• Song:  This Is Lady Rosy
  • Lyricist:  Sri Harsha Emani
  • Singers:  Raja Kumari

Whatsapp

డాన్స్ డాన్స్ మళ్ళీ కొత్తగా డాన్స్ డాన్స్ కొంచెం మత్తుగా డాన్స్ డాన్స్ దిస్ ఈజ్ లేడీ రోజీ డాన్స్ డాన్స్ మళ్ళీ కొత్తగా డాన్స్ డాన్స్ కొంచెం మత్తుగా డాన్స్ డాన్స్ దిస్ ఈజ్ లేడీ రోజీ మిస్టర్ మేధావి ఆశాజీవి ఏవేవో చదివి వచ్చిందా తెలివి నేనో మాయావి నన్నైతే తవ్వి కనిపెట్టగలవా నేన్ దాచేవి మేధావులంతా పైకే పెద్దొళ్ళు ఆహ ఏకాంత వేళ అంతా సంటి పిల్లలు హలో హలో డర్టీ ఫెలో ఐ నో నీకేం కావాలో బేరాలైతే ఉండవులేరా చేరాలంటే నా ఒళ్ళో కరణం గారు ఓ లాగ కలగన్నోళ్ళు ఓ లాగ అడిగేదైతే అదేగా రోజు కొత్తగా ఎస్ ఐ ఒకడడిగేది ఓదార్పు ఒకడడిగేది తెగింపు ఒక్కొక్కరికో జవాబు ఎట్టా ఇవ్వనూ నాకే తెలిసింది అందరికీ చెప్పాలని నేను వెంటనే కనిపెట్టా మొదలెట్టా ఈ ప్రైవేట్ ట్యూషను హల్లో హల్లో డర్టీ ఫెలో ఐ నో నీకేం కావాలో బేరాలైతే ఉండవులేరా చేరాలంటే నా ఒళ్ళో మొత్తం చెదిరి మత్తే కలిగి తనువంతా చేరి నీతో ఆడినది సిద్ధం అంటూ పోటీ పడితే గెలుపేలా డాన్స్ డాన్స్ మళ్ళీ కొత్తగా డాన్స్ డాన్స్ కొంచెం మత్తుగా డాన్స్ డాన్స్ దిస్ ఈజ్ లేడీ రోజీ డాన్స్ డాన్స్ మళ్ళీ కొత్తగా డాన్స్ డాన్స్ కొంచెం మత్తుగా డాన్స్ డాన్స్ దిస్ ఈజ్ లేడీ రోజీ
Dance Dance Malli Kothagaa Dance Dance Konchem Mathugaa Dance Dance This is Lady Rosy Dance Dance Malli Kothagaa Dance Dance Konchem Mathugaa Dance Dance This is Lady Rosy Mr Medhavi AashaJeevi Evevo Chadivi Vachindha Telivi Neno Maayaavi Nannaithe Thavvi Kanipettagalavaa Nen Daachevi Medhaavulantha Paike Peddhollu Aaha Ekaantha Vela Anthaa Santi Pillalu Hello Hello Dirty Fellow I Know Neekem Kaavaalo Beraalaithe Undavuleraa Cheraalante Naa Ollo Karanam Gaaru O Laaga Kalagannollu O Laaga Adigedhaithe Adhegaa Roju Kothagaa Yes I Okadadigedhi Odaarpu Okadadigedhi Tegimpu Okkokkariko Javaabu Yettaa ivvanu Naake Telisindhi Andariki Cheppaalani Nenu Ventane Kanipetta Modhaletta Ee Private Tuition Hello Hello Dirty Fellow I Know Neekem Kaavaalo Beraalaithe Undavuleraa Cheraalante Naa Ollo Motham Chedhiri Matthe Kaligi Thanuvantha Cheri Neetho Aadinadhi Siddham Antu Poti Padithe Gelupelaa Dance Dance Malli Kothagaa Dance Dance Konchem Mathugaa Dance Dance This is Lady Rosy Dance Dance Malli Kothagaa Dance Dance Konchem Mathugaa Dance Dance This is Lady Rosy
  • Movie:  DEVIL- British Secret Agent
  • Cast:  Kalyan Ram,Samyuktha Menon
  • Music Director:  Harshavardhan Rameshwar
  • Year:  2023
  • Label:  Aditya Music