• Song:  Chalirathiri Vastavani
  • Lyricist:  NA
  • Singers:  NA_Add1

Whatsapp

చలిరాతిరి వస్తావని చిరు వేసవి తెస్తావని మునిమాపుల తెరచాటున చూసా మరి వేచా బిగి కౌగిలికొస్తావని బిడియాలే దోస్తావని ఎద వాకిట గిలిగింతగ పూసే నా ఆశా ప్రాయాలే పంచాలి నులివెచ్చగా కాలాలే తోచాలీ సరికొత్తగా గతజన్మల పరిచయమే బతికించెను మన కలలే పులకింతల తొలివలపే కలిగించెను పరవశమే ప్రాణమైన ప్రేమ మన ప్రేమ హాయి పేరు ప్రేమ మన ప్రేమ చలిరాతిరి వస్తావని చిరు వేసవి తెస్తావని మునిమాపుల తెరచాటున చూసా మరి వేచా పరువాల తెర తీసే చొరవే దొరికేనా క్షణమైనా గడిపేస్తే వరమే ఒడిలోనా హృదయాలే వెలిగించే గుణమే ఈ ప్రేమా విరహాలే కరిగిస్తే సుఖమే జడివాన గాలైనా రాకుండా మన దారిలో హాయేదో పెరిగింది మలిసంధ్యలో భారాలే తీరంగా మది లోపలా గానాలే చేసింది ఎద కోయిలా నలువైపుల రాగాలే మధువొలికే మేఘాలే వానవిల్లు విరిసే మరి విరిసే తేనే జల్లు కురిసే మది కురిసే చలిరాతిరి వస్తావని చిరు వేసవి తెస్తావని మునిమాపుల తెరచాటున చూసా మరి వేచా తనువుల్లో మనస్సుల్లో జ్వరమే ఈ ప్రేమా చిగురేసీ చైత్రంలా పెరిగే లోలోన అరుదైన విలువైన చెలిమె ఈ ప్రేమా తపియించె ఎదలోనా చినుకై కురిసేనా చుక్కలని దాటించే అలవోకగా ఎక్కడికో చేర్చేదీ మలపే కదా మక్కువతో వేధించే ప్రతి జాములో చెక్కిళ్ళు నిమురేటి చనువే కదా మునుపెరుగని మురిపాలు ముదిరాయి సరదాలు పూలజల్లు ప్రేమ మన ప్రేమ తీపి ముళ్ళు ప్రేమ ఈ ప్రేమ చలిరాతిరి వస్తావని చిరు వేసవి తెస్తావని మునిమాపుల తెరచాటున చూసా మరి వేచా బిగి కౌగిలికొస్తావని బిడియాలే దోస్తావని ఎద వాకిట గిలిగింతగా పూసే నా ఆశా ప్రాయాలే పంచాలీ నులివెచ్చగా కాలాలే తోచాలీ సరికొత్తగా గతజన్మల పరిచయమే బతికించెను మన వలనే పులకింతల తొలివలపే కలిగించెను పరవశమే ప్రాణమైన ప్రేమ మన ప్రేమ హాయి పేరు ప్రేమ మన ప్రేమ చలిరాతిరి వస్తావని చిరు వేసవి తెస్తావని మునిమాపుల తెరచాటున చూసా మరి వేచా
Chaliraatiri vastaavani Chiru vesavi testaavani Munimaapula terachaatuna Choosaa mari vechaa Bigikougilikostaavani Bidiyale dostaavani Eda vaakita giligintaga Poose naa aasha Praayaale panchaalee Nulivecchagaa Kaalaale tochaalee Sarikottagaa Gatajanmala parichayame Batikinchenu mana kalale Pulakintala tolivalape Kaliginchenu paravashame Praanamaina premaa mana premaa Haayi peru premaa mana premaa Chaliraatiri vastaavani Chiru vesavi testaavani Munimaapula terachaatuna Choosaa mari vechaa Paruvaalaa tera teese Chorave dorikenaa Kshanamainaa gadipeste Varame odilonaa Hrudayaale veliginche Guname ee premaa Virahaale karigiste Sukhame jadivaanaa Gaalainaa raakundaa Mana daarilo Haayedo perigindi Malisandhyalo Bhaaraale teerangaa Madi lopalaa Gaanaale chesindi Eda koyilaa Naluvaipula raagaale Madhuvolike meghaale Vaanavillu virise Mari virise Tene jallu kurise Madi kurise Chaliraatiri vastaavani Chiru vesavi testaavani Munimaapula terachaatuna Choosaa mari vechaa Tanuvullo manasullo Jwarame ee premaa Chiguresee chaitramlaa Perige lolonaa Arudainaa viluvainaa Chelime ee premaa Tapiyinche edalonaa Chinukai kurisenaa Chukkalane daatinchee Alavokagaa Ekkadiko cherchedee Malape kadaa Makkuvato vedhinchee Prati jaamulo Chekkillu nimiretee Chanuve kadaa Munuperugani muripaaloo Mudiraayi saradaaloo Poolajallu premaa mana premaa Teepi mullu premaa ee premaa Chaliraatiri vastaavani Chiru vesavi testaavani Munimaapula terachaatuna Choosaa mari vechaa Bigikougilikostaavani Bidiyale dostaavani Eda vaakita giligintaga Poose naa aashaa Praayaale panchaalee Nulivecchagaa Kaalaale tochaalee Sarikottagaa Gatajanmala parichayame Batikinchenu mana valane Pulakintala tolivalape Kaliginchenu paravasahme Praanamaina premaa mana premaa Haayi peru premaa mana premaa Chaliraatiri vastaavani Chiru vesavi testaavani Munimaapula terachaatuna Choosaa mari vechaa