• Song:  Nuvvantey Chala
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Raghu Kunche,Adnan Sami

Whatsapp

నువ్వంటే చాల ఇష్టమే నాక్కూడా నే ఎన్న రొంబ ఇష్టమే ఎన్నక్కూడా హే హమ్ కో తుమ్ సే ప్యార్ హాయ్ ముజ్ కో బి ఐఎం ఫాలెన్ హార్ట్ ఫర్ యు బేబీ సో అం ఐ ఇన్నాళ్లుగా ఉన్న మౌనం మాటాడా మంటున్నదే నువ్వేలే నాకింకా సర్వం అనుకుంటే నాలోని ప్రాణం లేచి వస్తున్నదే నువ్వంటే చాల చాల చాల చాల చాల ఇష్టమే నాక్కూడా నువ్వంటే చాల ఇష్టమే నాక్కూడా ఐ ఎం ఫాలెన్ హార్ట్ ఫర్ యు బేబీ సో అం ఐ మెరుపులనే ఏరుకుంటా నీ కన్నుల్లో వెన్నెలనే తోడుకుంటా నీ చిరునవ్వుల్లో ఊపిరినే మరిచిపోతా నీ ఊహల్లో ఆవిరిలా మారిపోతా నీ అరచేతుల్లో పొద్దస్తమానం నిన్నే చూస్తూ గడపాలని ఉందే నిన్ను ఎత్తుకొని గారాబంగా తిప్పాలని ఉందే నీ తలపుల వానలో తడవడమంటే చాల చాల చాల చాల చాల చాల చాల ఇష్టమే నాక్కూడా నువ్వంటే చాల ఇష్టమే నాక్కూడా నే ఎన్న రొంబ ఇష్టమే ఎన్నక్కూడా ఒక లాంటి హాయ్ ఉందే నీ మాటల్లో వింటూనే జారుకుంటా నేను నీ మైకంలో నూరేళ్లు దాచుకుంటా నా గుండెల్లో నను నేనే చూసుకుంటా నీ సంతోషంలో వుయ్యాలనై నేను నీకే జోలని పాడాలని ఉందే కన్నీరు లేని లోకం నీకు చూపాలని ఉందే నీ చెలిమిని విడిచిక బతకడం అంటే చాల చాల చాల చాల చాల చాల కష్టంలే నాక్కూడా నువ్వంటే చాల ఇష్టమే నాక్కూడా నే ఎన్న రొంబ ఇష్టమే ఎన్నక్కూడా హే హమ్ కో తుమ్ సే ప్యార్ హాయ్ ముజ్ కో బి ఐఎం ఫాలెన్ హార్ట్ ఫర్ యు బేబీ సో అం ఐ ఇన్నాళ్లుగా ఉన్న మౌనం మాటాడా మంటున్నదే నువ్వేలే నాకింకా సర్వం అనుకుంటే నాలోని ప్రాణం లేచి వస్తున్నదే నువ్వంటే చాల చాల చాల చాల చాల ఇష్టమే నువ్వంటే చాల ఇష్టమే నాక్కూడా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Nuvvante Chala Istame Naakkuda Ne Enna Romba Istame Ennakkuda Hey Hum Ko Tumse Pyaar Hai Mujhko Bhi Im Fallen Heart For You Baby So Am I Innaalluga Unna Mounam Maatada Mantunnadhe Nuvvele Naakinka Sarvam Anukunte Naaloni Pranam Lechi Vasthunnadhe Nuvvante Chala Chala Chala Chala Chala Istame Naakkuda Nuvvante Chala Istame Naakkuda Im Fallen Heart For You Baby So Am I Merupulane Yerukunta Ne Kannullo Vennelane Thodukunta Nee Chirunavvullo Oopirine Marichipotha Nee Oohallo Aavirila Maripotha Nee Arachethullo Poddasthamanam Ninne Chusthu Gadapalani Undhe Ninnu Ethukoni Garabanga Thippalani Undhe Nee Thalapula Vaana Lo Thadavadamante Chala Chala Chala Chala Chala Chala Chala Istameeee Naakkuda Nuvvante Chala Istame Naakkuda Ne Enna Romba Istame Ennakkuda Oka Lanti Hai Undhe Nee Matallo Vintune Jaarukunta Nenu Nee Maikam Lo Noorellu Daachukunta Naa Gundello Nanu Nene Chusukunta Nee Santhosham Lo Vuyyalanai Nenu Neke Jolani Padalani Undhe Kanneru Leni Lokam Neku Chupalani Undhe Nee Chelimini Vidichika Bathakadam Ante Chala Chala Chala Chala Chala Chala Kastam Le Naakkuda Nuvvante Chala Istame Naakkuda Ne Enna Romba Istame Ennakkuda Hey Hum Ko Tumse Pyaar Hai Mujhko Bhi Im Fallen Heart For You Baby So Am I Innaalluga Unna Mounam Maatada Mantunnadhe Nuvvele Naakinka Sarvam Anukunte Naaloni Pranam Lechi Vasthunnadhe Nuvvante Chala Chala Chala Chala Chala Istame Nuvvante Chala Istame Naakkuda

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Devudu Chesina Manushulu
  • Cast:  Ileana D'Cruz,Ravi Teja
  • Music Director:  Raghu Kunche
  • Year:  2012
  • Label:  Aditya Music