చింపురు జుట్టు దాన్ని
సెవులేరుకన్నా చుట్టదాన్ని
చేతిలగ్గిపెట్టె దాన్ని
ఉంగరాల మెట్ట దాన్ని
నేనటాంటి ఇటాంటి
ఆడదాన్ని కాదు బావో
పుల్సార్ బైక్ మీద రారా బావ
నేనటాంటి ఇటాంటి
ఆడదాన్ని కాదు బావో
పుల్సార్ బైక్ మీద రారా బావ
కాలేజీ టైంలోనే
కన్నుగొట్టి పిలిసినావు
నేను రానుపో అంటే
కళ్ళు ఎర్రజేసినావురో
నేనటాంటి ఇటాంటి
ఆడదాన్ని కాదు బావో
పిలవగానే నేను రాను బావ
నేనటాంటి ఇటాంటి
ఆడదాన్ని కాదు బావో
పిలవగానే నేను రాను బావ
పంచ మామిడి తోట కాడ
కళ్ళతోటి సైగ చేసి
మల్లెపూలు చూపించి
చెయ్యి పట్టి లాగినావురో
నేనటాంటి ఇటాంటి
ఆడదాన్ని కాదు బావో
నీలాంటోడికి సానువివ్వను బావ
నేనటాంటి ఇటాంటి
ఆడదాన్ని కాదు బావో
నీలాంటోడికి సానువివ్వను బావ
నేనటాంటి ఇటాంటి
ఆడదాన్ని కాదు బావో
పుల్సార్ బైక్ మీద రారా బావ
నేనటాంటి ఇటాంటి
ఆడదాన్ని కాదు బావో
పుల్సార్ బైక్ మీద రారా బావ