• Song:  Bhajare Nanda Gopala
  • Lyricist:  Rehman
  • Singers:  K.S. Chitra

Whatsapp

భజరే నంద గోపాల హరే భజరే నంద గోపాల హరే భజరే నంద గోపాల హరే భజరే నంద గోపాల హరే భజరే నంద గోపాల హరే భజరే నంద గోపాల హరే మురళి గణ లోల దూరమెలా దిగి రా కృష్ణ కడలి పొంగుతున్న ప్రేమ నీల కదా రా కృష్ణ అందుకో సంబరాల స్వాగతాల మాలిక ఇదుగో నిన్ను చూసి వెలుగుతున్న ద్వారకా భజరే నంద గోపాల హరే భజరే నంద గోపాల హరే భజరే నంద గోపాల హరే భజరే నంద గోపాల హరే మా ఎద మాటున దాగిన అసలు వెన్నెల విన్దనుకో మా కన్నులుకందని మాయలు చూపుతూ మెల్లగా దోచుకుపో గిరిని వేలిపైనా నిలిపిన మా కన్నయ్య తులసీదళానికే ఎలా తూగినవయ్యా కొండంత భారం గోరంత చూపిన లీల క్రిష్నయ్య మా చీరలు దోచిన అల్లరి ఆటలు మా పైన ఈ మాయ భజరే భజరే భజరే భజ భజ భజరే నంద గోపాల హరే భజరే నంద గోపాల హరే భజరే నంద గోపాల హరే భజరే నంద గోపాల హరే మయాది కావని మాధవాడునే అను చేరిన ప్రణమిది మా మాయని బాధని పిల్లనా గ్రోవిలా రాగం చేయమని ఎవరిని ఎవరితోటి ముడి పెడుతూ నీ అట చివరికి ప్రతి ఒకరిని నడిపెడవు కదా నీ బాట తీరని వేదన తేఇయ్యని లాలన అన్ని నువ్వయ్యా నీ అందేలా మువ్వల సవ్వడి గుండెలో మోగించి రావయ్యా భజరే నంద గోపాల హరే భజరే నంద గోపాల హరే భజరే నంద గోపాల హరే భజరే నంద గోపాల హరే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Bajare nanda gopala hare Bajare nanda gopala hare Bajare nanda gopala hare Bajare nanda gopala hare Bajare nanda gopala hare Bajare nanda gopala hare Murali gana lola dooramela Digi raa krishna Kadalai pongutunna prema Neela kada raa krishna Anduko sambarala swagathala Maalika Idugo ninnu chusi velugutunna Dwaraka Bajare nanda gopala hare Bajare nanda gopala hare Bajare nanda gopala hare Bajare nanda gopala hare Ma eda matuna dagina asalu Vennela vindanuko Maa kannulukandani mayalu Chooputu mellaga dochukupo Girine velipaina nilipina maa Kannaya Thulasidalanike ela tuginavayya Kondantha baram gorantha choopina Leela krishnayya Maa cheeralu dochina allari Atalu maa paina e maya Bajare bajare bajare Baja Baja Bajare nanda gopala hare Bajare nanda gopala hare Bajare nanda gopala hare Bajare nanda gopala hare Mayadi kavani madhavadune Anu cherina pranamidi Maa maayani badani pillana grovila Ragam cheyemani Evarini evarithoti mudi peduthu Nee ata Chivariki prathi okarini nadipedavu Kada nee bata Therani vedana thyiyyani lalana Anni nuvvayya Nee andela muvvala savvadi gundelo Moginchi ravayya Bajare nanda gopala hare Bajare nanda gopala hare Bajare nanda gopala hare Bajare nanda gopala hare

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Dwaraka
  • Cast:  Pooja Jhaveri ,Vijay Deverakonda
  • Music Director:  Sai Kartheek
  • Year:  2017
  • Label:  Aditya Music