• Song:  Janthar Manthar
  • Lyricist:  Rehman
  • Singers:  Saketh

Whatsapp

జంతర్ మంతర్ గందరగోళం జరిగేస్తుందిరా మామ ఎప్పుడు ఎక్కడ ఏమౌతుందో ఎవ్వడికి ఎరుగురా మామ జరిగేదంతా చూడాలంటె ఆపేదెవడ్రా మామ మామ మామ మా మామ మమమ మామ ఎవరికీ వారికీ అర్ధం కానీ మనిషే పెద్ద డ్రామా నటనో నిజమో అసళ్లు తెలియని లైఫ్ -ఏ ఓ హాంగామా పడుతూ లేస్తూ దేనికొరకు ఉరుకులు పరుగులు మామ మామ మా మామ మమమ మామ అసలుందో లేదో తెలియని దాని వెంట అరె చీకట్లోన బాణం వేసే వేట కష్టమైన నష్టమైనా నమ్మకాల మిదమనిసాడే అట హే ఆశ ఉంది లేరా హే భయము ఉంది లేరా హే దానికి దీనికి నడుమున ఉంది నడిపేదెవ్వఁడోరా హే వచ్చేదేంటో గాని హే పోయేదేంటో గాని లాభం నష్టం పాపం పుణ్యం బతుకంటే ఇంతేరా హే జంతర్ మంతర్ గందరగోళం ఎప్పుడు ఎక్కడ ఏమౌతుందో హే జరిగేదంతా చూడాలంటె ఆపేదెవడ్రా మామ మమమ ఈ లోకమంతా సుట్టాలే ర మామ ఈ బతుకంటే వింతలే ర మామ ఏది మన లో మాట అది మనమెంత హే ఆశ ఉంది లేరా హే భయము ఉంది లేరా హే దానికి దీనికి నడుమున ఉంది నడిపేదెవ్వఁడోరా హే వచ్చేదేంటో గాని హే పోయేదేంటో గాని లాభం నష్టం పాపం పుణ్యం బతుకంటే ఇంతేరా హే జంతర్ మంతర్ గందరగోళం ఎప్పుడు ఎక్కడ ఏమౌతుందో హే జరిగేదంతా చూడాలంటె ఆపేదెవడ్రా మామ మమమ ఎవరికీ వారికీ అర్ధం కానీ మనిషే పెద్ద డ్రామా నటనో నిజమో అసళ్లు తెలియని లైఫ్ -ఏ ఓ హంగామా పడుతూ లేస్తూ దేనికొరకు ఉరుకులు పరుగులు మామ మామ మమమ
Janthar manthar gandaragolam Jarigestundira mama Eppudu ekkada emouthundo Evvadiki erugura mama Jarigedanta choodalante Apedevdra mama Mama mama ma Mama mamama mama Evariki variki ardam kani Manise pedda drama Natano nijamo asaallu teliyani Life-ye o haangama Padutu lestu denikoraku Oorukulu parugulu Mama mama ma Mama mamama mama Asalundo ledo teliyani Dani venta are chikatlona Banam vese veta Kastamaina nastamaina Nammakala midamanisade ata Hey asa undi lera Hey bayamu undi lera Hey daniki diniki nadumuna Undi nadipedevvadora Hey vachedento gani Hey poyedento gani Labam nastam papam Punyam batukante inthera Hey janthar manthar gandaragolam Eppudu ekkada emouthundo Hey jarigedanta choodalante Apedevdra mama mamama Ee lokamantha sottale re mama Ee bathukante vinthale ra mama Edi mana lo mata adi manamenanta Hey asa undi lera Hey bayamu undi lera Hey daniki diniki nadumuna Undi nadipedevvadora Hey vachedento gani Hey poyedento gani Labam nastam papam Punyam batukante inthera Hey janthar manthar gandaragolam Eppudu ekkada emouthundo Hey jarigedanta choodalante Apedevdra mama mamama Evariki variki ardam kani Manise pedda drama Natano nijamo asaallu teliyani Life-ye o hangama Padutu lestu denikoraku Oorukulu parugulu mama Mama mamama
  • Movie:  Dwaraka
  • Cast:  Pooja Jhaveri ,Vijay Deverakonda
  • Music Director:  Sai Kartheek
  • Year:  2017
  • Label:  Aditya Music