అదిరే దడ పుట్టిందే
వయసే గోడవెట్టిందే
మతినే సెడగొట్టిందే
అసలు ఏమైఉంటుందే
ఎదురై నను సుటిందే
ఏదనే మెలి పెట్టిందే
ఎవరు కనిపెట్టందే
అయినా బానే ఉందే
ఇప్పుడే నీ చెయ్యి తాకిందే
ఈ మైకం కమ్మిందే
నా లోకం మొత్తం చూస్తూనే
మారిందే
తెలియదు నాకైనా నాలోన
నేనున్నానా
అసలిది నిజామేనా కల
కంటున్నానా
ఒక నిమిషంలోనే
వందేళ్లు బతికేస్తున్న
ఇది పగలో రెయో తెలియదులే
ఇది దిగులొ మాయో తెలియదులే
ఓ నీ చెయ్యి తాకిందే
ఓ ఈ మైకం కమ్మిందే
ఓ నా లోకం మొత్తం చూస్తూనే
మారిందే
ఇనవే ఇనవే
అడుగులు పడుకున్న
గాల్లోనే నడిచేస్తున్న
చివరికి కనుగొన్న
స్వర్గం లో ఉన్న
ఎదురుగ ఎవరున్నా
దేవతలే అనుకుంటున్నా
ఇది వరకు ఎపుడు జరగనిది
మనుషులకు అసలే తెలియనిది
ఓ నీ చెయ్యి తాకిందే
ఓ ఈ మైకం కమ్మిందే
ఓ నా లోకం మొత్తం చూస్తూనే
మారిందే
ఇనవే ఇనవే