• Song:  Aidhella Vayasu
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Baba Sehgal

Whatsapp

ఎస్ హూ ఐస్ ఇట్ డాన్ శీను శీను శీను డాన్ ఖో డుండ్ న ముష్కిల్ హాయ్ నహి న ముంకిన్ హాయ్ ఐదేళ్ల వయసు కే నేన్ను అమితాబచ్చన్ ఫ్యానుర హై స్కూల్ టైం కే మా వూళ్ళో నేన్ను డోన్ ర దావుద్ కి తీసి పోను దేన్లో నయినాఆఆ త్వరలో ఏస్ -గ్యాంగ్ పెట్టి రాబోతున్న అయితది చిత్తడి నెన్నొస్తే గతేర్రా గతేర్రా గమ్మతే గుంపులు గుంపులు గలంతే నా ఒకడికి నమస్తే ఐదేళ్ల వయసు కే నేన్ను అమితాబచ్చన్ ఫ్యానుర హై స్కూల్ టైం కే మా వూళ్ళో నేన్ను డోన్ ర డి ఫర్ డాన్ అంటే నే ఓహ్ స్టార్ సూపర్ స్టార్ ఏ పుడింగు లెజెండు కైనా ఉండదుగ అంత పవరు ఎక్కడ బాంబు బ్లాస్ట్ అయినా మన వైపే చూస్తారు ఎహ్ న్యూస్ తక్కువ పడిన మన స్టోరీ వేస్తారు కన్ను కొడితే కత్తి లంటే పోరిరో కాలు పెడితే కొత్త కొత్త కార్ లు ఫోన్ కొడితే మస్తుగా వసూళ్లు కన్ను పడితే ఎహ్ దమ్ముంటే దక్కుతుందిర డాన్ చైరు ఆ చైర్రు కి టైలర్ మేడ్ ర న ఫిగర్ ఋ అయితది చిత్తడి నెన్నొస్తే గతేర్రా గతేర్రా గమ్మతే గుంపులు గుంపులు గాలంతే నా ఒకడికి నమస్తే ఐదేళ్ల వయసు కే నేన్ను అమితాబచ్చన్ ఫ్యానుర హై స్కూల్ టైం కే మా వూళ్ళో నేన్ను డోన్ ర

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Yes who is it Don seenu seenu seenu Don kho dund na mushkil hi nahi na mumkin hai Aidhella vayasu khe nennu amitabhachan fanu ra high school time khe ma vullo nennu don ra davudhiki thesi ponu dhenlo nainaaaaa thavaralo s-gang petti raaboothunna Ithadi chithadi nennosthe gatherra gatherra gammathe gupullu gumpullu galanthe na okadiki namasthe Aidhella vayasu khe nennu amitabhachan fanu ra high school time khe ma vullo nennu don ra D for don ante ne oh staru super staru ye pudingu legendu kaina vundadhu ga antha poweru ekkada bomb blast ayina mana vaipe chustharu yeh news thakkuva padina mana story vestharu kannu kodithe kathi lante pori ro kalu pedithe kotha kotha car lu phone kodithe masthuga vasullu kannu padithe yeh dhammunte dhakkuthundhi ra don chairu aa chairukhi tailor made ra na figure ru Ithadi chithadi nennosthe gatherra gatherra gammathe gupullu gumpullu galanthe na okadiki namasthe Aidhella vayasu khe nennu amitabhachan fanu ra high school time khe ma vullo nennu don ra

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Don Seenu
  • Cast:  Ravi Teja,Shriya Saran
  • Music Director:  Mani Sharma
  • Year:  2010
  • Label:  Aditya Music