• Song:  Guruvaram March Okati
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Rahul Nambiar

Whatsapp

గురువారం మార్చ్ ఒకటి సాయంత్రం ఫైవ్ ఫాటీ తొలిసారిగా చూసానే నిన్ను చూస్తూనే ప్రేమ పుట్టి నీ పైనే లెన్స్ పెట్టి నిదరే పోనందీ నా కన్ను గురువారం మార్చ్ ఒకటి సాయంత్రం ఫైవ్ ఫాటీ తొలిసారిగా చూసానే నిన్ను రోజంతా నీ మాటే ధ్యాసంతా నీ మీదే అనుకుంటే కనిపిస్తావు నువ్వే మొత్తంగా నా ఫోకస్ నీ వైపే మారేలా ఏం మాయో చేసావే ఓహ్ ఎహ్హ్ ఓం శాంతి శాంతి అనిపించవే జార జార సున్ తో జార జాన్ జానా దిల్సే తుజేహెకో ప్యార్ కీయ ఎహ్ దీవానా నీ పై చాలా ప్రేమ వుంది గుండెల్లోనా సోచో జార ప్యార్ సే దిలీకో సంఝానా ఐ లవ్ యు బోలో నా హసీనా నువ్వు వాడే పెర్ఫ్యూమ్ గుర్తొస్తే చాలే మనసంతా ఏదో గిలిగింతే కలిగింది పెరిగిందే నా చుట్టును లోకం నీతో నిండిందే ఓ నిమిషం నీ రూపం నన్నొదిలి పోనందే క్లైమేట్ అంతా నాలాగే లవ్ లో పడిపోయిందేమో అన్నటుందే క్రేజీ గా ఉందే నింగి నెల తలకిందయి కనిపించే జాదూ ఏదో చేసేసావే ఓహ్ ఎహ్హ్ ఓం శాంతి శాంతి అనిపించావే జర జర సున్ తో జార జాన్ జానా దిల్సే తుజేహెకో ప్యార్ కీయ ఎహ్ దీవానా నీ పై చాలా ప్రేమ వుంది గుండెల్లోనా సోచో జర ప్యార్ సే దిలీకో సంఝానా ఐ లవ్ యు బోలో నా హసీనా గడియారం ముళ్ళయియ్ తిరిగేస్తున్నానే ఏ నిమిషం నువ్వు ఐ లవ్ యు అంటావో అనుకుంటూ కేలండర్ కన్నా ముందే ఉన్నానే నువ్వు నాతో కలిసుండే ఆ రోజే ఎప్పుడంటూ డైలీ రొటీన్ టోటల్ గ నీ వల్లే చేంజ్ అయ్యిందీ చూస్తూ చూస్తూ నిన్ను ఫాలో చేస్తూ అంతో ఇంతో డీసెంట్ కుర్రాడ్ని అవ్వారా లా మార్చేసావే ఓహ్ ఎహ్హ్ ఓం శాంతి శాంతి అనిపించావే జార జార ప్రేమలోకి అడుగేస్తున్నా చెలియలా చేరి పోనా నీలోనా ఏదేమైనా నీకు నేను సొంతం కానా నన్నే నేనూ నీకు కానుకిస్తున్నా నా ప్రాణం నా సర్వం నీకోసమ్
Guruvaram march okati sayantram five forty tolisariga choosane ninnuu choosthune prema putti nee paine lens petti nidare ponandee naa kannuu guruvaaram march okati sayantram five forty tolisariga choosane ninnuu rojantha nee maatee dhyaasanthaa nee meede anukunte kanipisthaavu nuvve mothamga naa focus nee vaipe maarelaa yem maayo chesavee oh yehh om shanti shanti anipinchavee zara zara sun tho zara jaane jaana dilse tujhko pyaar kiya yeh deewana nee pai chaalaa prema vundi gundellona socho zara pyar se dilko samjhanaa i love you bolo naa haseenaa nuvvu vaade perfume gurthosthe chaale manasantha edoo giliginthee kaligindee perigindee naa chuttuu lokam neetho nindindee oo nimisham nee roopam nannodili ponandee climate anthaa naalaagee love lo padipoyindemo annatundee crazy gaa vundee ningi nela talakindayi kanipinche jaadu yedo chesesaavee oh yehh om shanti shanti anipinchaave zara zara sun tho zara jaane jaana dilse tujhko pyaar kiya yeh deewana nee pai chaalaa prema vundi gundellona socho zara pyar se dilko samjhanaa i love you bolo naa haseenaa gadiyaaram mullayii tirigesthunnaanee ye nimisham nuvvuu i love you antaavo anukuntuu calendar kanna mundee vunnaanee nuvvu naatho kalisundee aa rojee eppudantuu daily routine total ga nee vallee change ayyindee choosthu choosthu ninnu follow chesthuu antho intho decent kurradni awaaraa laa maarchesaavee oh yehh om shanti shanti anipinchaavee zara zara premaloki adugesthunnaa cheliyalaa cheri pona neelonaa yedemainaa neeku nenu sontham kaanaa nanne nenuu neeku kaanukisthunnaa naa praanam naa sarvam neekosamm
  • Movie:  Dookudu
  • Cast:  Mahesh Babu,Samantha Ruth Prabhu
  • Music Director:  SS Thaman
  • Year:  2011
  • Label:  Aditya Music