• Song:  Nee Dookudu
  • Lyricist:  Vishwa
  • Singers:  Shankar Mahadevan

Whatsapp

నీ దూకుడు సాటెవ్వడు హే సరాసరి వచ్చి ఎదుటపడి తెగబడుతూ రెచ్చి నిశాన ధన ధన కూల్చే ఏ జోరే హమేషా ధడేల్ ధడేల్ మంటూ కలయబడి కలకాలమే రేపే బినా ఏ బాలబురా సోచే కం ఆన్ ఎవేరిబోడి లెట్స్ గో గో గో నీ దూకుడు వాన్నావే వాన్నావే వన్నా వాన్నావే సాటెవ్వడు వాన్నావే వాన్నావే వన్నా వాన్నావే విషపు ఊడ పడగలనే నరికివేయు తక్షణమే పనికిరాదు కనికరము అణచివేత అవసరమే వదలిరా వుదీరుతులనే ప్రళయ వీర క్షణ క్షణమే సమరమే సై ఇక చాల ఇక చక చక ఎడతెగ చెయ్ ఇక విలయపు థాయ్ తక పిడికిలిని పిడిగులుగా తలబడనీ కం ఎగైన్ థిస్ ఇస్ వాట్ వీ కాల్డ్ దూకుడు ఎవేరిబోడి స్టాండ్ అలోంగ్ సే దూకుడు నీ దూకుడు నీ దూకుడు దూకుడు దూకుడు సాటెవ్వడు సాటెవ్వడు ఎవ్వడు ఎవ్వడు హోం గీత విను దొరకదు గుణగణమే చేవగల చతురత ఖణఖణమే చీడలను చెడమడా తునామాదమే నేటి మన అభినవ అభిమతమే ఓటమిని ఎరుగని పెనుపాటినే పాదరస ఉరవడి నరనరమే దరికి ఖాయే జరా హట్ కె హుష్ ఉదయ్ దుష్మన్ కె సమరమే సై ఇక చాల ఇక చక చక ఎడతెగ చెయ్ ఇక విలయపు థాయ్ తక చొరబడుతూ గురి పెడుతూ కలబడతూ తానన తానన నాననా హే హే హే హే హే హే హే బచ్క్ తు సాలె ఉడ్ చల్తా హాయ్ యోబ్ కమాల్ హైం ఏక్ కమాల్ హైం ఈ దూకుడు జుకే నహి రుకే నహి ఈ దూకుడు హే సరాసరి వచ్చి ఎదుటపడి తెగబడుతూ రెచ్చి నిశాన ధన ధన కూల్చే ఏజోరే నీ దూకుడు నీ దూకుడు దూకుడు దూకుడు సాటెవ్వడు సాటెవ్వడు ఎవ్వడు ఎవ్వడు

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Nee dookudu saatevvadu hey saraasari vachhi Edutapadi thegabaduthu rechhi Nishana dhana dhana koolche yee jore Hamesha dhadel dhadel mantu Kalayabadi kalakalame repe Bina ye balabura soche Come on everybody lets go go go Nee Dookudu wannaway wannaway wanna wannaway Saatevvadu wannaway wannaway wanna wannaway Vishapu vooda padagalane Narikiveyu thakshaname Panikiradu kanikarame Anachivetha avasarame Vadalira vudiruthulane pralaya veera kshana kshaname Samarame sye ika chala ika chaka chaka Edathega chey Ika vilayapu thai thaka Pidikiline pidigulugaa thalabadanee come again this is what we called DOOKUDU everybody stand along say DOOKUDU Nee dookudu Nee dookudu Dookudu Dookudu Saatevvadu Saatevvadu evvadu evvadu ho Geetha vinu dorakadu gunaganame Chevagala chathuratha khanakhaname Cheedalanu Chedamada thunamadame Neti mana abhinava abhimathame Otamini erugani penupatine Paadarasa uravadi naranarame Dhariki khaaye jara hut ke Hosh udaye dushman ke Samarame sye ika chala ika chaka chaka Edathega chey Ika Vilayapu thai thaka Chorabaduthu guri peduthu kalabadathu thaanan thaanana naanana hey hey hey hey hey hey Hey bachke thu saale udd chaltha hai yobe Kamaal hain ek kamaal hain ee dookudu Jukhe nahi Rukhe nahi ee dookudu hey saraasari vachhi Edutapadi thegabaduthu rechhi Nishana dhana dhana koolche yee jore Nee dookudu nee dookudu dookudu dookudu Saatevvadu saatevvadu evvadu evvadu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Dookudu
  • Cast:  Mahesh Babu,Samantha Ruth Prabhu
  • Music Director:  SS Thaman
  • Year:  2011
  • Label:  Aditya Music