చక్కర చిన్నోడా అలె కథేరా కల్లోడా అలె
చూడరా బుల్లోడా అలె అందాన్ని
ఒంటరి పిల్లోడా అలె తుంటరి పిల్లోడా అలె
వద్దకు లాగేయ్ ర అలె వజ్రాన్ని
దీవాలి దీపాన్ని సామ్రాన్ని ధూపాన్ని
నీ కళ్ళలోన ఆకళ్ళు పెంచే రూపాన్ని
బంధించే దారాన్ని తీపనిపించే కారాన్ని
ఎన్నటికైనా నిన్నే కోరే నీ దాన్ని
చక్కర చిన్నోడా అలె కథేరా కల్లోడా అలె
చూడరా బుల్లోడా అలె అందాన్ని
ఊరించే నిషా ని ఊపిరి పొసే విషాన్ని
నెత్తురు లోతుకు హత్తుకు పోయిన స్నేహాన్ని
అత్తరు పూసిన బాణాన్ని అల్లాడిస్తా ప్రాణాన్ని
అల్లుకుపోరా కాముడు రాసిన గ్రంధాన్ని
చక్కర చిన్నోడా అలె కథేరా కల్లోడా అలె
చూడరా బుల్లోడా అలె అందాన్ని
కదిలే నావల వయసే ఊయల
ఎదుటే నువ్వలా గిచ్చే కన్నై చూస్తుంటే
నిజామా ఈ కల అనిపించేంతలా
మనసే గువ్వల గాల్లో తేలిందే
నీ పక్క చోటిస్తే నన్నే నా నుంచి దోచిస్తా
నాకే నీ లోన చోటిస్తే నన్నే దాచేస్తా
ఒహ్హ్ నీ గూడు నాకిస్తే ఇంకా న గుండె నీకిస్తా
నీతో వెయ్యేళ్ళు రాణిస్తే నన్నే రసిస్త
దీవాలి దీపాన్ని సామ్రాన్ని ధూపాన్ని
నీ కళ్ళలోన ఆకళ్ళు పెంచే రూపాన్ని
బంధించే దారాన్ని తీపనిపించే కారాన్ని
ఎన్నటికైనా నిన్నే కోరే నీ దాన్ని
ఒక్కడే వేయి గ కదిలే మాయ గ
కనిపించావుగా అటు ఇటు నా చుట్టూ
సల సల హాయి గ సరసన రాయి గ
కదిలించావుగా ప్రాయం పొంగేట్టు
ముందుకు వస్తావో నాతో పొత్తుకు వస్తావో
ఎటో ఎత్తుకు పోతావో అంత నీ ఇష్టం
ఉప్పెన తెస్తావో నొప్పిని ఒప్పనిపిస్తావో
తప్పని తప్పును చేస్తావో అందం నీ సొంతం
దీవాలి దీపాన్ని సామ్రాన్ని ధూపాన్ని
నీ కళ్ళలోన ఆకళ్ళు పెంచే రూపాన్ని
బంధించే దారాన్ని తీపనిపించే కారాన్ని
ఎన్నటికైనా నిన్నే కోరే నీ దాన్ని
Chakkera Chinnoda Ale Kathera Kalloda Ale
Choodara Bulloda Ale Andanni
Ontari Pilloda Ale Thuntari Pilloda Ale
Vaddaku Lagey Ra Ale Vajranni
Diwali Deepanni Samranni Dhoopanni
Ne Kallalona Akallu Penche Roopanni
Bandhinche Dharanni Theepanipinche Karanni
Ennatikaina Ninne Kore Nee Dhanni
Chakkera Chinnoda Ale Kathera Kalloda Ale
Choodara Bulloda Ale Andanni
Oorinche Nisha Ni Oopiri Pose Vishanni
Nethuru Lothuku Hathuku Poina Snehanni
Atharu Posina Bananni Alladistha Prananni
Allukupora Kamudu Rasina Grandhanni
Chakkera Chinnoda Ale Kathera Kalloda Ale
Choodara Bulloda Ale Andanni
Kadhile Na Valla Vayase Ooyala
Edhute Nuvala Gicche Kannai Chusthunte
Nijama Ee Kala Anipinchentala
Manase Guvvala Gallo Thelindhe
Nee Pakka Chotisthe Nanne Naa Nunchi Dochistha
Nake Nee Lona Chotisthe Nanne Dachestha
Ohh Nee Goodu Nakisthe Inka Na Gunde Neekistha
Neetho Veyyellu Ranisthe Nanne Rasistha
Diwali Deepanni Samranni Dhoopanni
Ne Kallalona Akallu Penche Roopanni
Bandhinche Dharanni Theepanipinche Karanni
Ennatikaina Ninne Kore Nee Dhanni
Okkade Veyi Ga Kadhile Maaya Ga
Kanipinchavuga Atu Itu Naa Chuttu
Sala Sala Haayi Ga Sarasuna Raayi Ga
Kadhilinchavuga Prayam Pongettu
Mundhuku Vasthavo Natho Pothku Vasthavo
Yeto Ethuku Pothavo Antha Nee Istam
Uppena Thesthavo Noppini Oppanipisthavo
Thappani Thappunu Chesthavo Andam Nee Sontham
Diwali Deepanni Samranni Dhoopanni
Ne Kallalona Akallu Penche Roopanni
Bandhinche Dharanni Theepanipinche Karanni
Ennatikaina Ninne Kore Nee Dhanni