• Song:  Dilliwala
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Aditya Iyenger,Rahul Nambiar

Whatsapp

ఏ ఆకాశవాణి క ఢిల్లీ కేంద్రే హెయిన్ సుబహ్ చెయ్ భజే అబ్ అజ్ క కార్యక్రం షురూ కరెంగే తరగని గని ఇతడు సుగుణములెన్నిటికో మమతల సిరి ఇతడూ ప్రియతములందరికో ఇరుకు గదిలో గగనమితడు ఇలాను వదలని చలనమితడు మనకులాగే బ్రతుకులాగే సగటు మనిషితడూ ఢిల్లీవాలా ఢిల్లీవాలా హ్యాపీ గో లక్కీ వాలా ఢిల్లీవాలా ఢిల్లీవాలా హ్యాపీ గో లక్కీ వాలా ఢిల్లీవాలా ఢిల్లీవాలా హ్యాపీ గో లక్కీ వాలా ఢిల్లీవాలా ఢిల్లీవాలా హ్యాపీ గో లక్కీ వాలా ఢిల్లీవాలా ఢిల్లీ కె గాలియోన్ సే నీకలా అప్నా హీరో శానా హర్ పాల్ మస్తీ మెయిన్ ఝఉమ్మె ఏ ఆవారా దీవానా జిందగీ లోన పెద్ద పెద్ద లెక్కల్లేని వాడు చీకు చింత తోక్క తోటకూర లెక్కే చేయియ్యని వాడు తరగని గని ఇతడు సుగుణములెన్నిటికో మమతల సిరి ఇతడు ప్రియతములందరికో గడియారం ముళ్ళు లాగ ప్రతి నిమిషం పని చేస్తాడూ మనకాలం బుద్ధుడిలా మనశ్శాంతిని పోగెయిస్తాడు విలువ తెలిసిన సమయమితడు బరువునెరిగిన పయనమితడు అలుపుసొలుపుని అడుగు నిలపని కళల పరుగితడూ ఢిల్లీవాలా ఢిల్లీవాలా హ్యాపీ గో లక్కీ వాలా ఢిల్లీవాలా ఢిల్లీవాలా హ్యాపీ గో లక్కీ వాలా ఢిల్లీవాలా ఢిల్లీవాలా హ్యాపీ గో లక్కీ వాలా ఢిల్లీవాలా ఢిల్లీవాలా హ్యాపీ గో లక్కీ వాలా ఢిల్లీవాలా సీదా సాధ అందరిలాంటి సింపుల్ మాన్ -ఏ వీడు అక్కర్లేని హంగామాలు అస్సలు పోనే పోడు పాకెట్ ఫుల్ అఫ్ సంతోషంతో పండగ చేస్తుంటాడు రాకెట్ స్పీడ్ ఐ రాక్ ఆన్ అంటూ దూసుకుపోతుంటాడు దొరకునా ఏ కాంతకైనా ఇంతటి తొలి వలపు నినునైనా ఏ కాంతికైనా చూడదు నా చూపు కలుసుకున్నానురా తెలుసుకున్నానురా గుండెయ్ లోలోతులో ఉన్న నువ్వేమిటో తేలిపోయిందిరా తెలిసిపోయిందిరా నిన్ను నా జీవితం ఇక సాగేయిదేటో మధుర వదనా మృదుల వచనా క్షణము నిన్నింకా వదలగలనా ఎదకు సరసన విధుల వరుసన వీడని ముడిపడనా ఢిల్లీవాలా ఢిల్లీవాలా అబ్ బన్గయా తేరా దిల్ వాలా ఢిల్లీవాలా ఢిల్లీవాలా అబ్ బనగాయ తేరా దిల్ వాలా ఢిల్లీవాలా ఢిల్లీవాలా అబ్ బన్గయా తేరా దిల్ వాలా ఢిల్లీవాలా ఢిల్లీవాలా అబ్ బన్గయా తేరా దిల్ వాలా ఢిల్లీవాలా
Ye Akashwani Ka Dilli Kendhre Hein Subhah Chey Baje Ab Aj Ka Karyakram Shuru Karenge Tharagani Gani Ithadu Sugunamullennitiko Mamathala Siri Ithaduu Priyathamulendharikoo Iruku Gadhilo Gaganamithadu Ilanu Vadhalani Chalanamithadu Manakulaagae Brathukulaagae Sagatu Manishithaduu Dilliwala Dilliwala Happy Go Lucky Wala Dilliwala Dilliwala Happy Go Lucky Wala Dilliwala Dilliwala Happy Go Lucky Wala Dilliwala Dilliwala Happy Go Lucky Wala Dilliwala Dilli Ke Galiyon Se Nikala Apna Hero Shaanaa Har Pal Masthi Mein Jhuumae Ye Awara Dheewana Zindhagi Lona Peddha Peddha Lekkallaeni Vaadu Chiku Chintha Thakka Thotakura Lekke Cheiyyani Vaadu Tharagani Gani Ithadu Sugunamullennitiko Mamathala Siri Ithadu Priyathamulendhariko Gadiyaaram Mullu Laaga Prathi Nimisham Pani Chesthaaduu Manakaalam Buddhudila Manasshanthini Pogeysthaadu Viluva Thelisina Samayamithadu Baruvunerigina Payanamithaduu Alupusolupani Adugu Nilapani Kalala Parugithaduu Dilliwala Dilliwala Happy Go Lucky Wala Dilliwala Dilliwala Happy Go Lucky Wala Dilliwala Dilliwala Happy Go Lucky Wala Dilliwala Dilliwala Happy Go Lucky Wala Dilliwala Seedha Saadha Andharlanti Simple Man-E Veedu Akkarleni Hangamaalaku Assalu Poney Podu Pocket Full Of Santhoshamtho Pandaga Chesthuntaadu Rocket Speedai Rock On Antu Dhoosukupothuntaadu Dhorakunaa Ae Kaanthakainaa Inthati Tholi Valapuu Ninuninaa Ae Kanthikainaa Chuudadhu Naa Choopu Kalusukunnanuraa Telusunnanura Gundey Lolothulo Unna Nuvvemito Thelipoyindhiraa Thelisipoyindhiraa Ninnu Naa Jeevitham Ika Saageydheto Madhura Vadhanaa Mrudhula Vachanaa Kshanamu Ninnika Vadhalagalanaa Yedhaku Sarasana Vidhula Varasana Vidani Mudipadanaa Dilliwala Dilliwala Ab Bangaya Tera Dil Wala Dilliwala Dilliwala Ab Bangaya Tera Dil Wala Dilliwala Dilliwala Ab Bangaya Tera Dil Wala Dilliwala Dilliwala Ab Bangaya Tera Dil Wala Dilliwala
  • Movie:  Disco Raja
  • Cast:  Nabha Natesh,Payal Rajput,Ravi Teja
  • Music Director:  SS Thaman
  • Year:  2020
  • Label:  Aditya Music