అందమేమో ఇస్తరాకు మడత చూస్తే మావిడాకు
అందమేమో ఇస్తరాకు మడత చూస్తే మావిడాకు
తలూకు భేలుకు తామరాకు తడిమి చూస్తే తమలపాకు
ఇన్ని వుండి అంధక పోతే మహా సిర్రాకు
ఏ హే చిరాకు చెడ్డ చిరాకు
చాకు ల చెలరేగ మాకు
మీద మీదకి దుకా మాకు
లంగరేసి లాగా మాకు
సందు చూసి దువ్వ మాకు
నేను వచ్చి అల్లుకు పోత
నువ్వు రామాకు అః రామాకు ఇటు రామాకు ఊఊఊఊ
బంగారు పిట్టా వంపుల పుట్ట
సోంపుల్ల చిట్టా చూస్తా ఉంటే నోరూరే
చీమల పుట్ట చంపకు ఇట్ట
ముద్దుల పట్టా కావాలంటే లే జ రే
అమ్మాయి అమ్మాయి అయస్కాంతం మింగావే
గుప్పెడు గుండెను పట్టుకు లాగావే
అల్లాడే పిల్లాడే మిర్చి ల వున్నడే
వింటర్ ఒంటికి మంటలు పెట్టాడే
దిమ్మ తిరిగి బొమ్మడి పొయ్యే
నా ధీమాకు దిం ధీమాకు ధామ్ ధమఖు ధమఖు
అత్తరు బుడ్డి చుక్కల మిడ్డీ చక్కర వడ్డీ చూడాలంటే నా తో ర
బుగ్గలు నొక్కి సిగ్గులు తొక్కి ఉక్కిరి బిక్కిరి చేయాలంటే నా తో ద ద ద ద
కన్నేసి వచ్చాడే పిన్నీసే గుచ్చాడే
ఎక్కడి వక్కడ తక్కెడ వేసాడే
నక్కేదో తొక్కావ్వే లక్కీగా దక్కానే ఎప్పటి కప్పుడు తప్పుకు పోతావే
విడి స్పీడ్ ఏ చూస్తూ ఉంటే
లవ్ అట్టాక్కు హ లవ్ అట్టాక్కు అబబబ లవ్ అట్టాక్కు ఊఊఊఊ
అందమేమో ఇస్తరాకు
మీద మీదకి దుకమాకు
తలూకు భేలుకు తామరాకు
లంగరేసి లాగమాకు
నికు నాకు లింకు ఉందని
బయట టాక్ ఉ బయట టాక్ ఉ బయట టాక్ ఉ
Andhamemo istaraku madatha chusthe mavidakhu
andhamemo istaraku madatha chusthe maavidakhu
thaluku bheluku thamaraku thadimi chusthe thamalaapaku
inni vunde andhaka pothe maha sirrakhu
ye he chirakhu chadda chirakhu
Chakhu la chelarega makhu
medha meedhaki dhuka makhu
langaresi laga makhu
sandhu chusi dhuvva makhu
nenu vachi alluku potha
nuvvu ramaku aha ramaku itu ramaku vuvuvuvu
Bangaru pitta vampula putta
sompulla chitta chustha vunte noo ruu re
Chimala putta champakhu itta
muddhula patta kavalante le ja re
Ammayi ammayi icekantham minghave
guppedu gundenu pattuku lagaveeeee
Allade pillade mirchi la vunnade
winter vante khi mantalu pettadeeee
Dhimma thirigi bommadi poyeeee
na dhimaaku dhim dhimaku dham dhamakhu dhamakhu
Athharu buddi chukkala middi chakkara vaddi chudalante naa tho ra
Buggalu nokki siggulu thokki vukkiri bikkiri cheyalante naa tho dha dha dha dha
Kannesi vachade pinnise guchade
ekkadi vakkada thakkeda vesadeeeee
Nakkedho thokkavve luckkeega dhakkane eppati kappudu thappuku pothaveee
Vede speed ye chusthu vunte
love attacku ha love attacku abababa love attacku vuvuvuvu
Andhamemo istaraku
Medha meedhaki dhuka makhu
Thaluku bheluku thamaraku
Langaresi laga makhu
nekhu nakhu linku vundhani
bayata talku bayata talku bayata talku