• Song:  DJ Saranam Bhaje Bhaje
  • Lyricist:  Jonnavithula Ramalingeswara Rao
  • Singers:  Vijay Prakash

Whatsapp

రక్షాపధాన శిక్షాధికార ధీక్షా నీరీక్షుడెవడు ఉగ్రప్రతాప వ్యఘ్ర ప్రకోప ఖడ్గ ప్రహారి ఎవడూ శూలాయుధాత కాలాంతకాంత జ్వాలా త్రినేత్రుడెవడూ విధ్వంసకార పృధ్వీతలాన అభయకరుడు అతడెవడూ డీజే డీజే డీజే డీజే డీజే డీజే డీజే డీజే డీజే శరణం భజే భజే డీజే శరణం భజే భజే ఓ ఒ ఒ ఒ ఓ ఒ ఒ ఒ ఒ లక్ష పిడుగులొక ముష్టి ఘాతమై లక్ష్యభేదనం చేయ్రా భద్రమూర్తివై విద్రోహులపై రుద్రతాండవం చేయ్రా ఉగ్రతురంతం ధగ్దం చేసే అగ్ని క్షిపణివై రారా ఎచటెచటెచటే కీచకుడున్నా అచటచటచటే పొడిచేయ్రా డీజే డీజే డీజే డీజే డీజే డీజే డీజే డీజే డీజే శరణం భజే భజే డీజే శరణం భజే భజే జై జై శక్తి యుక్తులిడు సిద్దిగణపతీ జై హో సై సై నట్టువాంగముల నాట్యగణపతీ సాహో విజ్ఞరాజా నీ విభ్రమనర్తల వీధి వీధిలో ధిల్లానా కుమ్మరించవా భక్తుల పైన వరాల జల్లుల వానా నిత్యం నృసిమ్హతత్వం వహించి ప్రత్యర్ధి పైకి రారా సత్యం గ్రహించి ధర్మం ధరించి న్యాయం జయించనీరా చెడిన పుడమిపై యువక యముడివై చెడుగుడాటుటకు రారా లోకకంఠకుల గుండెలు అదిరే మృత్యుగంట నువేరా డీజే డీజే డీజే డీజే డీజే డీజే డీజే డీజే డీజే శరణం భజే భజే డీజే శరణం భజే భజే ఓ ఒ ఒ ఒ ఓ ఒ ఒ ఒ ఒ డీజే డీజే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Rakshaapadhana sikshaadhikara Dheeksha nireekshudevadu Ugraprataapa vyaghraprakopa Khadgaprahaari yevadu Sulaayudhaatha kaalaantakantha Jwaalaa trinetrudevadu Vidhwamsakaara prdhvithalaana Abhayakarudu athadevadu DJ DJ DJ DJ DJ DJ Dj Saranam bhaje bhaje Dj Saranam bhaje bhaje Laksha piduguloka mushti ghaathamai Lakshyabhedanam cheyra Bhadramurtivai vidrohulapai Rudrataandavam cheyra Ugraturantam dhagdam chesey Agni kshipanivai raara Echatechatechate keechakudunna Achatachate podicheyra DJ DJ DJ DJ DJ DJ Dj Saranam bhaje bhaje Dj Saranam bhaje bhaje Jai jai shakti yukthilidu Siddhiganapati jayaho Sye sye nattuvaangamula Naatyaganapati saaho Vighnaraaja nee vibhramanarthala Veedhi veedhilo thillaanaa Kummarinchara bhaktulapaina varaala jallula vaanaa Nithyam nrusimhatatwam vahinchi Pratyardhi paiki raara Satyam grahinchi dharmam dharinchi Nyayam jayinchaneera Chedina pudamipai yuvaka yamudivai Chedugudaatutaku raara Loka kantakula gundelu adirey Mrutyughanta nuvve ra DJ DJ DJ DJ DJ DJ Dj Saranam bhaje bhaje Dj Saranam bhaje bhaje Dj Dj

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Duvvada Jagannadham
  • Cast:  Allu Arjun,Pooja Hegde
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2017
  • Label:  Aditya Music