ఎం మాయో చేసావే నను మైకంలో ముంచేసావే
ఎం మాయో చేసావే నను మైకంలో ముంచేసావే
మంత్రమేదో వేసావే మనసునే దువ్వేసావే
ఎం మాయో చేసావే నను మైకంలో ముంచేసావే
మంత్రమేదో వేసావే మనసునే దువ్వేసావే
కౌగిలించావంతేనా కొంప మునిగిందే
ముద్దులిచ్చావంతేనా మతి పోయేట్టు అయ్యిందే
యు అర్ మై బ్యూటీ యు అర్ మై స్వీటీ
యు అర్ మై నాటీ యు అర్ మై టీ
ఎం మాయో చేసావే నను మైకంలో ముంచేసావే
ఓ ప్రపంచమంతా అయోమయంగా ఉన్నదే
నిశబ్దమైనా అదో భయంగా నాకు తోచిందే
ఎందుకో ఆ తడబాటు ఇక్కడేమి జరగందే
చేసుకోవోయ్ అలవాటూ చక్కిలే అందక ముందే
కళ్ళు రెండూ తాకుతుంటే ఏమి జరిగిందంటావా
ఉన్న ప్రాణం ఊడకుండా వచ్చి కాపాడే
యు అర్ మై లవ్లీ యు అర్ మై బాబ్లీ
యు అర్ మై జిగ్ల్లీ యువర్ అర్ మై లవ్
ఎం మాయో చేసావే నను మైకంలో ముంచేసావే
ఆ ఏటేపు చూస్తే అటేపు నువ్వే కనిపించీ
ప్రతీ క్షణం నా వయస్సు నాకే గుర్తు చేస్తావే
చాలు లేవోయ్ ఎటకారం చాలాదోయి శృంగారం
ముందరుంది సుకుమారం జారుకుంటే అది నేరం
ముందరున్నా వెనకనున్న పక్కనున్న ఏడున్నా
ముందుకొస్తే బట్ట బయలె సోకు బండారం
యు అర్ మై లవ్లీ యు అర్ మై బాబ్లీ
యు అర్ మై జిగ్ల్లీ యువర్ అర్ మై లవ్
ఎం మాయో ఓ ఎం మాయో ప మా ప గ ప రి గ
ఎం మాయో చేసావే నను మైకంలో ముంచేసావే
మంత్రమేదో వేసావే మనసునే దువ్వేసావే
ఓ నెం చేసిందేముందీ మరి నీకు నాపై ప్రేముంధీ
ఇంతకాలం ఆగిందే ఇప్పుడే పైకొచ్చింధీ
కౌగిలించావంతేనా కొంప మునిగిందే
ముద్దులిచ్చావంతేనా మతి పోయేట్టు అయ్యిందే
యు అర్ బ్యూటీ యు అర్ మై స్వీటీ
యు అర్ మై నాటీ యు అర్ మై టీ
Em maayo chesaave nanu maikamlo munchesaave
Em maayo chesaave nanu maikamlo munchesaave
Mantramedo vesaave manasune duvvesaave
Em maayo chesaave nanu maikamlo munchesaave
Mantramedo vesaave manasune duvvesaave
Kougilinchaavantenaa kompa muniginde
Muddulichaavantenaa mati poyettu ayyinde
You are beauty you are my sweety
You are my naughty you are my tee
Em maayo chesaave nanu maikamlo munchesaave
O prapanchamantaa ayomayamgaa unnaade
Nisabdamainaa ado bhayamgaa naaku tochinde
Enduko aa tadabaatoo ikkademi jaragande
Chesukovoy alavaatoo chakkile andaka munde
Kallu rendoo taakutunte emi jarigindantaavaa
Unna praanam oodakundaa vacchi kaapaade
You are my lovely you are my bubly
You are my jigly your are my love
Em maayo chesaave nanu maikamlo munchesaave
A yetepu chooste atepu nuvve kanipinchee
Pratee kshanam naa vayassu naake gurtu chestaave
Chaalu levoy yetakaaram chaaladoyi srungaaram
Mundarundee sukumaaram jaarukunte adi neram
Mundarunnaa venakanunnaa pakkanunnaa yedunnaa
Mundukoste batta bayale soku bandaaram
You are my lovely you are my bubly
You are my jigly your are my love
Em maayo o em maayo pa ma pa ga pa ri ga
Em maayo chesaave nanu maikamlo munchesaave
Mantramedo vesaave manasune duvvesaave
O nen chesindemundee mari neeku naapai premundee
Intakaalam aagindee ippude paikocchindee
Kougilinchaavantenaa kompa muniginde
Muddulichaavantenaa mati poyettu ayyinde
You are beauty you are my sweety
You are my naughty you are my tee