• Song:  Seenu Seenu
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Naveen

Whatsapp

శ్రీను గాడేనా సినిమా హీరోనా వాడే వీడేమో ఏమో ఏమో ఏమో ఏ రోజుల లేడే తేడా గున్నాడే చాల మారాడేయ్ బాబ్బోయ్ బాబ్బోయ్ బాబొరెయ్ శ్రీను శ్రీను శ్రీను మనకంతుందేంట్రా సీను లవ్లీ గ లవ్ లో పడిపోతున్నవే పోను పోను పోను నీ లైనే క్లీరయ్యి పోను అరేయ్ లక్కీ బేబీ కి ఫ్రెండై పొయ్యవే నిన్న మొన్న నువ్విట్ట వున్నావా ఉసూరంటూ ఊరికే తిరిగావే ఇవ్వాలేమో బ్రేక్లేని బండిలాగా మొబ్బులోంచి దిగిరానంటావే కాలం చేసే జాదూ మనకెవరికి అర్ధం కాదు ఏదేమైనా ఫేటే మారింది అదృష్టం సరిహద్దు ఇంకెంతో దూరం లేదు ఓ జానెడు దూరం జరిగేవో నీదే లవ్ తో ఇదేగా పరిచేయం నవ్వుతు కూషీగా హలో అంటే థ్రిల్ అయ్యిపోయావా అందుకో వరాల స్వాగతం అందమే స్వయానా రమ్మంటున్న నమ్మేలా లెవా ఎంత మాత్రము నీమీద ఎలాంటి ముచ్చట లేకుండా ఆ బంగారు జింక సిగ్గునుకోక చెంగున దూకింద ఒట్టు ర గురు నీ మీద కాదంటూ చెప్పడం తప్పెగా తను కోరిన సాయం అంతో ఇంతో చేసెయ్యాలి లేదా శ్రీను శ్రీను శ్రీను మనకంతుందేంట్రా సీను లవ్లీ గ లవ్ లో పడిపోతున్నవే వూరికే ఎలారా ఉండటం కోరికే ఇదంటు చెప్పేసేయ్ టైం ఎప్పుడు వస్తుందో ఆపిన ఆగేనా కలవరం అందుకే ఇవ్వాలె చెప్పాలంటూ తొందర పెడుతుందోయ్ కోటి మందిలో నువ్వున్న తనకంటిపాప ఎం చూసిందో నువ్వడిగే ముందే అదే పరమై సరసచేరింది ముందు ముందుగా రాసింది తెలిసేందుకే ఇలా జరిగింది ఈ మలుపులు చూసి మనసుమాత్రం ఆగనంటుంది శ్రీను శ్రీను శ్రీను శ్రీను మనకంతుందేంట్రా సీను లవ్లీ గ లవ్ లో పడిపోతున్నవే పోను పోను పోను నీ లైన్ ఏ క్లీరయ్యి పోను అరేయ్ లక్కీ బేబీ కి ఫ్రెండై పొయ్యవే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Srinu Gaadena Cinema Herona Vade Veedemo Emo Emo Emo E Rojula Lede Tedagunnade Chala Marade Babboy Babboy Babborey Srinu Srinu Srinu Manakanthundrentra Scenu Lovely Ga Lovelo Padipotunnave Poonu Poonu Poonu Nee Line A Clearayyi Poonu Arey Lucky Baby Ki Friendai Poyyave Ninna Monna Nuvvitta Vunnava Vusoorantu Voorike Tirigave Ivvalemo Breakleni Bandilaaga Mobbulonchi Digiranantave Kalam Chesi Jaadu Manakevariki Ardam Kaadu Edemain Fate A Marindi Adrustam Sarihaddu Inkentho Dooram Ledu Oo Janedu Jarigavo Neede Lovetho Edega Paricheyam Navvutu Kooshiga Hello Ante Thrill Ayyipoyava Anduko Varala Swagatham Andame Swayana Rammantunna Nammela Leve Enta Maatramu Neemeda Elanti Muchata Lekunda Aa Bangaru Jinka Sigganu Kooka Chenguna Dookinda Vottu Ra Guru Nee Meeda Kadantu Cheppadam Tappega Thanu Korina Sayam Antho Intho Cheseyyali Leda Srinu Srinu Srinu Manakanthundrentra Scenu Lovely Ga Lovelo Padipotunnave Voorike Elara Vundatam Koorike Idantu Cheppesey Time Eppudu Vastundo Aagine Aagena Kalavaram Anduke Ivvale Cheppalantu Tondara Pedutundoy Koti Mandilo Nuvvunna Tanakantipapa Em Choosindo Nuvvadige Munde Ade Paramai Sarasacherindi Mundu Munduga Rasindi Telisenduke Ela Jarigindi Ee Malupulu Choosi Manasematram Aaganantundi Srinu Srinu Srinu Manakanthundrentra Scenu Lovely Ga Lovelo Padipotunnave Poonu Poonu Poonu Nee Line A Clearayyi Poonu Arey Lucky Baby Ki Friendai Poyyave

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Dubai Seenu
  • Cast:  Nayanthara,Ravi Teja
  • Music Director:  Mani Sharma
  • Year:  2007
  • Label:  Aditya Music