ఓహ్ హలో హలో హలో లైలా
మాయమైంది నా మనస్సు నీవల్ల
ఏమైందో ఎక్కడున్నాడో
కళ్ళముందే దాగి ఉందొ పగటిపూట తారల
హలో హలో హలో చాలా
చేసినావు చాలులేరా గోపాల
నాలోనే దాచి పెట్టేసి
ఏమి తెలియనట్టు నాటకాలు ఆడమకాలా
అయితే నా మనసు నిన్ను
చేరినట్టు నీకు కూడా తెలిసినట్టే
ఐన ముందు అడుగు వేయకుండా
అపుతావు అదేమిటీ
పెదాలతో ముడెయ్యనా
ప్రతి క్షణం అదే పనా ఆఅహ్హ
ముద్దు దాక వెళ్ళనిచ్చి
హద్దు దాటనీవేంటి
కావాలమ్మా కౌగిలి
కౌగిలి ఓ చెలి చెలి
కొద్దిపాటి కౌగిలిస్తే
కొత్తదేదో కోరుకుంటూ
చేస్తావేమో అల్లరి
అల్లరి మరీ మరీ మరీ
హమ్మో నా లోపాలున్నదంతా
అచ్చు గుద్దినట్టు చెప్పినవే
అవునోయ్ నీకంతకన్నా గొప్ప
ఆశ ఇప్పుడైతే రాణే రాదోయ్
అందాలతో ఆటాడన
అనుక్షణం అదే పనా
ఓహ్ హలో హలో హలో లైలా
మాయమైంది నా మనస్సు నీవల్ల
ఏమైందో ఎక్కడున్నదో
కళ్ళముందే దాగి ఉందొ పగటిపూట తారల
ఒక్కసారి చాల లేదు
మక్కువంత తీరలేదు
ఇంకోసారి అన్నది అన్నది మది మది మది
ఒడ్డు దాకే హద్దు
నీకు లోత్తుకొచ్చి వేడుకోకు
నీదే పూచి నీదేలే
నీదేలే బలే బలే బలే
ఆ మాత్రం సాగనిస్తే
చాలునమ్మ సాగరాన్ని చుట్టిరానా
నీ ఆత్రం తీరిపోవు వేడుకగా
తీరమైన చుపిస్తాగా
సుఖాలలో ముంచెయ్యంగా
క్షణ క్షణం అదే పనా ఆఅ
హలో హలో హలో లైలా
మాయమైంది నా మనస్సు నీవల్ల
ఏమైందో ఎక్కడున్నదో
కళ్ళముందే దాగి ఉందొ పగటిపూట తారల