• Song:  Saagara Goshala Shrutilo
  • Lyricist:  Jonnavittula Ramalingeswara Rao
  • Singers:  K.S. Chitra,Rajesh

Whatsapp

సాగర ఘోషల శృతిలో హిమ జలపాతాల లయలో సంగీతం భారత సంగీతం సునోరే భాయి సునోరే శాంతినికేతన గీతం ఇది శబర్మతీ సంగీతం శాంతినికేతన గీతం ఇది శబర్మతీ సంగీతం తాన్ సేన్ రాగమిది త్యాగరాజ గానమిది ఓ సత్యాహింసలు శృతిలయిలైన మానవతా గీతం ప్రేమసుధా భరితం సత్యం శివ సుందరం సకల మత సమ్మతం ప్రపంచ శాంతి సంకేతం శాంతినికేతన గీతం ఇది శబర్మతీ సంగీతం శాంతినికేతన గీతం ఇది శబర్మతీ సంగీతం సూర్యోదయం భూపాళం చంద్రోదయం హిందోళం ఈ లోకమే స్వర సందేశమే ఆఫ్రికా కోకిల అన్నమయ్య కృతి పాడగా అమెరికన్ గిటారుపై హంసధ్వని చెలరేగగా జర్మన్ గాయని జయదేవుని గీతానికి తన్మయులవుదురులే మీరా భజనల మాధురిలో ఇక మీరే పరవశలవుదురులే హిందుస్తానీ రాగాలు తియ్యనైనవి కర్ణాటక భావాలు కమ్మనైనవి సగమ గమగ మగని సానిద సానిదనిసా ఇంద్ర ధనస్సు రంగులైన ఎడారిలో వానలైన ఐ విల్ క్రియేట్ విత్ మై మ్యూజిక్ ఎస్ ఎస్ సరిగరి సరిగరి సనిదని పదనిస పదనిస పమగమ నిస నిదప మపదప గరి మగ పమ దప మగ పమ దప నిద నిసాస దనీని పమగప పమగప పమగప శాంతినికేతన గీతం ఇది శబర్మతీ సంగీతం తాన్ సేన్ రాగమిది త్యాగరాజ గానమిది దేశ దేశముల సంస్కృతులే రాగమాలగా సాగగా ఆనందమే మధురానందమే పసిఫిక్ కన్నా లోతు ఎవరెస్టు కన్నా ఎత్తు ప్రపంచాన మై మ్యూజిక్ తూరుపు పడమర విశ్వగానమే చేయగా శాంతికి స్వాగతం సుస్వారలతో ఈయగా అణు యుద్దములే జరగవులే సరిహద్దుల గొడవలు తీరునులే ప్రతిరోజు ఒక పండుగలే ఇల మానవులందరూ బందువులే సూరదాసు భక్తి పాట చికాగో జీన్స్ నోట నయాగరా హోరులో ఆలపించగా సగమ గమగ మదని సానిస నిదమ గమగ మగస నిసగ మదనిస గమదనిస నిస గమదనిస మంద్ర మంద్ర స్వరాలలో రసానంద సముద్రాలు పంచమాల వసంతాలు తారా స్థాయి షడ్యమాలు శ్రావ్య మధుర భవ్యనాధ దివ్య వేద సారము భావరాగ తాళయుక్త భారతీయ గానము సరిగరి రిగమగ గమపమ మపదప పదనిద దనిసని నిసరిస సనిదప మగరి నిదప మగరిస సని దనిస నిసని సరిగ రిగమ రిగమ గమప మపద పదనిసా ఆ ఆ శాంతినికేతన గీతం ఇది శబర్మతీ సంగీతం తాన్ సేన్ రాగమిది త్యాగరాజ గానమిది శాంతినికేతన గీతం ఇది శబర్మతీ సంగీతం
Saagara goshala shrutilo hima jalapaataala layalo samgitam bhaarata samgitam sunore bhaayi sunore shaamtiniketana gitam idi shabarmati samgitam shaamtiniketana gitam idi shabarmati samgitam taan sen raagamidi tyaagaraaja gaanamidi o satyaahimsalu shrutilayilaina maanavataa gitam premasudhaa bharitam satyam shiva sumdaram sakala mata sammatam prapamca shaamti samketam shaamtiniketana gitam idi shabarmati samgitam shaamtiniketana gitam idi shabarmati samgitam suryodayam bhupaalam chandrodayam hindolam i lokame swara samdeshame aaprikaa kokila annamayya kruti paadagaa amerikan gitaarupai hamsadhwani chelaregagaa jarman gaayani jayadevuni gitaaniki tanmayulavudurule miraa bhajanala maadhurilo ika mire paravashalavudurule himdustaani raagaalu tiyyanainavi karnaataka bhaavaalu kammanainavi sagama gamaga magani saanida saanidanisaa imdra dhanassu ramgulaina edaarilo vaanalaina ai vil kriyet wit mai myujik es es sarigari sarigari sanidani padanisa padanisa pamagama nisa nidapa mapadapa gari maga pama dapa maga pama dapa nida nisaasa danini pamagapa pamagapa pamagapa shaamtiniketana gitam idi shabarmati samgitam taan sen raagamidi tyaagaraaja gaanamidi desha deshamula samskrutule raagamaalagaa saagagaa aanamdame madhuraanamdame pasipik kannaa lotu evarestu kannaa ettu prapamcaana mai myujik turupu padamara vishwagaaname cheyagaa shaamtiki swaagatam suswaaralato iyagaa anu yuddamule jaragavule sarihaddula godavalu tirunule pratiroju oka pamdugale ila maanavulamdaru bamduvule suradaasu bhakti paata chikaago jins nota nayaagaraa horulo aalapimchagaa sagama gamaga madani saanisa nidama gamaga magasa nisaga madanisa gamadanisa nisa gamadanisa mamdra mamdra swaraalalo rasaanamda samudraalu pamcamaala vasamtaalu taaraa sthaayi shadyamaalu shraavya madhura bhavyanaadha divya veda saaramu bhaavaraaga taalayukta bhaaratiya gaanamu sarigari rigamaga gamapama mapadapa padanida danisani nisarisa sanidapa magari nidapa magarisa sani danisa nisani sariga rigama rigama gamapa mapada padanisaa aa aa shaamtiniketana gitam idi shabarmati samgitam taan sen raagamidi tyaagaraaja gaanamidi shaamtiniketana gitam idi shabarmati samgitam
  • Movie:  Devullu
  • Cast:  Baby Nitya,Master Nandan
  • Music Director:  Vandemataram Srinivas
  • Year:  2000
  • Label:  Aditya Music