• Song:  Bhoome Gundranga
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Ranina Reddy,Richard

Whatsapp

భూమే గుండ్రంగా ఎందుకు ఉందని ఆలోచించావా ఆకాశం నీలంగానే ఎందుకు ఉందొ అడిగావా సూర్యుడిక వెలుగెంటి అని క్వశ్చన్ గాని వేసావా చిరుగాలి కనపడదేంటి అని ఎపుడైనా గాని ప్రశ్నించవా ఇదివరకు నడిచిన దూరం ఎంతని కొలిచావా కాలానికి వయసెంత అని ఆరా తీసావా ఇ ప్రశ్నల అన్నిటికి జవాబే తెలియకున్నా పోయేది ఏమి లేదు చోడ్ దో లోలిట సెనోరిటా లైఫ్ ఏ ఒక ఆన్సర్ లేని క్వశ్చన్ అంట లోలిట సెనోరిటా అంచేతే కానిచ్చేద్దాం ఆట పాటా హోలా వాట్స్ అప్ లెట్స్ పార్టీ ఆ ఎవేరిబోడి మేక్ ఇట్ అప్ టూ ఇన్ఫినిటీ గో గో గో క్రేజీ గెట్ సెట్ క్రేజీ టేక్ ఇట్ ఈజీ ఈజీ ఒక మనిషికి ఒకటే మెదడు ఎందుకు ఉందొ అడిగావా గుండెకు ఆ లబ్ -డబ్ సౌండ్ ఏంటి అని క్వశ్చన్ చేసావా కనుబొమ్మలు కలిసే లేవని కొంచం కాన్ఫుజ్ అయ్యావా నీ తలలో మెమరీ సైజు ఉ ఎన్ని బైట్ లో ప్రశ్నించవా దోమలది ఏ బ్లడ్ గ్రూప్ అని గూగుల్ లో వెతికావా స్వీట్ ఎందుకు ఇష్టం నీకాని చీమని అడిగావా ఇ ప్రశ్నల అన్నిటికి జవాబే తెలియకున్నా పోయేది ఏమి లేదు చోడ్ దో లోలిట సెనోరిటా లైఫ్ ఏ ఒక ఆన్సర్ లేని క్వశ్చన్ అంట లోలిట సెనోరిటా అంచేతే కానిచ్చేద్దాం ఆట పాటా ఆల్ఫాబెట్లు 26 ఏ ఉన్నాయేంటని అడిగావా రోజుకో 50 గంటలు లేవేంటని ఫీల్ అయ్యావా ఫోన్ ఎత్తి హలో ఎందుకు అంటాం ఆలోచించావా అగర్వాత్తికి దేవుడికి లింక్ ఏంటో రీసెర్చ్ చేసావా రెమోలో బ్లాక్ అండ్ వైట్ ఎందుకు లేవన్నావా నిద్దరలో కలదేం రంగని రివిండ్ చేసావా ఇ ప్రశ్నల అన్నిటికి జవాబే తెలియకున్నా పోయేది ఏమి లేదు చోడ్ దో లోలిట సెనోరిటా లైఫ్ ఏ ఒక ఆన్సర్ లేని క్వశ్చన్ అంట లోలిట సెనోరిటా అంచేతే కానిచ్చేద్దాం ఆట పాటా
Bhoome Gundranga enduku undani aalochinchava Aakasam neelamgane enduku undo adigava Suryudika velugenti ani question gaani vesava Chirugaali kanapadadenti ani epudaina gaani prasninchava Idivaraku nadichina dooram enthani kolichaava Kaalaniki vayasentha ani aaraa theesava Ee prasnala annitiki javaabe teliyakunna poyedi emi ledu chood do Lolitha Senorita life ae oka answer leni question anta Lolita Senorita anchethe kanicheddam aata paata Hola wassup lets party Aa everybody make it up to infinity Go go go crazy get set crazy take it easy easy Oka manishiki okate medhadu enduku undo adigava Gundeku aa lub-dub sound enti ani question chesava Kanubommalu kalise levani koncham confuse ayyava Nee thalalo memory sizeu enni bytelo prasninchava Domaladi ae blood group ani google lo vethikaava Sweet enduku istam neekani cheemani adigava Ee prasnala annitiki javaabe teliyakunna poyedi emi ledu chood do Lolitha Senorita life ae oka answer leni question anta Lolita Senorita anchethe kanicheddam aata paata Alphabetlu 26 ae unnayentani adigava Rojuko 50 gantalu leventani feel ayyava Phone etthi Hello enduku antam aalochinchava Agarvottiki devudiki link ento research chesava Remolo black and white enuduku levannava Niddaralo colorae kalani rewind chesava Ee prasnala annitiki javaabe teliyakunna poyedi emi ledu chood do Lolitha Senorita life ae oka answer leni question anta Lolita Senorita anchethe kanicheddam aata paata
  • Movie:  Dhada
  • Cast:  Kajal Aggarwal,Naga Chaitanya Akkineni
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2011
  • Label:  Aditya Music