ఎంకన్న తీర్థంలో
ఎల్లా పొద్దు మూర్తంలో
పూల జడ ఎత్తుతుంటే
పుస్తె నువ్వు కడుతుంటే
ఏ కన్ను చూడకుండా
కన్ను నాకు కొడుతుంటే ఏ హే
నిన్ను చూడబుద్దయితాంది రాజిగో
మాటాడా బుద్దయితాంది రాజిగో
జింతాక్ జింతాక్ జింతాక్ జజ్జన
జింతాక్ జింతాక్ జింతాక్
చేయి పట్టబుద్ధాయితాంది రాజిగో
ముద్దు పెట్టబుద్ధాయితాంది రాజిగో
జింతాక్ జింతాక్ జింతాక్ జజ్జన
జింతాక్ జింతాక్ జింతాక్
అట్టా అంటుంటే మస్తుందే ఓ పిల్లో
లవ్వు తన్నుకువస్తుంది టన్నుల్లో
భూమి పూజ చేసుకుంటా బుగ్గల్లో
కొంప గోడు కట్టుకుంటా కౌగిల్లో
నిన్ను చూస్తే నిన్ను చూస్తే
నిన్ను చూస్తే ఎట్నో ఉంటాది
గుండె గట్టిగ కొట్టేసుకుంటాది
జింతాక్ జింతాక్ జింతాక్ జజ్జన
జింతాక్ జింతాక్ జింతాక్
నన్ను చూస్తే అట్నే ఉంటాది
దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది
జింతాక్ జింతాక్ జింతాక్ జజ్జన
జింతాక్ జింతాక్ జింతాక్
నా బెత్తడేంత నడుము ఒంపుల్లో
ఉంగరాలో ఓ బొంగరాలో
నీ సూపుతాడు సుట్టు తిరగాలో
గింగిరాలో
నా చాతి మీద వాలి తుగాలే
ఉయ్యాలో జంపాలో
నువ్వు చెమట చుక్కలెక్క పెట్టాలె
ఇయ్యాలో
రోజు మార్చాలిరా చేతి గాజులు
నలిగి ముల్గాలిరా సన్నజాజులు
పట్టు పట్టినట్టు చేస్తే తప్పులు
పట్టె మంచంకే పుట్టే నొప్పులు
నిన్ను చూస్తే నిన్ను చూస్తే
నిన్ను చూస్తే ఎట్నో ఉంటాది
గుండె గట్టిగ కొట్టేసుకుంటాది
జింతాక్ జింతాక్ జింతాక్ జజ్జన
జింతాక్ జింతాక్ జింతాక్
నన్ను చూస్తే అట్నే ఉంటాది
దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది
జింతాక్ జింతాక్ జింతాక్ జజ్జన
జింతాక్ జింతాక్ జింతాక్
నే నీళ్లు పోసుకొని తిరగాలో
అత్తింట్లో పుట్టింట్లో
నువ్వు కవలపిల్లలెత్తుకోవాలో
నట్టింట్లో
ఎన్ని ఏళ్లు గాని సంటి పోరాండే
ఓ పిల్లో నీ ఒళ్ళో
నీ కొంగు పట్టుకొని ఉంటాలే
నూరేళ్లో
నువ్వు తిప్పుతూ ఉండరా మీసాలు
నే తప్పుతుంటా మాసాలు
అయితే నిద్దర్లు మానేసి తెల్లార్లు
ఇంకా చద్దర్లో చేద్దాం తిరునాళ్ళు
నిన్ను చూస్తే నిన్ను చూస్తే
నిన్ను చూస్తే ఎట్నో ఉంటాది
గుండె గట్టిగ కొట్టేసుకుంటాది
జింతాక్ జింతాక్ జింతాక్ జజ్జన
జింతాక్ జింతాక్ జింతాక్
నన్ను చూస్తే అట్నే ఉంటాది
దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది
జింతాక్ జింతాక్ జింతాక్ జజ్జన
జింతాక్ జింతాక్ జింతాక్
నిన్ను చూస్తే ఎట్నో ఉంటాది
గుండె గట్టిగ కొట్టేసుకుంటాది
నన్ను చూస్తే అట్నే ఉంటాది
దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది