• Song:  Du Du
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Prudhvi Chandra

Whatsapp

వీడు ఎగ‌బ‌డి తెగ‌బ‌డి క‌ల‌బ‌డి గెలిచే మాస్‌ వాడు మ‌న‌సును మెద‌డును ప‌దునుగ విసిరే క్లాస్‌ వీడి గ్లామరైతే పొగ‌రు వాడు కార్పొరేటు ప‌వ‌రు వీడు చెయ్యి వేస్తే పిడుగు వాడు వెయ్యి వాట్స్ వెలుగు డ‌బ డూ డూ డూ డూ డూ వీడు ల్యాండు మైను లెక్క‌ డ‌బ డూ డూ డూ డూ డూ వాడు గోల్డుమైను కాకా డ‌బ డూ డూ డూ డూ డూ ఇది డ‌బ‌లు ధ‌మాకా డ‌బ డూ డూ డూ డూ డూ బై నేచ‌ర్ రెబ‌లీడు అగ్రెషన్ ఫుల్ లోడు ప్ర‌తి మ‌నిషిలో ఉండే మాస్ ఎలిమెంటుకి సింబల్ లాంటోడు బై బ‌ర్తే ప్రిన్సయినా సింపుల్ గా ఉంటాడు మ‌న‌లో క‌ద‌లాడే క్లాస్ యాంగిల్ కి ఐడ‌ల్ రా వీడు దూస్రా తీస్రా మాటంటూ లేదురా వీడి లైఫ్ లో ఫిలాస‌ఫీ చిల్ బ్రో చిల్ మారోరా దూస్రా తీస్రా రూటైనా ఓకేరా రేసులోకి దూకాడో వాడు బాసుల‌కే బాసైపోతాడు వీడు ఎగ‌బ‌డి తెగ‌బ‌డి క‌ల‌బ‌డి గెలిచే మాస్‌

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Veedu Egabadi Tegabadi Kalabadi Geliche Mass Vaadu Manasunu Medhadunu Padhunuga Visire Class Veedi Glamour Ayithe Pogaru Vaadu Corporate Power Veedu Cheyyi Vesthe Pidugu Vaadu Veyyi Watts Velugu DaBa Du Du Du Du Du Veedu Land mine Lekka DaBa Du Du Du Du Du Vaadu Gold Mine Kaka DaBa Du Du Du Du Du Idhi Doubleu Dhamaka DaBa Du Du Du Du Du By Nature Rebel Eedu Aggression Full Loadu Prathi Manishilo Unde Mass Element Ki Symbol Laantodu By Birth Ye Prince Ayinaa Simple Gaa Untaadu Manalo Kadhalaade Class Angle Ki Idol Raa Veedu Dhoosraa Teesraa Maatanu Ledhuraa Veedi Life Lo Philosophy Chill Bro Chill Maaroraa Dhoosraa Teesraa Route Ayina Ok Raa Race loki Dhookaado Vaadu Bosslake Boss Ayipothaadu Veedu Yegabadi Thegabadi Kalabadi Geliche Mass

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Dhamaka
  • Cast:  Ravi Teja,Sreeleela
  • Music Director:  Bheems Ceciroleo
  • Year:  2022
  • Label:  Aditya Music