నిమిషం నిమిషం గడిచింది చూడు కాలం గడిచే సమయం నడిపింది వింత జాలం నీకైనా నాకైనా గత క్షణములోన జరిగింది కాస్త మార్చేయడం సులభమా మరు క్షణములోన జరిగేది ఏంటో ఊహించటం సాధ్యమా నిమిషం నిమిషం గడిచింది చూడు కాలం నీకైనా నాకైనా మరు క్షణములోన జరిగేది ఏంటో ఊహించటం సాధ్యమా గాయాలు చేసేది ఈ కాలమే గాయని మాన్పించేది ఈ కాలమే గాయని మాన్పించేది ఈ కాలమే కనుకే లేదు ప్రేమ జాలి కరుణ మనకే పోదు మనపై మమతా తపన కాల సంద్రానికె ఎదురీతే కాదా బ్రతుకంటే నిమిషం నిమిషం గడిచింది చూడు కాలం గడిచే సమయం నడిపింది వింత జాలం కథ మలుపు తిప్పించేది ఈ కాలమే కన్నీళ్లు తెప్పించేది ఈ కాలమే కన్నీళ్లు తెప్పించేది ఈ కాలమే థానే కరిగి మిన్నే కదిపి కుదిపి థానే తరిగి నిన్నే తరిమి తరిమి ఒక్క క్షణ కాలమే వెంటాడేనంట కల కాలం నిమిషం నిమిషం గడిచింది చూడు కాలం గడిచే సమయం నడిపింది వింత జాలం నీకైనా నాకైనా గత క్షణములోన జరిగింది కాస్త మార్చేయడం సులభమా మరు క్షణములోన జరిగేది ఏంటో ఊహించటం సాధ్యమా నిమిషం నిమిషం గడిచింది చూడు కాలం నీకైనా నాకైనా మరు క్షణములోన జరిగేది ఏంటో ఊహించటం సాధ్యమా
Nimisham Nimisham Gadichindhi Choodu Kaalam Gadiche Samayam Nadipindhi Vintha Jaalam Neekaina Naakaina Gatha Kshanamulona Jarigindhi Kastha Marcheyadam Sulabhama Maru Kshanamulona Jarigedhi Ento Oohinchatam Saadhyama Nimisham Nimisham Gadichindhi Choodu Kaalam Neekaina Naakaina Maru Kshanamulona Jarigedhi Ento Oohinchatam Saadhyama Gaayalu Chesesedhi Ee Kaalame Gaayani Maanpinchedhi Ee Kaalame Gaayani Maanpinchedhi Ee Kaalame Kanuke Ledhu Prema Jaali Karuna Manake Podhu Manapai Mamatha Thapana Kaala Sandranike Yedhureethe Kaadha Brathukante… Nimisham Nimisham Gadichindhi Choodu Kaalam Gadiche Samayam Nadipindhi Vintha Jaalam Kadha Malupu Thippinchedhi Ee Kaalame Kanneelu Theppinchedhi Ee Kaalame Kanneelu Theppinchedhi Ee Kaalame Thane Karigi Minne Kadhipi Kudhipi Thane Tharigi Ninne Tharimi Tharimi Okka Kshana Kaalame Ventadenanta Kala Kaalam Nimisham Nimisham Gadichindhi Choodu Kaalam Gadiche Samayam Nadipindhi Vintha Jaalam Neekaina Naakaina Gatha Kshanamulona Jarigindhi Kastha Marcheyadam Sulabhama Maru Kshanamulona Jarigedhi Ento Oohinchatam Saadhyama Nimisham Nimisham Gadichindhi Choodu Kaalam Neekaina Naakaina Maru Kshanamulona Jarigedhi Ento Oohinchatam Saadhyama
Movie: Drushyam Cast: Meena,Venkatesh Music Director: Sharreth Year: 2014 Label: Lahari Music Company