• Song:  Chulbuli Chulbuli
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Karthik,Rita

Whatsapp

ఓయ్ బసంతి ఓయ్ ఓయ్ బసంతి ఓయ్ హే ఛుల్బులి నా ఛుల్బులి నువ్వు కోహినూరులాంటి కొండమల్లి ఓయ్ బసంతి ఓయ్ ఓయ్ బసంతి ఓయ్ ఓహ్ న ఛుల్బులి న ఛుల్బులి అందాల దాడి చేసినవే ఆడపులి హోయ్ మాటల్లో మత్తు చల్లి చల్లి వెంటాడు నన్ను మల్లి మల్లి చూడాలి నీ అల్లి బిల్లీ ఆహ్హ్హో నువ్వు దొరికిపోవే నా దరికి రావే నీ ఇంటిపేరు మార్చాలి ఛుల్బులి ఛుల్బులి గుండెలోతుల ఖల్బలీ ఛుల్బులి ఛుల్బులి ప్రేమలో మనసే బలి పిట్టంత నడుమును ఎరవేసావే పిల్లోడి నిదరను ఎగరేసావే ఆకలి కళ్ళ పోకిరిలాగా వదలక వెంట తిరిగావే నాజూకు ఈటెల గురి చేసావే నేనెటు కదలని గిరిగీసావే పొగరంతా చెరిపేసావే చూపులతోనే చెంపలు మీటి చెకుముకి మాంటెసావే కనుసైగలతోనే కవ్వించావే చెలి నన్ను రారమ్మని మాటల్లో మత్తు చల్లి చల్లి అః వెంటాడు నన్ను మల్లి మల్లి ఓహో చూడాలి నీ అల్లి బిల్లి ఆహ్హ్హో నువ్వు దొరికిపోవే నా దరికి రావే నీ ఇంటిపేరు మార్చాలి లాలి చలి ఛుల్బులి ఛుల్బులి గుండెలోతుల ఖల్బలి ఛుల్బులి ఛుల్బులి ప్రేమలో మనసే బలి బాగ్దాద్ గజ దొంగై నెరజాణ ఏకంగా నిన్నే దోచుకు పోనా కనుగొనలేని చిలక దీవి మలుపులలోన నేనున్నా ఏడేడు సంద్రాలను దాటైనా ఎలాగో నీ సరసకు రాలేనాయే వింటున్న చూస్తూ వున్నా నీ పదునైన మాటలలోని తికమక పడిపోతున్న ఎన్నటికైనా నువ్వు నా పైన రానా రానా జతై పోనా మాటల్లో మత్తు చల్లి చల్లి అః వెంటాడు నన్ను మల్లి మల్లి ఓహో చూడాలి నీ అల్లి బిల్లి ఆహ్హ్హో నువ్వు దొరికిపోవే నా దరికి రావే నీ ఇంటిపేరు మార్చాలి ఛుల్బులి ఛుల్బులి గుండెలోతుల ఖల్బలి ఛుల్బులి ఛుల్బులి ప్రేమలో మనసే బలి

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Oye basanthi oye Oye basanthi oye Chulbuli naa chulbili nuvvu kohinurulanti kondamalli Oye basanthi oye Oye basanthi oye oh na chulbuli na chulbuli andaala daadi chesinaave aadapuli hooy Matallo mattu challi challi ventaadu nannu malli malli chudali nee alli billilli ahhho nuvvu dorikipove naa dariki raave nee intiperu maarchaali Chulbuli chulbuli gundelothula khalbali Chulbuli chulbuli premalo manase bali Pittantha nadumunu yeravesaave pillodi nidaranu yegaresaave aakali kalla pokirilaaga vadalaka venta thirigaave naajuku eetela guri chusaave nenetu kadalani girigeesaave pogarantha cheripesaave chupulathona chempalu meeti chekumuki mantesaave kanusaigalathone kavvinchaave cheli nannu raarammani Matallo mattu challi challi aha ventaadu nannu malli malli oho chudali nee alli billilli ahhho nuvvu dorikipove naa dariki raave nee intiperu maarchaali laali chali Chulbuli chulbuli gundelothula khalbali Chulbuli chulbuli premalo manase bali Baghdad gaja dongai neraana yekanga ninne dochuku pona kanugonaleni chilaka deevi malupulalona nenunna yededu sandraalanu daataina yellago nee sarasaku raalenaa vintunna chusthu vunna nee padunaina maatalaloni thikamaka padipothunna Yennatikaina nuvu naa kuna raana raana jathai ponaa Matallo mattu challi challi aha ventaadu nannu malli malli oho chudali nee alli billilli ahhho nuvvu dorikipove naa dariki raave nee intiperu maarchaali Chulbuli chulbuli gundelothula khalbali Chulbuli chulbuli premalo manase bali

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Dookudu
  • Cast:  Mahesh Babu,Samantha Ruth Prabhu
  • Music Director:  SS Thaman
  • Year:  2011
  • Label:  Aditya Music