నువ్వు నాతో ఏమన్నవో
నేనేం విన్నానో
బదులేదో ఎం చెప్పావో
ఏమనుకున్నానో
భాషంటూ లేని బావాలేవో
నీ చూపులో చదవనా
స్వరమంటూ లేని సంగీతన్నై
నీ మనసునే తాకనా
ఎటు సాగాలో అడగని
ఈ గాలితో
ఎపుడాగాలో తెలియని
వేగాలతో
భాషంటూ లేని బావాలేవో
నీ చూపులో చదవనా
స్వరమంటూ లేని సంగీతన్నై
నీ మనసునే తాకనా
నువ్వు నాతో ఏమన్నవో
నేనేం విన్నానో
బదులేదో ఎం చెప్పావో
ఏమనుకున్నానో
భాషంటూ లేని బావాలేవో
నీ చూపులో చదవనా
స్వరమంటూ లేని సంగీతన్నై
నీ మనసునే తాకనా
నీలాల నీ కనుపాపలో
ఏ మేఘసందేశమో
ఈ నాడిలా సావాసమై
అందింది నాకోసమే
చిరునామా లేని లేఖ అంటి నా గానం
చేరిందా నిన్ను యిన్నాళ్ళకిఇ
నచ్చిందో లేదో
ఓ చిన్న సందేహం
తీర్చేసావేమో ఈనాటికి
మౌనరాగాలు పలికే సరాగాలతో
మందహాసాలూ చిలికే పరాగాలతో
భాషంటూ లేని బావాలేవో
నీ చూపులో చదవనా
స్వరమంటూ లేని సంగీతన్నై
నీ మనసునే తాకనా
నువ్వు నాతో ఏమన్నవో
నేనేం విన్నానో
బదులేదో ఎం చెప్పావో
ఏమనుకున్నానో
నీ కురులలో ఈ పరిమళమ్
నన్నల్లుతూ ఉండగా
నీ తనువులో ఈ పరవశం
నను నేను మరిచేంతగా
రెక్కల్లా మారే దేహాల సాయంతో
దిక్కుల్ని ధాటి విహరించుదాం
రెప్పల్లో వాలే మొహాల భారంతో
స్వపణలెన్నెన్నో కనీ పెంచుదాం
మంచు తెరలన్నీ కరిగించు ఆవిర్లతో
హాయిగా అలిసిపోతున్న ఆహాలతో
భాషంటూ లేని బావాలేవో
నీ చూపులో చదవనా
స్వరమంటూ లేని సంగీతన్నై
నీ మనసునే తాకనా
నువ్వు నాతో ఏమన్నవో
నేనేం విన్నానో
బదులేదో ఎం చెప్పావో
ఏమనుకున్నానో