• Song:  Maaye Chesi
  • Lyricist:  Satya.R.V
  • Singers:  Sid Sriram

Whatsapp

మాయే చేసి మెల్లగా మది దోచేసిందే సిన్నగా చూపే చూసి సన్నగా నను చంపేసిందే సూటిగా ఒక నవ్వే నవ్వి నేరుగా గుండెలనె పిండేసిందిగా తన పేరే వింటే చాలుగా తనువంతా పులకించేనుగా ఏదో అయ్యిందిలే గుండె ఝల్లిందిలే ఒయ్ పిల్లా నీవల్లే మాయే చేసి మెల్లగా మది దోచేసిందే సిన్నగా చూపే చూసి సన్నగా నను చంపేసిందే సూటిగా నే ముందు మునుపులా లేనుగా రోజు రోజుకి కొత్తగా నా తీరుతెన్నులే మారుతున్నవే నాకు తెలియకుండా ఆ నిండువెన్నెలే సాక్షిగా జాబిలమ్మనే చాటుగా నే చూడడానికే వేచి ఉన్ననే నిండు రేయి పగలు పద పద పద పదమని పాదం నీవైపే లాగిందే రేయి గడవదులే కలలొదలవులే ఈ వలపే నీ వలనే ఒక నవ్వే నవ్వి నేరుగా గుండెలనె పిండేసిందిగా తన పేరే వింటే చాలుగా తనువంతా పులకించేనుగా ఏదో అయ్యిందిలే గుండె ఝల్లిందిలే ఒయ్ పిల్లా నీవల్లే మాయే చేసి మెల్లగా మది దోచేసిందే సిన్నగా చూపే చూసి సన్నగా నను చంపేసిందే సూటిగా ఈ అల్లరేమిటో వింతగా గుండె లోపలే చేరగా ఈ రూపురేఖలే కళ్ళ లోపలే నిండి పోయినాయే ఆ నీలిమేఘమే తోడుగా వెంట వచ్చెనే నీడగా నే ఉన్నపాటుగా ఎందుకో ఇలా మారిపోయినానే అరె అరె అరె అరె రామా ఏమైందో ఈ వేళా ఎద కదిలెనులే కధ మొదలయెనే నీ తలపే ఎందుకిలా ఒక నవ్వే నవ్వి నేరుగా గుండెలనె పిండేసిందిగా తన పేరే వింటే చాలుగా తనువంతా పులకించేనుగా ఏదో అయ్యిందిలే గుండె ఝల్లిందిలే ఒయ్ పిల్లా నీవల్లే మాయే చేసి మెల్లగా మది దోచేసిందే సిన్నగా చూపే చూసి సన్నగా నను చంపేసిందే సూటిగా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Maaye Chesi Mellaga Madhi Dochesindhe Sinnaga Choope Choosi Sannaga Nanu Champesindhe Sootigaa Oka Navve Navvi Nerugaa Gundelane Pindesindhigaa Thana Pere Vinte Chaaluga Thanuvanthaa Pulakinchenuga Edho Ayyindhile Gunde Jhallindhile Oyy Pilla Neevalle Maaye Chesi Mellaga Madhi Dochesindhe Sinnaga Choope Choosi Sannaga Nanu Champesindhe Sootigaa Ne Mundhu Munupula Lenuga Roju Rojuki Kothaga Naa Teeruthennule Maaruthunnave Naaku Theliyakundaa Aa Nindu Vennele Saakshiga Jaabilammane Chaatuga Ne Choodadaanike Vechi Unnane Nindu Reyi Pagalu Padha Padha Padha Padhamani Paadham Neevaipe Laagindhe Reyi Gadavadhule Kalalodhalavule Ee Valape Nee Valane Oka Navve Navvi Nerugaa Gundelane Pindesindhigaa Thana Pere Vinte Chaaluga Thanuvanthaa Pulakinchenuga Edho Ayyindhile Gunde Jhallindhile Oyy Pilla Neevalle Maaye Chesi Mellaga Madhi Dochesindhe Sinnaga Choope Choosi Sannaga Nanu Champesindhe Sootigaa Ee Allaremitlo Vinthaga Gundelopale Cheragaa Ee Roopurekhale Kalla Lopale Nindi Poyinaaye Aa Neelimeghame Thoduga Venta Vachene Needaga Ne Unnapaatua Enduko Ila Maaripoyinaane Are Arey Are Arey Raama Emaindho Ee Velaa Edha Kadhilenule Kadha Modhalayene Nee Thalape Endukilaa Oka Navve Navvi Nerugaa Gundelane Pindesindhigaa Thana Pere Vinte Chaaluga Thanuvanthaa Pulakinchenuga Edho Ayyindhile Gunde Jhallindhile Oyy Pilla Neevalle Maaye Chesi Mellaga Madhi Dochesindhe Sinnaga Choope Choosi Sannaga Nanu Champesindhe Sootigaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  DEVIL- British Secret Agent
  • Cast:  Kalyan Ram,Samyuktha Menon
  • Music Director:  Harshavardhan Rameshwar
  • Year:  2023
  • Label:  Aditya Music