• Song:  Dhruva
  • Lyricist:  Chandrabose
  • Singers:  Amit Mishra

Whatsapp

సో ఈవెన్ థో వీ పేస్ డిఫికల్టీస్ అఫ్ టుడే అండ్ టుమారో ఐ హవె ఏ డ్రీం థాట్ వన్ డే థిస్ నేషన్ విల్ రైస్ అప్ అతడే తన సైన్యం అతడే తన దైర్యం తనలో ఆలోచన పేరే నిశబ్ద ఆయుధం తన మార్గం యుద్ధం తన గమ్యం శాంతం పొంగే తన రక్తం పేరే పవిత్ర ఆశయం ధ్రువ ధ్రువ చెడునంతం చేసే స్వార్దమే ధ్రువ ధ్రువ విదిననిచే విద్వంసం ధ్రువ ధ్రువ విద్రోహం పాలిట ద్రోహమే ధ్రువ ధ్రువ వెలిగిచ్చే విస్పోటం ఓ ఓ ఓ ఓ ఐ హవె ఏ డ్రీం థాట్ వన్ డే ధ్రువ ధ్రువ ఆ ధర్మరాజు యమధర్మరాజు ఒకడై ధ్రువ ధ్రువ కలబోసుకున్న తేజం ధ్రువ ధ్రువ చాణక్యడితడీ మరీ చంద్రగుప్తుడితడై ధ్రువ ధ్రువ చలరేగుతున్న నైజం ఓ హొ హో హో ధ్రువ ధ్రువ నిదురించనీ అంకితా భావమే ధ్రువ ధ్రువ నడిచొచ్చే నక్షత్రం ధ్రువ ధ్రువ శిక్షించే ఓ క్రమశిక్షనే ధ్రువ ధ్రువ రక్షించే రాజ్యంగం ఓ హో హో
So even though we face Difficulties of today and tomorrow I have a dream that one day This nation will rise up Athade thana sainyam Athade thana dhairyam Thanalo aalochana pere Nissabdha aayudham Thana margam yuddham Thana gamyam shantham Ponge thana raktham pere Pavithra aasayam Dhruva Dhruva Chedunantham chese swarthame Dhruva Dhruva Vidinaniche vidwamsam Dhruva Dhruva Vidrohamu palita drohame Dhruva Dhruva Velugiche vispotam I have a dream that one day Dhruva Dhruva Aa dharmaraju Yama dharmaraju okadai Dhruva Dhruva Kalabosukunna thejam Dhruva Dhruva Chanakyudithadu Mari chandragupthudithadai Dhruva Dhruva Chelareguthunna naizam Dhruva Dhruva Nidurinchani ankitha bhavame Dhruva Dhruva Nadichoche nakshatram Dhruva Dhruva Sikshinche o krama sikshane Dhruva Dhruva Rakshinche rajyangam
  • Movie:  Dhruva
  • Cast:  Rakul Preet Singh,Ram Charan
  • Music Director:  Hiphop Tamizha
  • Year:  2016
  • Label:  Aditya Music