పిల్లనా ఫిగరన్న పోరన్న పన్నులన్న పాపలకెత్తిన పేరే రో ఏడున్న ఏమున్నా ఎంతున్నా నీ చుట్టూ అమ్మాయే లేకుంటే బోరే రో అలబ్బి అల్లోఅబ్బి అల్లోఅబ్బి సోకె చుడబ్బి అలబ్బి అల్లోఅబ్బి చేల్లో అబ్బి దూకేయ్ ఒరబ్బీ పిల్లనా ఫిగరన్న పోరన్న పన్నులన్న పిల్లనా ఫిగరన్న పోరన్న పన్నులన్న పాపలకెత్తిన పేరే రో నెం కోకలో వస్తే కొకెయిన్ -ఉ రైకే వేస్తె హెరాయిన్ -ఉ జిన్స్ వేసి జెన్నిఫర్ల రూట్ మార్చాను టూ పీస్ వేస్తె తూఫాను బికినీ వేస్తె సైక్లోన్ అన్ని తీసి సన్నీ లాగా చున్నీ వేసాను అలబ్బి అల్లోఅబ్బి అల్లోఅబ్బి సోకె చుడబ్బి అలబ్బి అల్లోఅబ్బి చేల్లో అబ్బి దూకేయ్ ఒరబ్బీ ఏల్ -అన్న వై -అన్న ఏల్ ఐ వై -అన్న లవ్లీ లిల్లి నేనే రో నువ్వు కిసుక్కుమంటే జపాను కాస్కిందే దివాను నా హార్ట్ పేరు నీసాటి పేరు ఫిక్సి గుచ్చేస్తాను నువ్వు కులుకుతూంటే హాసిని కళుక్కుమందే లోలోన హౌరాహ్ రైల్ -ఉ యాహు మెయిల్ -ఉ మిక్సగుందనువ్వయిపో అరబ్బీ ఎల్లా అబ్బి పిల్ల నీ సోకె అరబ్బీ అల్లాబ్బి అల్లా అబ్బి పిల్ల దేఖో హాబీబి కే -అన్న ఐ -అన్న ఏస్ -ఓ ఏస్ అన్న కిస్సు మిస్ నీదెరో
Pillanna figaranna poranna Pannuanna papalukettina pere ro Edunna emunna Enthunna nee chuttu ammaye Lekunte bore ro O labbi alloabbi alloabbi Soke chudabbi O labbi alloabbi chello abbi Dookey orabbi Pillanna figaranna Poranna pannuanna Pillanna figaranna poranna Pannuanna papalukettina pere ro Nen kokalo vaste cocaine-u Raike veste heroin-u Jeanse vesi jenniferla route marchanu Two piece veste toofanu Bikini veste cyclone Anni tisi sunny laga Chunni vesanu O labbi alloabbi alloabbi Soke chudabbi O labbi alloabbi chello abbi Dookey orabbi L-anna y-anna Lly-anna lovely lilly Nene ro Nuvvu kissukkumante japanu Kaskindhe divanu Naa heart peru neesaat peru Fixi guchhestaanu Nuvu kulukuthoonte hasinu Kallukumndhe lolona Howrah rail-u yahoo mail-u Mixgundnuvvayipo Orabbi ella abbi pilla nee soke aarabbi Allabbi alla abbi pilla dekho habibi K-anna i-anna s-o s anna Kissu missu needero
Movie: Dwaraka Cast: Pooja Jhaveri ,Vijay Deverakonda Music Director: Sai Kartheek Year: 2017 Label: Aditya Music