• Song:  Dandakadiyal
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Bheems Ceciroleo,Sahiti Chaganti,Mangli(Sathyavathi)

Whatsapp

లైలై లైలా లైలై లైలా లైలై లైలా లల లైలై లైలా లైలై లై లే లల లైలై లై లే లైలై లై లే లల లైలై లై లే దండకడియాల్ యే దండకడియాల్ దస్తీ రుమాల్ మస్తుగున్నోడంటివే పిల్లో అరె కిరు కిరు చెప్పుల కిన్నెరమోతల పల్లెటూరోడంటివె పిల్లో యే దండకడియాల్ దస్తీ రుమాల్ మస్తుగున్నోడంటివే పిల్లో కిరు కిరు చెప్పుల కిన్నెర మోతల పల్లెటూరోడంటివె పిల్లో గజ్జెల పట్టీలిస్తివో గాజులిచ్చి బుట్టలో వేస్తివో ముక్కెర నువ్వై పూస్తివో నీ ముద్దుల ముద్దెరలేస్తివో అరె సందడి వోలె వస్తివో సోకు లంగడి తీసుపోతివో ఓ ఓ ఓ యే దండకడియాల్ అరెరె దస్తీ రుమాల్ యే దండకడియాల్ దస్తి రుమాల్ మస్తుగున్నవ్ లేర పిలగో కిరు కిరు చెప్పుల కిన్నెరమోతల పల్లెటూరోడంటివె పిల్లో నీ చూపుల తల్వారు నా సెంపల తీన్మారు సంపెంగ మొగ్గల మంచం ఎక్కి తెంపెయ్ నవారు నీ మెట్టల జాగీరు చేపట్టే జాగీరుదారు నీ పట్టా భూమిలో గెట్టు నాటుకుంటా జోర్దారు ఇంచుమించు నీదే పోరా చుట్టూ శివారు అటు ఇటు చూడకుండా చేసేయ్ షికారు ఆగమన్న ఆగేటోన్ని కాదే బంగారు దూకమంటే ఆగుతాడా దుమ్ములేపే నాలోని మీసమున్న మగాడు హే దండకడియాల్ అరెరెరె దస్తీ రుమాల్ హే దండకడియాల్ దస్తీ రుమాల్ మస్తుగున్నవ్ లేర పిలగో అది అది అరెరెరె కిర్రు కిర్రు చెప్పుల కిన్నెర మోతల పల్లెటూరోడంటివే పిల్లో అల్లో మల్లో రాముల మల్లో అల్లో మల్లో రాముల మల్లో జిల్లేడాకుల బెల్లం పెట్టె జిల్లేడాకుల బెల్లం పెట్టె నాకు పెట్టక నక్కకి పెట్టె నాకు పెట్టక నక్కకి పెట్టె నక్క నోట్లో బెల్లం ఇరికే నక్క నోట్లో బెల్లం ఇరికే పీక్కుంటు పీక్కుంటు బయ్యారం పాయే పీక్కుంటు పీక్కుంటు బయ్యారం పాయే అప్పుడే మా ఒళ్ళు జల్లుమనే అప్పుడే మా ఒళ్ళు జల్లుమనే తోట్లో ఉన్నకూడా గుబ్బల పర్సు గుబ్బల పర్సుకు జబ్బల రైక నీ కంది పువ్వునురా నే కంది పోతానురా నీ ఎకరంనర చాతితోనే చత్తిరి పట్టేయిరా నీ సింగుల సెండోలే నీ కొంగుల దండోలే నీ గుండెల నిండ ఎన్నెల కుండ దింపిపోతాలే సింత మీద సిలకోలే కనిపెడతావా బాయి మీద గిలకోలే నులిపెడతావా ఏ గుడిసెలో గొడవేదో ఎపుడుండేదే పిల్లా మడిసెల్లో నిలబడి వడిసెల్లో రాయి బెట్టి ఇసిరిసిరి కొడతమే హే దండకడియాల్ అరెరెరె దస్తీ రుమాల్ హే దండకడియాల్ దస్తీ రుమాల్ మస్తుగున్నవ్ లేర పిలగ హే కిర్రు కిర్రు చెప్పుల కిన్నెర మోతల పల్లెటూరోడంటివే పిల్లో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Dandakadiyal Ye Dandakadiyal Dasthi Rumaal Masthugunnodantive Pillo Are Kiru Kiru Cheppula Kinneramothala Palleturodantive Pillo Ye Dandakadiyal Dasthi Rumaal Masthugunnodantive Pillo Are Kiru Kiru Cheppula Kinneramothala Palleturodantive Pillo Gajjela Patteelisthivo Gaajulichhi Buttalo Vesthivo Mukkera Nuvvai Poosthivo Nee Muddhula Muddheralesthivo Are Sandhadi Vole Vasthivo Soku Langadi Teesukupothivo Oo Oo Ye Dandakadiyal Arere Dasthi Rumaal Ye Dandakadiyal Dasthi Rumaal Masthugunnav Lera Pilago Kiru Kiru Cheppula Kinneramothala Palleturodantive Pillo Nee Choopula Thalwaru Naa Sempala Teenmaaru Sampenga Moggala Mancham Ekki Thempeyy Navaaru Nee Mettala Jaagiru Chepatte Jaageerudhaaru Nee Pattaa Bhoomilo Gettu Naatukunta Jordharu Inchuminchu Needhe Poraa Chuttu Shivaaru Atu Itu Choodakunda Chesey Shikaaru Aagamanna Aagetonni Kaadhe Bangaaru Dhookamante Aaguthaada Dhummulepe Naalone Meesamunna Magaadu Hey Dandakadiyal Arere Dasthi Rumaal Hey Dandakadiyal Dasthi Rumaal Masthugunnav Lera Pilago Kiru Kiru Cheppula Kinneramothala Palleturodantive Pillo Allo Mallo Raamula Mallo Allo Mallo Raamula Mallo Jilledaakulu Bellam Pette Jilledaakulu Bellam Pette Naaku Pettaka Nakkaki Pette Naaku Pettaka Nakkaki Pette Nakka Notlo Bellam Irike Nakka Notlo Bellam Irike Peekkuntu Peekkuntu Bayyaaram Paaye Peekkuntu Peekkuntu Bayyaaram Paaye Appude Maa Ollu Jallumane Appude Maa Ollu Jallumane Thotlo Unnakooda Gubbala Parsu Gubbala Parsuku Jabbala Raikaaa Nee Kandhi Puvvunuraa Ne Kandhipothanuraa Nee Ekaramnara Chaathithone Chatthiri Patteyiraa Nee Singula Sendole Nee Kongula Dhandole Nee Gundela Ninda Ennela Kundaa Dhimpipothaale Sintha Meeda Silakole Kanipedathaava Baayi Meeda Gilakole Nulipedathaava Ye Gudiselo Godavedho Epudundedhe Pilla Madisello Nilabadi Vadisello Raayi Betti Isirisiri Kodathame Hey Dandakadiyal Arere Dasthi Rumaal Hey Dandakadiyal Dasthi Rumaal Masthugunnav Lera Pilaga Hey Kirru Kirru Cheppula Kinneramothala Palletoorodantive Pillo

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Dhamaka
  • Cast:  Ravi Teja,Sreeleela
  • Music Director:  Bheems Ceciroleo
  • Year:  2022
  • Label:  Aditya Music