• Song:  Nee Style Chagas
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Divya,Ranjith

Whatsapp

నీ స్టయిలే చాగస్ నీ స్మైలే ఖల్లాస్ నీ నడకే క్లాసు మాస్ డాన్సయ్ ఇటు రాయే రాయే ఇటు రాయే నీ మీదే మనసాయే ఇటు రాయే గొడవ గొడవయే హే ధఢక్ ధఢక్ అని దేతడి దేతడి దఢక్ ధఢక్ దిల్ పచ్చడి పచ్చడి చేసావ్ నడుము తడిమేసావ్ హే బట్టుక్ బట్టుక్ అని గుప్పెడు గుండెని కొరుక్కొకొరుక్కుని నువ్ నమిలేశావ్ ఓఓఓ ఈ ఫ్రెంచ్ ఫిడెల్ జరా దేఖ్ రే ఓఓఓ నీ తళుకు బెళుకు ఎహె సూపెర్ ఓఓఓ హే కిక్కు లేని లైఫ్ అంటే ఉప్పు లేని పప్పు చారు కిస్సు లేని జిందగీ ని ఒప్పుకోరే కుర్రకారు ఏక్ పప్పీ దే ఇటు రాయే రాయే నీమీదే మనసాయే ఇటు రాయే గొడవ గొడవయే హేయ్ హే ధఢక్ ధఢక్ అని దేతడి దేతడి దఢక్ ధఢక్ దిల్ పచ్చడి పచ్చడి చేసావ్ నడుము తడిమేసావ్ గుండు సూది ఉన్నది గుచ్చుకోవడానికే గండు చీమ ఉన్నది కుట్టి పోవడానికి మేరె దిల్ ఉన్నది నీకు ఇవ్వడానికే అది పడి పడి దొర్లెను చూడే తేనె లాంటి పిల్లాడే వేలు పెట్టి చూడకే తిమ్మిరిగానందిలే ఒహువహువహో ఎం జరగనివ్వు పర్లేదులే హోమో నిన్నదాకా లొల్లి పెట్టి ఇప్పుడేంటి సుప్పనాతి ఆడ పిల్ల బైట పడితే అల్లరల్లరవ్వడేటి ఓసి నా తల్లో నీ స్మైలే ఖల్లాస్ ఇటు రాయే రాయే ఇటు రాయే నీ మీదే మనసాయే ఇటు రాయే గొడవ గొడవయే తేనె బొట్టు ఉన్నది రేగిపోవడానికే చీర కట్టు ఉన్నది జారీ పోవడానికే నువ్వు చూడడానికే చేతులెయ్యడానికే ఈ కిట కిట పరువం నీకే ఈడు ఎందుకుంది గోల చెయ్యడానికే గోడ దూకడానికి ఓఓఓ ఓఓఓ విదియ తదీయాలిక దేనికే ఓఓఓ విల్లు లాంటి ఒళ్ళు నాది భల్లుమంటూ విచ్చుకో ర ఒంపు సోంపులోనే ఉంది పాల ధార పంచదార ఏకమై సై రో నీ స్టయిలే చాగస్ ఇటు రాయే రాయే ఇటు రాయే నీ మీదే మనసాయే ఇటు రాయే గొడవ గొడవయే హే ధఢక్ ధఢక్ అని దేతడి దేతడి దఢక్ ధఢక్ దిల్ పచ్చడి పచ్చడి చేసావ్ నడుము తడిమేసావ్ నీ స్మైలే ఖల్లాస్స్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Nee stlyle chagas Nee smyle khallas Nee nadake classu massu dancey Itu raaye raaye itu raye Nee meede manasaye itu raaye Godava Godavaye Hey dhadak dhadak ani Dethadi dethadi Dhadak dhadak dil pachadi pachadi chesav Nadumu thadimesav Hey battuk battuk ani guppedu gundeni Korukkokorukkuni nuv namilesav Ee french fidel jara dekh re ooo Nee thaluku beluku ehe soopere ooo He kikku leni life ante uppu leni pappu charu Kissu leni jindagi ni oppukore kurrakaru Ek puppy de Itu raaye raaye neemeede manasaaye itu raaye Godava Godavaye heyy Hey dhadak dhadak ani Dethadi dethadi Dhadak dhadak dil pachadi pachadi chesav Nadumu thadimesav Gundu sudi unnadi guchukovadanike Gandu cheema unnadi kutti povadanike Mere dil unnadi neeku ivvadanike Adi padi padi dorlenu chude Thene lanti pillade velu petti chudake Thimmiraganandile ohuvahuooo Em jaraganivvu parledule hooo Ninnadaaka lolli petti ippudente suppanaathi Aada pilla baita padthe allarallaravvadeti Osi naa thallo Nee smyle khallas Itu raye raye itu raye Nee meede manasaye itu raye Godava Godavaye Paine bottu unnadi regipovadanike Cheera kattu unnadi jaari povadanike Nuvvu choodadanike chethuleyyadanike Ee kita kita paruvam neeke Eedu endukunnadi gola cheyyadanike goda dhookadanike ooo ooo Vidhiya thadiyalika denike ooo Villu lanti ollu naadi bhallumantu virchuko VOmpu sompulone undi paala dhara panchadhara Yekamai sye ro Nee stlyle chagas Itu raye raye itu raye Nee meede manasaye itu raye Godava Godavaye Hey dhadak dhadak ani Dethadi dethadi Dhadak dhadak dil pachadi pachadi chesav Nadumu thadimesav Nee smile khallasss

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Dookudu
  • Cast:  Mahesh Babu,Samantha Ruth Prabhu
  • Music Director:  SS Thaman
  • Year:  2011
  • Label:  Aditya Music