• Song:  Sirulunosagi sukashaamtulu
  • Lyricist:  Jonnavittula Ramalingeswara Rao
  • Singers:  Swarnalatha,Sujatha

Whatsapp

సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కథ మధుర మధుర మహిమాన్విత భోద సాయి ప్రేమ సుధ సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కథ మధుర మధుర మహిమాన్విత భోద సాయి ప్రేమ సుధ పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాధ పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాధ సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కథ మధుర మధుర మహిమాన్విత భోద సాయి ప్రేమ సుధ షిరిడి గ్రామములో ఒక బాలుని రూపములో వేపచెట్టు కింద వేదాంతిగా కనిపించాడు తన వెలుగును ప్రసరించాడు పగలు రేయి ధ్యానం పరమాత్మునిలో లీనం పగలు రేయి ధ్యానం పరమాత్మునిలో లీనం ఆనందమే ఆహారం చేదు చెట్టు నీడయే గురు పీఠం ఎండకు వానకు కృంగకు ఈ చెట్టు క్రిందనే ఉండకు సాయి సాయి రా మసీదుకు అని మహల్సాపతి పిలుపుకు మసీదుకు మారెను సాయి అదే అయినది ద్వారకామయి అక్కడ అందరూ భాయి భాయి బాబా భోదల నిలయమదోయి సిరులునొసగి సుఖశాంతులు కూర్చును షిరిడీ సాయి కథ మధుర మధుర మహిమాన్విత భోద సాయి ప్రేమ సుధ ఖురాను బైబులు గీత ఒకటని కులమత భేదము వద్దనే గాలివాన నొక క్షణమున ఆపే ఉడికే అన్నము చేతితో కలిపే రాతి గుండెలను గుడులను చేసె నీటి దీపములను వెలిగించె పచ్చి కుండలో నీటిని తెచ్చి పూలమొక్కలకు పోసి నిండే వనమును పెంచి మధ్యలో అఖండ జ్యోతిని వెలిగించె కప్పకు పాముకు స్నేహం కలిపే తల్లి భాషకు అర్దం తెలిపే ఆర్తుల రోగాలను హరియించే భక్తుల బాదలు తాను భరించే ప్రేమ సహనం రెండు వైపులా ఉన్ననాడే గురుదక్షిణ అడిగే మరణం జీవికి మార్పును తెలిపే మరణించి తను మరలా బ్రతికె సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం నీదని నాదని అనుకోవద్దనె ధునిలో ఊది విభూదిగనిచ్చె భక్తి వెల్లువలు జయ జయ ఘోషలు చావడి ఉత్సవమై సాగగా కంకడ హారతులందుకొని కలిపాపాలను కడుగగా సకల దేవతా స్వరూపుడై వేదశాస్త్రములకతీతుడై సద్గురువై జగద్గురువై సత్యం చాటే దత్తాత్రేయుడై భక్తుని ప్రాణం రక్షించుటకై జీవన సహచరి అని చాటిన తన ఇటుక రాయి తృటిలో పగులగా పరిపూర్ణుడై గురుపౌర్ణమై భక్తుల మనసులో చిరంజీవియై శరీర సేవాలంగన చేసి దేహము విడిచెను సాయి సమాధి అయ్యెను సాయి సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా శ్రీ సమర్థ సద్గురు సాయినాధ మహారాజ్
Sirulunosagi sukashaamtulu kurchunu shiridi saayi katha Madhura madhura mahimaanvita bhoda saayi prema sudha Sirulunosagi sukashaamtulu kurchunu shiridi saayi katha Madhura madhura mahimaanvita bhoda saayi prema sudha Paaraayanato sakala janulaki bhaaraalanu tolagimche gaadha Paaraayanato sakala janulaki bhaaraalanu tolagimche gaadha Sirulunosagi sukashaamtulu kurchunu shiridi saayi katha Madhura madhura mahimaanvita bhoda saayi prema sudha Shiridi graamamulo oka baaluni rupamulo Vepacettu kimda vedaamtigaa kanipimcaadu Tana velugunu prasarimcaadu Pagalu reyi dhyaanam paramaatmunilo linam Pagalu reyi dhyaanam paramaatmunilo linam Aanamdame aahaaram chedu chettu nidaye guru pitham Emdaku vaanaku krumgaku e chettu krimdane umdaku Saayi Saayi raa masiduku ani mahalsaapati pilupuku Masiduku maarenu saayi Ade ayinadi dwaarakaamayi Akkada amdaru bhaayi bhaayi Baabaa bhodala nilayamadoyi Sirulunosagi sukashaamtulu kurchunu shiridi saayi katha Madhura madhura mahimaanvita bhoda saayi prema sudha Kuraanu baibulu gita okatani kulamata bhedamu vaddane Gaalivaana noka kshanamuna aape Udike annamu chetito kalipe Raati gumdelanu gudulanu chese Niti dipamulanu veligimce Pacci kumdalo nitini tecchi pulamokkalaku posi Nimde vanamunu pemci madhyalo akamda jyotini veligimche Kappaku paamuku sneham kalipe talli bhaashaku ardam telipe Aartula rogaalanu hariyimche Bhaktula baadalu taanu bharimche Prema sahanam remdu vaipulaa unnanaade gurudakshina adige Maranam jiviki maarpunu telipe Maranimci tanu maralaa bratike Saayiraam saayiraam saayiraam saayiraam Saayiraam saayiraam saayiraam saayiraam Saayiraam saayiraam saayiraam Nidani naadani anukovaddane Dhunilo Udi vibhudiganicche Bhakti velluvalu jaya jaya goshalu caavadi utsavamai saagagaa Kamkada haaratulamdukoni kalipaapaalanu kadugagaa Sakala devataa swarupudai vedashaastramulakatitudai Sadguruvai jagadguruvai Satyam chaate dattaatreyudai bhaktuni praanam rakshimcutakai Jivana sahachari ani caatina tana ituka raayi trutilo pagulagaa Paripurnudai gurupaurnamai Bhaktula manasulo ciramjiviyai sharira sevaalamgana chesi Dehamu vidichenu saayi Samaadhi ayyenu saayi Saayiraam saayiraam saayiraam saayiraam Saayiraam saayiraam saayiraam saayiraam Saayiraam saayiraam saayiraam saayiraam Akilaamdakoti brahmaamda naayakaa Shri samarda sadguru saayinaadha maharaaj
  • Movie:  Devullu
  • Cast:  Baby Nitya,Master Nandan
  • Music Director:  Vandemataram Srinivas
  • Year:  2000
  • Label:  Aditya Music