• Song:  Nee navve naga
  • Lyricist:  Jonnavithula Ramalingeswara Rao
  • Singers:  S.P.Balasubramanyam,Sumangali

Whatsapp

నీ నవ్వే నాగ స్వరమే నీ నడకే హంస రథమే నీ కులుకే కళల కనకాంబరమే నీ ఒడిలో ఒక్క క్షణమే నా మదిలో స్వర్ణ యుగమే నీ వలపే వేయి జన్మల వరమే కలిసి రావే కళల తార వయసు మీటే ప్రియా సితార చుక్కలొలుకు స రి గ మా పలికి పాలపుంత ప్రేయసి పారిజాత సుందరి రోదసికి ఆమనీ ప్రేమలోక పౌర్ణమి నీలాల మబ్బులో కూచిపూడి నాట్యాలమ్మ వయ్యారి స్వాతి జల్లు పైట చాటు ముత్యాలమ్మ గోదారి తీరంలోని సంధ్య రాగం కుచ్చిళ్ళమ్మ మనసారా కోరుకున్న ఓసారైనా వచెల్లమ్మ నువ్వే నువ్వే చుక్కలోంచి రావాలి నవ్వే రువ్వి నా జంటే కట్టాలి నీ నవ్వే నాగ స్వరమే నీ నడకే హంస రథమే నీ కులుకే కళల కనకాంబరమే నీ ఒడిలో ఒక్క క్షణమే నా మదిలో స్వర్ణ యుగమే నీ వలపే వేయి జన్మల వరమే నీలి నీలి ముంగురులు గాలి లోన గింగిరులు అందగాతెలందిరికి నిన్ను చూసి ఆవిరులు నీలాగా పాడలేక కు కు కోయిలమ్మ ఒక్కొక అక్షరాన్ని పట్టి పట్టి పాడెనమ్మా జాబిల్లి చిన్నబోయి సున్నాలాగా మారిపోయి సిగ్గేసి నల్లమబ్బు రగ్గు కప్పి తొంగుందమ్మా ఎన్నో ఎన్నో అందాలన్నీ ఏనాడో నిన్నే చేరి ఆయనయే పారాణి నా నవ్వే నాగ స్వరమే నా నడకే హంస రథమే నా కులుకే కళల కనకాంబరమే నా ఒడిలో ఒక్క క్షణమే నా మదిలో స్వర్ణ యుగమే నా వలపే వేయి జన్మల వరమే కలిసి రానా కళల రాజా ననననాన ననననాన ఊహలొలుకు స రి గ మా పలికి
Nee navve naga swarame nee nadake hamsa rathame nee kuluke kalala kanakambarame Nee odilo okka kshaname naa madhilo swarna yugame nee valape veyi janmala varame Kalisi rave kalala thara vayasu meete priya sithara chukkaloluku sa ri ga ma paliki Palapuntha preyasi parijatha sundari rodasiki amani premaloka pournami Neelala mabbuloni kuchipudi natyalamma vayyari swathi jallu paita chatu muthyalamma godari theeram loni sandya ragam kuchillamma manasara korukuna osaraina vachellamma Nuvve nuvve chukkalonchi ravali navve ruvvi na jante kattali Nee navve naga swarame nee nadake hamsa rathame nee pilupe kalala kanakambarame Nee odilo okka kshaname naa madhilo swarna yugame nee valape veyi janmala varame Neeli neeli mungurulu gaali lona gingirulu andagathelandiriki ninnu chusi avirulu Neelaga padaleka ku ku koyilamma okkoka aksharanni patti patti padenamma jabilli chinnaboyi sunnalaga maripoyi siggesi nallamabbu raggu kappi thongudamma Enno enno andalanni enado ninne cheri aynaye parani Na navve naga swarame na nadake hamsa rathame na kuluke kalala kanakambarame Na odilo okka kshaname nee madhilo swarna yugame na valape veyi janmala varame Kalisi rana kalala raja Nanananaana Nanananaana uhaloluku sa ri ga ma paliki
  • Movie:  Devi
  • Cast:  Prema,Shiju
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  1999
  • Label:  Lahari Music Company