• Song:  Yenduko Yemito
  • Lyricist:  kulasekhar
  • Singers:  R.P Patnaik

Whatsapp

ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో నీ ఊసులే మొదలాయేనే ఈ వేళా ఎందుకో ఏమిటో నిదురింక రాదేమిటో కనుపాపలో కల కాదుగా ఈ మాయా ఎపుడు లేనిది నాలో అలజడి ఎవరు చెప్పలేదే ప్రేమని ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో నీ ఊసులే మొదలాయేనే ఈ వేళా ప్రేమనే మాటకి అర్ధమే నాకు రాదే ఎవ్వరో చెప్పగా ఇప్పుడే తెలిసేనే నీ జతే చేరగా నా కథే మారిపోయే లోకమే బొత్తిగా గుర్తుకే రాదులే చినుకై చేరినా వరదై పోయెనే ఎవరు ఆపలేరే ప్రేమని ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో నీ ఊసులే మొదలాయేనే ఈ వేళా గాలిలో వేలితో ఆశలే రాసుకోనా నీవనే ప్రేమని శ్వాసగా పీల్చనా నీటిలో నీడలో నిన్నిలా చూసుకోనా ఊహలో తేలుతూ ఊసులే ఆడనా లోకం ఎంతగా మారిందే ఇలా పగలే జాలువారే వెన్నెలా ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో నీ ఊసులే మొదలాయేనే ఈ వేళా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Yenduko yemito Tholisaari naa gundelo Nee oosule Modalaayene ee velaaa Yenduko yemito Nidhurinka raademito Kanupaapalo Kala kaaduga ee maayaa Epudu lenidi Naalo alajadi Evaru cheppalede premani Yenduko yemito Tholisaari naa gundelo Nee oosule Modalaayene ee velaaa Premane maataki Ardhame naaku raade Evvaro cheppaga Ippude thelisene Nee jathe cheragaa Naa kathe maaripoye Lokame bothigaa Gurthuke raadule Chinukai cherinaa Varadai poyene Evaru aapalere premani Yenduko yemito Tholisaari naa gundelo Nee oosule Modalaayene ee velaaa Gaalilo velitho Aashale raasukona Neevane premani Swasaga peelchana Neetilo needalo Ninnila choosukona Oohalo theluthu Oosule aadana Lokam enthaga Maarinde ilaa Pagale jaaluvaare Vennelaaa Yenduko yemito Tholisaari naa gundelo Nee oosule Modalaayene ee velaaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Dil
  • Cast:  Neha,Nithiin
  • Music Director:  R.P Patnaik
  • Year:  2003
  • Label:  Aditya Music