• Song:  Donga donga
  • Lyricist:  Jonnavithula Ramalingeswara Rao
  • Singers:  Shankar Mahadevan

Whatsapp

హే హే దొంగా దొంగా వచ్చాడే అన్నీ దోచుకు పోతాడే హే ముంబైలోని మొనగాడే జంతర్ మంతర్ చేస్తాడే దొంగా దొంగా వచ్చాడే అన్నీ దోచుకు పోతాడే హే ముంబైలోని మొనగాడే జంతర్ మంతర్ చేస్తాడే సెంటర్ లో డాషిచ్చ జయమ్మో ఓఓ జంక్షన్ లో స్పాటేట్టీ ఓయబ్బో అన్నీ కొల్లగోడతాడే ఎన్నో తిప్పలు పెడతాడే ఇంట్లో కన్నమేస్తాడే ఆహ ఇట్టే మాయమవుతాడే హే హే దొంగా దొంగా వచ్చాడే అన్నీ దోచుకు పోతాడే హే ముంబైలోని మొనగాడే జంతర్ మంతర్ చేస్తాడే పల్స్ పట్టుకొని జాకెట్లోని పర్సులా ఉన్నది చెప్పేస్తా వాసన చూసి హ్యాండు బ్యాగులో ఎం దాచావో పసిగడతా శాబ్బా కాబ్బ రబ్బబ్యా శాబ్బా కాబ్బ రబ్బబ్యా చీర కొంగులో ముడేసుకున్నా చిల్లర ఎంతో వివరిస్తా బొడ్లో దోపిన రూపాయ నోటుకు నంబరు ఎంతో కనిపెడతా ఆ పెద్దా బ్యాండ్ వేస్తాడే ల చెద్దా బ్రాండు వడేలే జేమ్స్ బాండ్ గాడైనా షేకు హ్యాండ్ ఇస్తాడే హే హే దొంగా దొంగా వచ్చాడే అన్నీ దోచుకు పోతాడే హే ముంబైలోని మొనగాడే జంతర్ మంతర్ చేస్తాడే పిట్టకి తెలియక చెట్టే ఎక్కి గూట్లో గుట్టును తెచ్చేస్తా నక్కని కూడా తికమక పెట్టే టక్కరి ఎత్తులు వేసేస్తా శాబ్బా శాబ్బ రబ్బబ్బా శాబ్బా శాబ్బ రబ్బబ్బా పాపం సొమ్మే కాజేస్తా హ్యాపీగానే గడిపేస్తా ఎప్పటికప్పుడు 50 శాతం బీదా బిక్కికి పంచేస్తా అ నన్నూ పట్టుకోలేరే మొత్తం గ్లోబు మీదనే నాకు ఇన్సిపిరేషనే ఉడిపి కృష్ణభగవానే దొంగా దొంగా వచ్చాడే అన్నీ దోచుకు పోతాడే హే ముంబైలోని మొనగాడే జంతర్ మంతర్ చేస్తాడే దొంగా దొంగా వచ్చాడే అన్నీ దోచుకు పోతాడే హే ముంబై లోని మొనగాడే జంతర్ మంతర్ చేస్తాడే సెంటర్ లో డాషిచ్చ జయమ్మో ఓఓ జంక్షన్ లో స్పాటేట్టీ ఓయబ్బో అన్నీ కొల్లగోడతాడే ఎన్నో తిప్పలు పెడతాడే ఇంట్లో కన్నమేస్తాడే ఆహ ఇట్టే మాయమవుతాడే
Hey hey donga donga vacchade anni dochuku potade hey mumbailoni monagade jantar mantar chestade donga donga vacchade anna dochuku potade hey mumbai loni monagade jantar mantar chestade centar lo dasiccha jayammo oo janksan lo spatetti oyabbo atu anni kollagodatade enno tippalu pedatade intlo kannamestade aha itte mayamavuthade Donga donga vacchade anni dochuku potade hey mumbai loni monagade jantar mantar chestade Pulse pattukoni jaketloni parsula unnadi cheppesta vasana cusi hyandu byagulo em dachavo pasigadata Sabba kabba rabbabya Sabba kabba rabbabya chira kongulo mudesukunna chillara ento vivarista bodlo dopina rupaya notuku nambaru ento kanipedata a pedda byand vestade la chedda brandu vadele jems band gadaina seku hyand istade Donga donga vacchade anni dochuku potade hey mumbai loni monagade jantar mantar chestade pittaki teliyaka chette ekki gutlo guttunu tecchesta nakkani kuda tikamaka pette takkari ettulu vesesta sabba sabba rabbabba sabba sabba rabbabba Papam somme kajesta hyapigane gadipesta eppatikappudu 50 satam bida bikkiki pan̄chesta anannu pattukolere mottam globu midane naku insipiresane udipi krsnabhagavane Donga donga vacchade anni dochuku potade hey mumbai loni monagade jantar mantar chestade Donga donga vacchade anni dochuku potade hey mumbai loni monagade jantar mantar chestade centar lo dasiccha jayammo oo janksan lo spatetti oyabbo atu anni kollagodatade enno tippalu pedatade intlo kannamestade aha itte mayamavuthade donga donga vacchade anny dochuku potade hey mumbai loni monagade jantar mantar chestade
  • Movie:  Deviputrudu
  • Cast:  Anjala Zaveri,Soundarya,Venkatesh
  • Music Director:  Mani Sharma
  • Year:  2001
  • Label:  Aditya Music