarchavo Nannu Marchavo Emchesavo Emo Emo Teliselope Kannirai Vidipoyavo Emavuthavo Emavuthavo Edhuravuthavo Niduravuthavo Emchesthuntavo Emo Emo Kalise Vile Ledhantu Kalavavuthavo Rava Malli Rava Rava Malli Rava Rava Rava Rava O Kannullo Chupulni Vidadisi Payaninchagalama O Matalni Velivesi Mounamlo Jeevinchagalama Pulanu thunchesthe Parimalam Agena Manasunu Dhachesthe Gayam Manena Gundenu Cheranidhe Galiki Gadichena Pranamlamari Oopirila Viharinchadha Rava Malli Rava Rava Malli Rava Rava Rava Rava Nee Jathaloni Gathamantha Avagathame Avuthondila Nee Jathaleni Bathukantha Sathamathamaipothondila Ee Kalanni Evaru Srustincharo Ee Kalahanni Enduku Putincharo Naa Gamananni Jeevitha Gamyanni Tarumaru Chesi Poyavuga Rava Malli Rava Rava Malli Rava Rava Rava Rava

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Edho Maya
  • Cast:  Swathi Reddy
  • Music Director:  Bheems Ceciroleo
  • Year:  2020
  • Label:  Aditya Music