• Song:  O prema
  • Lyricist:  Jonnavithula Ramalingeswara Rao
  • Singers:  Prasanna,S.P.Balasubramanyam

Whatsapp

ఓ ప్రేమా హృదయ వీణ నివమ్మా ప్రాణమా ఓ ప్రేమా నుదుటి మీద కావమ్మా కుంకుమ పుసుపు పూల వెన్నెల పసిడి హంస కన్నెలా చేరుమా చైత్రమా స్నేహమా ఓ ప్రేమా హృదయ వీణ నివమ్మా ప్రాణమా అసలెందుకే ఆ అమృతమే అనురాగముతో నువు నవ్వితే రతిసుందరిలా దరిచేరితే చెలరేగిపోయే యవ్వనమే మెగా కోరికతో మాటాడితే కౌసచూపులతో తాకితే మేను మేను అని తెలిసోలిపోనీ ఏది ఏమి కానీ ఎకమవ్వనీ రా మరి నా చెలి ఓ ప్రేమా హృదయ వీణ నివమ్మా ప్రాణమా శహనాయి మోగే కోవెలలో శశికాంతులతో నను చేరుకో గృహదేవతవై ఒడిచేర్చుకో రతనాలు పండే నీ జతలో సుఖశాంతులతో శ్రుతి చేసుకో ప్రియలాహిరిలో ఎలుకో లోకముందు లేని హాయి అందుకోని కోటి జన్మలన్ని తోడు వుందని రా మరి నా చెలి ఓ ప్రేమా హృదయ వీణ నివమ్మా ప్రాణమా ఓ ప్రేమా నుదుటి మీద కావమ్మా కుంకుమ పుసుపు పూల వెన్నెల పసిడి హంస కన్నెలా చేరుమా చైత్రమా స్నేహమా
O Prema Hrudaya Vina Nivamma Pranama O Prema Nuditi Mida Kavamma Kumkuma Pasupu Pula Vennela Pasidi Hamsa Kannela Cheruma Chaitrama Snehama O Prema Hrudaya Vina Nivamma Pranama Asalemduke A Amrutame Anuragamuto Nuvvu Navvite Rati Sumdarila Dari Cherite Chelaregipoye Yavvaname Maga Korikato Matadite Kosa Chupulato Takite Menu Menu Ani Teli Soliponi Edi Emi Kani Ekamavvani Ra Marina Cheli O Prema Hrudaya Vina Nivamma Pranama Shehanayi Moge Kovelalo Sasi Kamtulato Nanu Cheruko Gruha Devatala Odi Cherchuko Ratanalu Pamde Ni Jatalo Suka Samtulato Sruti Chesuko Priya Lahirilo Eluko Lokamamdu Leni Hayi Amdukoni Koti Janmalanni Todu Umdani Ra Marina Cheli O Prema Hrudaya Vina Nivamma Pranama O Prema Nuditi Mida Kavamma Kumkuma Pasupu Pula Vennela Pasidi Hamsa Kannela Cheruma Chaitrama Snehama
  • Movie:  Deviputrudu
  • Cast:  Anjala Zaveri,Soundarya,Venkatesh
  • Music Director:  Mani Sharma
  • Year:  2001
  • Label:  Aditya Music