• Song:  Manmadha Raja
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  Shankar Mahadevan,Malathi Sharma

Whatsapp

రాజా రాజా నా మన్మధ రాజా నీకై వేచేను రోజా ఒడిలో చేర్చుకో రాజా మన్మధ రాజా మన్మధ రాజా కన్నె మనసే గిళ్ళోద్దు దోపిడీ చేసే చూపులతోటి చుట్టూ కోలతె చూడొద్దు నా పచ్చి నరాల ఫై కచ్చి పెదాలతో గీచ్చు గీచ్చు ముద్దు పెట్టొదు నా కొత్త వయస్సుని మత్తు సరస్సు గ చేసి చేసి ఈత కొట్టదు మన్మధరాజా నా మన్మధరాజా హే మన్మధ రాజా మన్మధ రాజా పొగరు మీద ఉన్నదే వన్నెలు చూసి కన్నులు వేసి పిచ్చి ముదిరి వచ్చాడే నా పచ్చి నరాల ఫై కచ్చి పెదాలతో గీచ్చు గీచ్చు ముద్దు పెడతాడే ని కొత్త వయస్సుని మత్తు సరస్సు గ చేసి చేసి ఈత కొడతాడే మన్మధరాజా నీ మన్మధరాజా హే జిల హే జిల హే జిలికిచిక జిల హే జిల హే జిల హే జిలికిచిక జిల నన్నే పిల్లాడ్ని చేసి ప్రేమ పిచోడని చేసి పాపా ని వెంట తిప్పావే తిప్పావే తిప్పావే రక్తం చల్లారబెట్టి రాత్రి తెల్లర్లుపెట్టి బాబు నా గుట్టు దోచావే దోచావే దోచావే నీ నోరంటుకుంటే ముద్దలకిష్టం నీ చీరంటుకుంటే సిగ్గుల కష్టం హే నా చాప కింద నీరైనావు నన్ను ఆనీటి చెప్పాయి ముద్దాడవు నీ సొగసంతా చేపల్లా పరిచేస్తాలే నీ వయసెంత వాటేసి మురిపిస్తా లే కొత్త అందాలమతుల్లోకులికేస్తా లే హే రాజా రాజా రాజా మన్మధ రాజా చేసేయి చేసేయి మల్లెల పూజ హే రాజా రాజా రాజా మన్మధ రాజా చేసేయి చేసేయి మల్లెల పూజ హే తన్న హే నాన్న హే నన నన నానా అన తన్న హే తనన హే తన్న నన తన ననన నా మనసే అడగావచి నే వయసే ముడుపులిచి నా ఒంటి గంట కొట్టవే హ కొట్టవే కొట్టవే నా పైటా జారనిచ్చి చేసావే గుచి గుచి సొగసుల్లో చిచ్చు పెట్టావే పెట్టావే పెట్టావే పచి పాలల్లే నేను పెరిగానమ్మో పాల పొనగంటి నిన్ను మారిగానమ్మో జిన్నుముక్కంటిబుగ్గే జుర్రేసావు చమ్మచక్కని నన్నే చంపేసావు హే నాకోసం రాతిరి రాసిచ్చావు తోలి కుతేసి కోడిని కోసేసావు ఆహ్ రంగేళి రమ్భల్లే ర్యాంకేసావు హే రాజా రాజా రాజా మన్మధ రాజా చేసేయి చేసేయి మల్లెల పూజ హే రాజా రాజా రాజా మన్మధ రాజా చేసేయి చేసేయి మల్లెల పూజ మన్మధ రాజా మన్మధ రాజా కన్నె మనసే గిళ్ళోద్దు వన్నెలు చూసి కన్నులు వేసి పిచ్చి ముదిరి వచ్చానే నా పచ్చి నరాల ఫై కచ్చి పెదాలతో గీచ్చు గీచ్చు ముద్దు పెటోదు ని కొత్త వయస్సు ని మత్తు సరస్సు గ చేసి చేసి ఈత కొడతానే మన్మధరాజా నీ మన్మధరాజా నా మన్మధ రాజా మన్మధ రాజా కన్నె మనసే గిళ్ళోద్దు దోపిడీ చేసే చూపులతోటి నన్ను గుచి చంపెయ్రా చంపెయ్రా చంపెయ్రా
