• Song:  Garudam
  • Lyricist:  Chaitanya Prasad
  • Singers:  Srikrishna & Team

Whatsapp

విజృంభణము విధ్యంసనము విశృంఖలము సతతం విక్రోధనము విస్ఫారితము విచ్చేధనము నిరతం ఉద్యత్ తరుణ భాస్వత్ కిరణ శౌర్య జ్వలన గమనం వుల్లోలితము కల్లోలితము దిగ్ భాసితము గరుడం విజృంభణము విధ్యంసనము విశృంఖలము సతతం విక్రోధనము విస్ఫారితము విచ్చేధనము నిరతం జృంభత్ కాలికొద్దీప్తం రక్తం నిత్యముద్రిక్తం భంజత్ శాత్రఉద్ఘోషం శౌర్యం సర్వదోన్మేషం జృంభత్ కాలికొద్దీప్తం రక్తం నిత్యముద్రిక్తం భంజత్ శాత్రఉద్ఘోషం శౌర్యం సర్వదోన్మేషం ఉద్యత్ తరుణ భాస్వత్ కిరణ శౌర్య జ్వలన గమనం వుల్లోలితము కల్లోలితము దిగ్ భాసితము గరుడం
Vijrubhanamu Vidhwamsanamu Vishrunkhalanamu Sathatham Vikrodhanamu Vispaarithamu Vichhedhanamu Niratham Udhyath Taruna Bhaaswath Kirana Shourya Jwalana Gamanam Vullolithamu Kallolithamu Dig Bhaasithamu Garudam Vijrubhanamu Vidhwamsanamu Vishrunkhalanamu Sathatham Vikrodhanamu Vispaarithamu Vichhedhanamu Niratham Jrumbhath Kalikoddiptham Raktham Nithyamudriktham Bhanjath Shaatra Udhgosham Shouryam Sarvadhonmesham Jrumbhath Kalikoddiptham Raktham Nithyamudriktham Bhanjath Shaatra Udhgosham Shouryam Sarvadhonmesham Udhyath Taruna Bhaaswath Kirana Shourya Jwalana Gamanam Vullolithamu Kallolithamu Dig Bhaasithamu Garudam
  • Movie:  Eagle
  • Cast:  Anupama Parameshwaran,Ravi Teja
  • Music Director:  DavZanD
  • Year:  2024
  • Label:  Icon Music South