• Song:  Godava Godava
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Karthik,Priya Himesh

Whatsapp

హోం గొడవ గొడవ గొడవ న గుండెలోన గొడవ ఈ అందమైన గొడవ ఓ అంతులేని గొడవ హోం గొడవ గొడవ గొడవ న గుండెలోన గొడవ ఈ అందమైన గొడవ ఓ అంతులేని గొడవ ఒక్కసారి నా గుండె తట్టి చూస్తావా బయటపడని భూకంపమంతా గొడవ ఒక్కసారి నా కళ్ళలోకి చూస్తావా నిధ్రపోని నిశ్శబ్ద మైన గొడవ ఓ పగటి తో రాతిరి గొడవ పాప తో రెప్పలా గొడవ ఎప్పుడు నీ కలలో ఉంటానని మనసుతో మౌనం గొడవ ప్రేమతో ప్రాణం గొడవ నువ్వు తమ చోటే కాజేసావని ఏదేమైనా ఈ గొడవ బాగుంది లే హోం గొడవ గొడవ గొడవ న గుండెలోన గొడవ ఈ అందమైన గొడవ ఓ అంతులేని గొడవ హే రాజుల రా రాజుల నా గతం ఉండేదట ఇంతలో వింతగా ఏమయ్యిందేమో రాణి వెంటే నీడలా తిరుగుతుందే నా కథ ప్రేమలో తిప్పలు తప్పవేమో రోజుకో రోజాపువ్విచ్చే రోమీయోనయ్యా నీవళ్లే రోడ్డుకు రోమియోను నేను చూసానాలే హోం గొడవ గొడవ గొడవ న గుండెలోన గొడవ ఈ అందమైన గొడవ ఓ అంతులేని గొడవ హాయ్ గాలిలో నీపేరునే కవితల రాసానులే కవితలు కబుర్లు ప్రేమకలవాటే పువ్వులే ఓ కుంచగా నీ బొమ్మ గీసానులే బొమ్మలు రంగులు పాతమాటే ప్రేమతో వేళాకోళాల లోకువైపోయాన చాలా తప్పదు ఈ తమాషా అనుకుంటే పొలా గొడవ గొడవ గొడవ న గుండెలోన గొడవ ఈ అందమైన గొడవ ఓ అంతులేని గొడవ
Ho Godava Godava Godava Na Gundelona Godava Ee Andhamaina Godava O Anthuleni Godava Ho Godava Godava Godava Na Gundelona Godava Ee Andhamaina Godava O Anthuleni Godava Okkasari Naa Gunde Thatti Chusthaava Bhayatapadani Bhookampamantha Godava Okkasari Naa Kallaloki Chusthaava Nidharaponi Nishabdhamaina Godava O Pagati Tho Rathiri Godava Paapa Tho Reppala Godava Yeppudu Nee Kalalo Vuntaanani Manasutho Mounam Godava Prematho Praanam Godava Nuvvu Thama Chote Kaajesaavani Yedhemainaa Ee Godava Bhaagundhi Le Ho Godava Godava Godava Na Gundelona Godava Ee Andhamaina Godava O Anthuleni Godava Hey Raajula Raa Raajula Naa Gatham Vundedata Inthalo Vinthaga Emayyindemo Raanivente Needala Thiruguthunde Naa Katha Premalo Thippalu Thappavemo Rojuko Rojapuvvichhe Romeonayya Neevalla Rodduko Rameonu Nenu Chusaanle Ho Godava Godava Godava Na Gundelona Godava Ee Andhamaina Godava O Anthuleni Godava Hai Gaalilo Neeperune Kavithala Raasanule Kavithalu Kaburlu Premakalavaate Puvvule O Kunchaga Nee Bomma Geesaanule Bommalu Rangulu Paathamaate Prematho Velakolala Lokuvaipoyaana Chaala Thappade Ee Thamasha Anukuntepolaa Godava Godava Godava Na Gundelona Godava Ee Andhamaina Godava O Anthuleni Godava
  • Movie:  Dhada
  • Cast:  Kajal Aggarwal,Naga Chaitanya Akkineni
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2011
  • Label:  Aditya Music