• Song:  Raanaa
  • Lyricist:  Krishnakanth
  • Singers:  Arijit Singh

Whatsapp

రానా ఆ నీకై ఒక్కసారి రానా నిన్నే కోరి కోరి నువ్వు నిలిచే దారేదయినా కదిలొస్తా ఓఓఓ నన్ను పిలిచ్చేలోపే నీతో ఉన్న పయనముక్కే భయపడిదే గమ్యాలాసాలే చేరాం పరుగిదని మొదలెడితే ఆగం హ్మ్మ్ అలుపస్సలే తెలియధులే ఎంతైనా కానీ దూరం మలుపుళ్ళలో జరుగేనుగా దగ్గరగా దూరాలే న న న న నౌ నౌ నౌ నౌ న న న న నౌ నౌ నౌ న న న న నౌ నౌ నౌ నౌ న న న న నౌ నౌ నౌ హాయే హద్దే దాటేనే అడ్డే లేదనే జోరే నింగే తాకేనే గాలే గోలే చేసిన నీ న మధ్య దూరే చోట లేదనే నా మన వెనక్కి పరిగెడుతూ అలిసెను నీడైన నిన్ను వదిలే నడవనుక ఏ దిక్కే ఉన్న రానా చిన్నుకసలే ఎరుగనిది ఎడారే ఐన నిన్ను తగిలి చలి పెరిగే మంచల్లే మారేనా న న న న నౌ నౌ నౌ నౌ న న న న నౌ నౌ నౌ న న న న నౌ నౌ నౌ నౌ న న న న నౌ నౌ నౌ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Raanaa neekai okkasari Raanaa ninne kori kori Nuwwu nilyche dhaaredhayna kadhilosta ooo Nannu pilichhelope needho unna Payanamukke bhayapadidhe Gamyalasale cheram Parugithani modhaledite aagamm Hmm alupassale theliyathule Yenthaina kaani dooram Malupullalo jarugenuka Dhaggaraka dhoorale Na na na na now now now now Na na na na now now now Na na na na now now now now Na na na na now now now Haaye hadde dhaatene Adde lethane jore ninke thaakene Gaale gole chessina Ne na madhya dhoore chotte ledhane naa Mana venakke parikeduthu Alisenu needhaina Ninnu vadhile nadawanuka Ye dhikke unna raana Chinnukasale eruganidhi Edaare aina Ninnu thagili chali perike Manchalle maarena Na na na na now now now now Na na na na now now now Na na na na now now now now Na na na na now now now

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Dohchay
  • Cast:  Kriti Sanon,Naga Chaitanya Akkineni
  • Music Director:  Sunny MR
  • Year:  2015
  • Label:  Lahari Music Company