• Song:  Dum Dum Dum
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Babji,Kamalakar,K.S. Chitra

Whatsapp

డుం డుం డుం డుం డోలు మోగే పెళ్లి సందడిలో ముత్యాల తోరణం ఇచ్చింది స్వాగతం గుమ్ గుమ్ గుమ్ గుమ్ గాలి రేగే పూల పందిరిలో వరాల వైభవం తెచ్చింది సంబరం మీసమున్న మహారాజులంటి మా ముందు ఇంత చొరవా పువీసమైనా వినయం అనేది చూపించనంత తెగువా తీసుకున్న మర్యాదలన్ని సరిపోవు అంటు తగువా ఊసుతోని రుసరుసలేగాని సరదాలు మీకు కరువా ఆడ పెళ్లి పరివారం అణిగి ఉంటె ఆచారం కోతి మంద అధికారం చూస్తే మాకు వెటకారం మా కోపం వచ్ఛే వేళాకోళం చేస్తూ ఉంటె ఈ వ్యవహారం పోదా చాలా దూరం శుభ ముహూర్తం సాక్షిగా క్షమిస్తాం ఓర్పుగా డుం డుం డుం డుం డోలు మోగే పెళ్లి సందడిలో ముత్యాల తోరణం ఇచ్చింది స్వాగతం వీలుచూసి నీ వాలు జడకి పని చెప్పు జాలి పడక గాలమేసి నీ మొగుడి కాలు కట్టేయి కదలనీక హొయ్ నంగనాచి నఖరాలు చూసి నిలువెల్ల కరిగిపోక హొయ్ లొంగదీయ మన పురుషజాతి పవరేదో మరిచిపోక పస్తులుంటె వ్యామోహం భర్త గారు దాసోహం రెచ్చిపొతే ఆ విరహం తప్పదింక తుది కలహం ఆ సత్యాకృష్ణుల కాలం నుంచి మామూలేగా కాళ్ళే పట్టి రాజి కోరే వేదం పడుంటే బుద్దిగా భరిస్తాం ముద్దుగా డుం డుం డుం డుం డోలు మోగే పెళ్లి సందడిలో ముత్యాల తోరణం ఇచ్చింది స్వాగతం గుమ్ గుమ్ గుమ్ గుమ్ గాలి రేగే పూల పందిరిలో వరాల వైభవం తెచ్చింది సంబరం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Dum dum dum dum Dolu moge pelli sandadilo Mutyaala toranam Ichchindi swaagatam Gum gum gum gum Gaali rege poola pandirilo Varaala vaibhavam Techchindi sambaram Meesamunna maharaajulanti Maa mundu inta choravaa Puveesamaina vinayam anedi Choopinchananta teguvaa Teesukunna maryaadalanni Saripovu antu taguvaa Oosutoni rusarusale gaani Saradaalu meeku karuvaa Aada pelli parivaaram Anigi unte aachaaram Kothi manda adhikaaram Chooste maaku vetakaaram Maa kopam vachche Velaakolam chestu unte Ee vyvahaaram Podaa chaalaa dooram Subha muhoortam saakshigaa Kshamistaam vorpugaa Dum dum dum dum Dolu moge pelli sandadilo Mutyaala toranam Ichchindi swaagatam Veelu choosi nee vaalu jadaki Pani cheppu jaali padaka Gaalamesi nee mogudi kaalu Katteyi kadalaneeka Hoy nanganaachi nakharaalu choosi Niluvella karigipoka Hoy longadeeyi mana purushajaati Poweredo marichipoka Pastulunte vyaamoham Bharta gaaru dhaasoham Rechchipote aa viraham Tappadinka tudi kalaham Aa satyakrishnula kalam nunchi Maamoolegaa kaalle patti Raaji kore vedam Padunte buddigaa Bharistaam muddugaa Dum dum dum dum Dolu moge pelli sandadilo Mutyaala toranam Ichchindi swaagatam Gum gum gum gum Gaali rege poola pandirilo Varaala vaibhavam Techchindi sambaram

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Dongodu
  • Cast:  Kalyani,Ravi Teja
  • Music Director:  Vidya Sagar
  • Year:  2003
  • Label:  Aditya Music