• Song:  Entha chitram kada
  • Lyricist:  Rehman
  • Singers:  Sameera Bharadwaj

Whatsapp

ఎంత చిత్రం కదా ఒక చూపుకే ఒరిగిపోయా ఎంత ఘోరం కదా ఒక నవ్వుకే ఓడిపోయా తప్పు ఒప్పు ఆలోచించే వీలే లేదాయె తప్పనిసరిగా తిప్పలు వచ్ఛే ప్రేమే వరదాయే ఏ ముప్పును తప్పుకుపోయే వేరే దారే కనపడదాయే ఎంత చిత్రం కదా ఒక చూపుకే ఒరిగిపోయా ఎంత ఘోరం కదా ఒక నవ్వుకే ఓడిపోయా కంటి వైపు రానంది కునుకు కత్తి మీద సామైంది బతుకు గుండెల్లోనా పుట్టింది ఒణుకు గొంతు దాటి రానంది పలుకు ఓరి దేవుడో ఇంత కోపమా నాపైన నీకు చెప్పాలంటే అంత సులభమా శక్తినివ్వు నాకు ఇక ఒక్క పూటైనా నేను ఓర్చుకోగలనా ఏదేమైనా ఎదో ఒకటి చెప్పేస్తా తనకు ఎంత చిత్రం కదా ఒక చూపుకే ఒరిగిపోయా ఎంత ఘోరం కదా ఒక నవ్వుకే ఓడిపోయా నన్నే గుచ్చ్చిపోయింది సొగసు ఒళ్ళే మరచిపోయింది మనసు ఉన్నట్టుండి లేచింది వయసు ప్రేమో పిచ్చొ నాకేమి తెలుసు ఎంత ఆపినా ఆగనంది దూకే అడుగు ఎంత దూరమో తెలియకున్నది తుళ్ళే పరుగు తన తీరమేదైనా ఏ దారిలోనైనా చేరే వరకు అలుపే లేదు పట్టేస్తా తుదకు ఎంత చిత్రం కదా ఒక చూపుకే ఒరిగిపోయా ఎంత ఘోరం కదా ఒక నవ్వుకే ఓడిపోయా తప్పు ఒప్పు ఆలోచించే వీలే లేదాయె తప్పనిసరిగా తిప్పలు వచ్ఛే ప్రేమే వరదాయే ఏ ముప్పును తప్పుకుపోయే వేరే దారి కనపడదాయే ఎంత చిత్రం కదా ఒక చూపుకే ఒరిగిపోయా ఎంత ఘోరం కదా ఒక నవ్వుకే ఓడిపోయా
Entha chitram kada Oka choopuke origipoya Entha goram kada Oka navvuke odipoya Thappu oppu alochinche Vele ledaye Thappanisariga thippalu Vachhe preme varadhaye Ee muppunu thappukupoye Vere dare kanapadhaye Entha chitram kada Oka choopuke origipoya Entha goram kada Oka navvuke odipoya Kanti vaipu ranandhi kunuku Katthi meeda saamayindhi bathuku Gundellona puttindhi onuku Gonthu dati ranandhi paluku Ori devudo intha kopama Naapaina neeku Cheppalante antha sulabama Shakthi nivvu naaku Ika okka putaina nenu orchukogalana Edemaina edo okati cheppesta thanku Entha chitram kada Oka choopuke origipoya Entha goram kada Oka navvuke odigipoya Nanne guchhi poyindhi sogasu Olle marachipoyindi manasu Unnatundi lechindi vayasu Premo pichho nakemu telusu Entha apina aganandhi dooke adugu Entha dooramo telyakunadhi Tulle parugu Thana theeramedhayina E darilonaina chere varaku Alupe ledu pattesta thudaku Entha chitram kada Oka choopuke origipoya Entha goram kada Oka navvuke odipoya Thappu oppu alochinche Veele ledaye Thappanisariga thippalu Vachhe preme varadhaye Ee muppunu thappukupoye Vere dare kanapadhaye Entha chitram kada Oka choopuke origipoya Entha goram kada Oka navvuke odigipoya
  • Movie:  Dwaraka
  • Cast:  Pooja Jhaveri ,Vijay Deverakonda
  • Music Director:  Sai Kartheek
  • Year:  2017
  • Label:  Aditya Music