• Song:  Diwali Holi
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Kaarunya,Kausalya

Whatsapp

దీవాలి హోలీ కలిసి మెరిసే ఖుషి మాది ఓ పువ్వుల దారి రమ్మని పిలిచే తోలి ఉగాది ఓ ఎదో వైపుగా సాగే జీవితం మల్లి హాయిగా నవ్వింది ఈక్షణం దూరం కానీ ఆనాటి స్నేహం కదా చేయందించి మా తోడు నడిచిందిరా గుండెలలో ఈ సరదా పండగలా వుంది కదా దీవాలి హోలీ కలిసి మెరిసే ఖుషి మాది ఓ పువ్వుల దారి రమ్మని పిలిచే తోలి ఉగాది తీరని కలతైన చిరు చేదు తియ్యని స్వరమైనది ఈనాడు వేసవి వడగాలి దరిరాదు వెన్నెల కలిసింది మా తోడు ఇప్పుడు మొదలైన సంతోషాలు ఇకపైన ఉంటే చాలు నిన్నలు కలగన్న ఆనందాలు రేపటిలో మా నేస్తాలు దీవాలి హోలీ కలిసి మెరిసే ఖుషి మాది ఓ ఎందరు వున్నా ఎవ్వరు లేని ఒంటరి తనమింకా కానరాదు కోరిన తీరం ఎదురు పడని అడుగు తడబాటు ఇకలేదు కొమ్మకు చిగురైన కొత్త ఉగాది సందడిగా నవ్వుతుంటే రెప్పలు బరువైన నిమిషాలన్నీ వేడుకలుగా మారాలంతే దీవాలి హోలీ కలిసి మెరిసే ఖుషి మాది ఓ పువ్వుల దారి రమ్మని పిలిచే తోలి ఉగాది ఓ
Diwali Holi Kalisi Merise Kushi Maadi O Puvvula Daari Rammani Piliche Toli Ugaadi O Edo Vaipuga Saage Jeevitam Malli Haiga Navvindi Ekshanam Dooram Kaani Aanati Sneham Kada Cheyandinchi Maa Thodu Nadichindira Gundelalo Ee Saradha Pandagala Vundi Kada Diwali Holi Kalisi Merise Kushi Maadi Puvvula Daari Rammani Piliche Toli Ugaadi Teerani Kalataina Chiru Chedu Teeyani Swaramainadi Eenadu Vesavi vadagali Dariradu,Venela Kalisindi Maa Thodu Ippudu Modalaina Santhoshalu Ikapaina Vunte Chalu Ninnalu Kalaganna Anandaalu Repatilo Ma Nestalu Diwali Holi Kalisi Merise Kushi Maadi Endaru Vunna Evvaru Leni Ontari Tanminka Kanarade Korina Teeram Eduru Padani Adugu Tadabatu Inkaledu Kommaku Chiguraina Kotha Vugadi Sandadiga Navvutunte Reppalu Baruvaina Nimishalanu Vedukaluga Maralanthe Diwali Holi Kalisi Merise Kushi Maadi O Puvvula Daari Rammani Piliche Toli Ugaadi O
  • Movie:  Dubai Seenu
  • Cast:  Nayanthara,Ravi Teja
  • Music Director:  Mani Sharma
  • Year:  2007
  • Label:  Aditya Music