దిం తన దిం దిం తన దిం దిం తన దింతన
దీన్ తస్స ఇది లవ్ స్టోరీ న
దిం తన దిం దిం తన దిం దిం తన దింతన
దీని రాసిన రైటర్ బ్రహ్మె న
ఒక్కడితో పిచ్చి వయస్సు వచ్చి
మొదలు పెట్టాడు ఈ పైలాపచి
ఒక్కడితో పిచ్చి మనస్సు పూచి
తగులుకున్నాడు ఈ పిల్లే నచ్చి
దిం తన దిం దిం తన దిం దిం తన దింతన
దీన్ తస్స ఇది లవ్ స్టోరీ న
దిం తన దిం దిం తన దిం దిం తన దింతన
దీని రాసిన రైటర్ బ్రహ్మె న
అమ్మాయి చూపుల్లోని అందాల నవ్వుల్లోన
ఏతెంత మేజిక్ ఉందొ తెలిసిందండి
పులి చూపు పులి పిల్ల చూపు
ఒకటే ఒక లేడీ వైపు
అది వీడికి తెలిసే రోజు ఎదరుందండి
దిం తన దిం దిం తన దిం దిం తన దింతన
దీన్ తస్స ఇది లవ్ స్టోరీ న
దిం తన దిం దిం తన దిం దిం తన దింతన
దీని రాసిన రైటర్ బ్రహ్మె న
కూల్ డ్రింక్ లో రెండు స్ట్రాలు
బైక్ ఎక్కి బ్రేకే ఏయడాలు
వాట్స్ అప్ లో వాటేయడాలు పెంచడండి
ఇంట్లో ఎం మిస్ అయ్యాడో ఇక్కడ ఎం ప్లస్ అయ్యాడో
కౌంటింగ్ రీకౌంటింగ్ సూడాలండి

స్టవ్ ఒకటే పొయ్యిలు రెండు
పిల్లోకంటే పోస్ట్ లు రెండు
సవతీ తన కోడలి లాగ వస్తుందండి
ఈ సిత్రం తెలియక పాపం
నా మొగుడు నా కొడుకంటు
ఆరారా చికెన్ ఉ మటన్ ఉ సేత్తుందండి
స్టవ్ ఒకటే పొయ్యిలు రెండు
పిల్లోకంటే పోస్ట్ లు రెండు
సవతీ తన కోడలి లాగ వస్తుందండి
ఈ సిత్రం తెలియక పాపం
నా మొగుడు నా కొడుకంటు
ఆరారా చికెన్ ఉ మటన్ ఉ సేత్తుందండి
దిం తన దిం దిం తన దిం దిం తన దింతన
దీన్ తస్స ఇది లవ్ స్టోరీ న
దిం తన దిం దిం తన దిం దిం తన దింతన
దీని రాసిన రైటర్ బ్రహ్మె న
Dhin tana dhin dhin tana dhin dhin tana dhintana
Dheen tassa idhi love story na
Dhin tana dhin dhin tana dhin dhin tana dhintana
Dheeni raasina writer brahme na
Okaditho pichi vayassu vachi
Modhalu pettad ee pailapachi
Okaditho pichi manassu puchi
Thagulukunnad ee pille nachi
Dhin tana dhin dhin tana dhin dhin tana dhintana
Dheen tassa idhi love story na
Dhin tana dhin dhin tana dhin dhin tana dhintana
Dheeni raasina writer brahme na
Ammayi choopullona andhala navvullona
Ethentha magic undo thelisindhandi
Puli choopu puli pilla choopu
Okate oka lady vaipu
Adhi veediki thelise roju edharundhandi
Dhin tana dhin dhin tana dhin dhin tana dhintana
Dheen tassa idhi love story na
Dhin tana dhin dhin tana dhin dhin tana dhintana
Dheeni raasina writer brahme na
Cool drink lo rendu straw lu
Bike ekki brake eyadalu
Whats app lo vateyadalu penchadandi
Intlo em miss ayyado ikkada em plus ayyado
Counting recounting soodalandi

Stove okate poyyilu rendu
Pillokate post lu rendu
Savathe thana kodali laaga vasthundandi
Ee sitram theliyaka paapam
Naa mogadu naa kodukantu
Aarara chiken u mutton u setthundandi