ఇంతందంగా ఉన్నవే ఎవరి నువ్వు
నాలో అలజడి రేపింది ని చిరునవ్వు
ఇంతందంగా ఉన్నవే ఎవరి నువ్వు
నాలో అలజడి రేపింది ని చిరునవ్వు
న కన్నులోన నీ రూపం
నాకన్నా ఎంతో అపురూపం
అనిపించే చిన్నారి
ఈ అనుభవమే నాకు తొలిసారి ఇంతందంగా
ఇంతందంగా ఉన్నవే ఎవరి నువ్వు
నాలో అలజడి రేపింది ని చిరునవ్వు
నిన్ను చూస్తే నిన్నలేని చలనం నాలోన నాలోన
కన్ను మూస్తే నిన్ను కలిసే కలలే ఓలలానే
ఎందుకొన గుండెలోన ఎదో హైరానా హైరానా
ఎంతమంది ఎదుటవున్న ఒంటరినౌతున్న
ఈ అల్లరి నీదేనా నను అల్లిన తిల్లాన
అనుకున్న మారినలోన ఈనమ్మని కమ్మని కదా మొదలౌనని
అందం అందం
ఇంతందంగా ఉన్నవే ఎవరి నువ్వు
నాలో అలజడి రేపింది ని చిరునవ్వు
అయిపోయాడు డ్రీం బాయ్ అయిపోయాడు డ్రీం బాయ్
మెరుపులాంటి సొగసులెన్నో నన్నే చూస్తున్న చూస్తున్న
నేనుమాత్రం నిన్ను చూస్తూ కలవరపెడుతున్న
ఊహలన్నీ వాస్తవాలే నీల మారేనా మారేనా
ఊపిరేదో రూపమైతే అది నేవే మైన
ఆ దైవం ఎదురైనా ఈ భావం నిలిపిన
అనుకున్న మారినలోన ఈనమ్మని కమ్మాయి కదా మొదలౌనని
అందం అందం
ఇంతందంగా ఉన్నవే ఎవరి నువ్వు
నాలో అలజడి రేపింది ని చిరునవ్వు
న కన్నులోన నీ రూపం
నాకన్నా ఎంతో అపురూపం
అనిపించే చిన్నారి
ఈ అనుభవమే నాకు తొలిసారి
Inthandanga Unnave Evare Nuvvu
Nalo Alajadi Repinde Ne Chirunavvu
Inthandanga Unnave Evare Nuvvu
Nalo Alajadi Repinde Ne Chirunavvu
Na Kannulona Nee Roopam
Nakanna Entho Apuroopam
Anipinche Chinnari
Ee Anubavame Naaku Tholisari Inthandanga
Inthandanga Unnave Evare Nuvvu
Nalo Alajadi Repinde Ne Chirunavvu
Ninnu Choosthe Ninnaleni Chalanam Nalona Naalona
Kannu Moosthe Ninnu Kalise Kalale Olalana
Endukona Gundelona Edo Hairana Hairana
Enthamandi Edutavunna Vontarinoutunna
E Allari Needena Nanu Allina Thillana
Anukunnana Marinalona Enammani Kammani Kada Modalounani
Andam Andam
Inthandanga Unnave Evare Nuvvu
Nalo Alajadi Repinde Ne Chirunavvu
Ayipoyadu Dream Boy Ayipoyadu Dream Boy
Merupulanti Sogasulenno Nanne Choostunna Choostunna
Nenumatram Ninnu Choosthu Kalavarapadutunna
Voohalanni Vastavalai Neela Marena Marena
Oopiredo Roopamaithe Adi Neve Maina
A Daivam Eduraina E Bhavam Nilipena
Anukunnana Marinalona Enammani Kammai Kada Modalounani
Andam Andam
Inthandanga Unnave Evare Nuvvu
Nalo Alajadi Repinde Ne Chirunavvu
Na Kannulona Nee Roopam
Nakanna Entho Apuroopam
Anipinche Chinnari
Ee Anubavame Naaku Tholisari Inthandanga