రాజా రాజా రవితేజ తేజ
రేస్ గుర్రమై ర ర రాజా
రాజా రాజా రవితేజ తేజ
రేస్ గుర్రమై ర ర రాజా
కం కం ఆన్ అంది అందం దర్వాజ
లేత లేత సొగసంతా లేజా జ జ జ
లే లేత సొగసంతా లేజా జ జ జ
గుప్పు మన్నదా మన్మధ గాంజా జ జ
కోరుకోవే నా కౌగిలి పంజా పంజా పంజా
గుప్పు మన్నదా మన్మధ గాంజా
కోరుకోవే నా కౌగిలి పంజా
ఆహ్ గాలె లగ్ జ గాలె లగ్ జ జ జ
జరా దూరం వెళ్లి పరుగెత్తుకు ఆజా జ జ
జరా దూరం వెళ్లి పరుగెత్తుకు ఆజా జ జ
ఇప్పటికిపుడు దప్పిక తీరాలా
లిప్పుకు లిప్పుకు లింకులు పెట్టాలా
ఎప్పటికప్పుడు లెక్కలు తేల్చాల
మూడొచ్చిన ముద్దుకు ముచ్చట పెంచాలా
రస హాళ్ల గుల్ల మొదలెట్టేయి మల్ల
గిలి గిచ్చాక ఇందాక వచ్చాక
సిగ్గుల్ని స్విచ్ ఆఫ్ చేయాలా
ఆహ్ గాలె లగ్ జ గాలె లగ్ జ జ జ
జరా దూరం వెళ్లి పరుగెత్తుకు ఆజా జ జ
జరా దూరం వెళ్లి పరుగెత్తుకు ఆజా జ జ
అచ అచ ఏ దిల్ లేజా
షాదీ కరకే డోలి లేజా
జిందగీ బార్ మొఛా హే మొఛా
మై తేరి రాణి తు మేర రాజా
నున్నటి కెంపుల చెంపలు చదివిస్తా
అటు మొన్నటి అల్లరి పద్దులు చెల్లిస్తా
హే టన్నులు టన్నులు తపనలు రేపెడతా
కను సన్నని సన్నటి సెగ రేపెడతా
మగా పోటికొస్తా సగం వాట లిస్తా
నరా నరాల్లో కాష్ఠంత మెలేసి మెలేసి కరెంటు పుట్టిస్తా
ఆహ్ గాలె లగ్ జ గాలె లగ్ జ జ జ
జరా దూరం వెళ్లి పరుగెత్తుకు ఆజా జ జ
జరా దూరం వెళ్లి పరుగెత్తుకు ఆజా జ జ
Raja raja reviteja teja
race gurramai ra ra raja
raja raja reviteja teja
race gurramai ra ra raja
come come on andhi andham dharwajaaaa
letha letha sogasantha leja ja ja ja
le letha sogasantha leja ja ja ja
Guppu mannadha manamadha ganja ja ja
korukove na kaugili panja panja panja
guppu mannadha manamadha ganja
korukove na kaugili panja
ah gale lag ja gale lag ja ja ja
jara dhooram velli parugethuku aaja ja ja
jara dhooram velli parugethuku aaja ja ja
Ippatikipudu dhapika theerala
lipuku lipuku linkulu pettala
Eppatikappudu lekkalu thelchala
moodochina muddhuku muchata penchala
Rasa halla gulla modalettai malla
Gili gichaka indhaka vachaka
siggulni switch off cheyala
Ah gale lag ja gale lag ja ja ja
Jara dhooram velli parugethuku aaja ja ja
jara dhooram velli parugethuku aaja ja ja
Acha acha ye dil leja
shadhi karkhe doli leja
zindhagi bhar mocha he mocha
mai theri rani thu mera raja
Nunnati kempula champalu chadivistha
atu monnati allari padhula chelistha
Hey tonnulu tonnulu thapanalu repedatha
kanu sannani sanati sega repedatha
maga potikostha sagam vata listha
Nara narallo kasthantha melesi melesi current puttistha
Ah gale lag ja gale lag ja ja ja
Jara dhooram velli parugethuku aaja ja ja
jara dhooram velli parugethuku aaja ja ja