• Song:  Chinnaga Chinnaga
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Sagar

Whatsapp

చిన్నగా చిన్నగా మొదలైంది అల్లరి తిన్నగా ఉంచదే నన్నే నా ఊపిరి చల్లనైన ఆవిరి చూపుల్లో చేరేనెందుకో మరి తుళ్లుతున్న లాహిరి తలపుల్లో తీపి ఆశ రేపి నన్ను లాగుతుందే మరి ఆమ్మో నా మనసే దారి మారి నీతో వస్తుందే ఏదేదో కోరి ఆమ్మో నా మనసే దారి మారి నీతో వస్తుందే ఏదేదో కోరి చిన్నగా చిన్నగా మొదలైంది అల్లరి తిన్నగా ఉంచదే నన్నే నా ఊపిరి

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Chinnaga Chinnaga Modalainde Allari Thinnaga Unchade Nanne Naa Oopiri Challanaina Aaviri Choopullo Cherenenduko Mari Thulluthunna Lahiri Thalapullo Theepi Aasha Repi Nannu Laguthunde Mari Ammo Naa Manase Daari Mari Neetho Vasthunde Ededo Kori Ammo Naa Manase Daari Mari Neetho Vasthunde Ededo Kori Chinnaga Chinnaga Modalainde Allari Thinnaga Unchade Nanne Naa Oopiri

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Dhada
  • Cast:  Kajal Aggarwal,Naga Chaitanya Akkineni
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2011
  • Label:  Aditya Music