Raja Raja Na Manmadha Raja Nikai Vechenu Roja Odilo Cherchuko Raja Manmadha Raja Manmadha Raja Kanne Manase Gillodhu Doopidi Chese Chupulathoti Chuttu Kolathe Chudodhu Na Pachi Narala Pi Kachi Pedhalatho Gichu Gichu Mudhu Petodhu Na Kotha Vayassuni Mathu Sarassu Ga Chesi Chesi Eetha Kottadhu Manmadharajaaa Naa Manmadharaja Hey Manmadha Raja Manmadha Raja Pogaru Medha Unnade Vannelu Chusi Kannulu Vesi Pichi Mudiri Vachade Ne Pachi Narala Pi Kachi Pedhalatho Gichu Gichu Mudhu Pedathade Ne Kotha Vayassuni Mathu Sarassu Ga Chesi Chesi Eetha Kodathade Manmadharajaaa Nee Manmadharaja Hey Zila Hey Zila Hey Zilikechika Zila Hey Zila Hey Zila Hey Zilikechika Zila Nanne Pilladni Chesi Prema Pichodni Chesi Papa Ne Venta Tippave Tippave Tippave Raktam Challarabetti Ratri Tellarlupatti Babu Na Guttu Dochave Dochave Dochave Nee Norantukunte Muddalakistam Ne Cheerantukunte Siggula Kastam Hey na chapa Kinda Neerinavu Nannu Aaneeti Chepai Mudhadavu Nee Sogasantha Chapalla Parichestale Nee Vayasantha Vatesi Muripista Le Kotha Andalamathullokulikestha Le Hey Raja Raja Raja Manmadha Raja Cheseyi Cheseyi Mallela Puja Hey Raja Raja Raja Manmadha Raja Cheseyi Cheseyi Mallela Puja Hey Tanna He Nanna Hey Nana Nana Naanana Tanna Hey Tanana Hey Tanna Nana Tana Nanana Na Manase Adagavachi Ne Vayase Mudupulichi Na Onti Ganta Kottave Ha Kottave Kottave Na Pita Jaranichi Chusave Guchi Guchi Sogasullo Chichu Pettave Pettave Pettave Pachi Palalle Nenu Periganammo Paala Ponganti Ninnu Mariganammo Zinnumukkantibugge Jurresavu Chammachakkani Nanne Champesavu Hey Nakosam Ratiri Rasichavu Toli Kutesi Kodini Kosesavu Ah Rangeli Rambhalle Rankhesavu Hey Raja Raja Raja Manmadha Raja Cheseyi Cheseyi Mallela Puja Hey Raja Raja Raja Manmadha Raja Cheseyi Cheseyi Mallela Puja Manmadha Raja Manmadha Raja Kanne Manase Gillodhu Vannelu Chusi Kannulu Vesi Pichi Mudiri Vachanee Na Pachi Narala Pi Kachi Pedhalatho Gichu Gichu Mudhu Petodhu Ne Kotha Vayassu Ni Mathu Sarassu Ga Chesi Chesi Eetha Kodathane Manmadharajaaaaaaaaaaaa Nee Manmadharajaaaaaaaaa Na Manmadha Raja Manmadha Raja Kanne Manase Gillodhu Doopidi Chese Chupulathoti Nannu Guchi Champeyraa Champeyraa Champeyraa
  • Movie:  Donga Dongadhi
  • Cast:  Manoj Manchu,Sadha
  • Music Director:  Dhina
  • Year:  2004
  • Label:  Aditya Music