• Song:  Kunkuma Poola
  • Lyricist:  Jonnavithula Ramalingeswara Rao
  • Singers:  S.P.Balasubramanyam,K.S. Chitra

Whatsapp

కుంకుమ పూల తోటలో కులికే ఓ కుమారీ మేలిమి బంగారు చీరలో మెరిసే ఓ వయ్యారీ నా మనసులోని మరాళీ మల్లెల చిరుగాలీ నా ప్రేమ నీకు నివ్వాలీ నువ్వే నువ్వే కావాలీ శంఖములూదిన ప్రేమకే చేశా మది నివ్వాలీ అంకెలకందని ఆశలే దాచా రా విహారీ నా వలపు నీకు సుమాలీ యవ్వన వనమాలీ ఈ చంద్రకాంత చకోరీ గుండెల్లోకి చేరాలీ కుంకుమ పూల తోటలో కులికే ఓ కుమారీ శంఖములూదిన ప్రేమకే చేశా మది నివ్వాలీ మంచు కొండా అంచు మీద నుంచి వచ్చు మబ్బుల సందేశం ఈ తామర మొగ్గకి తప్పదు అన్నది కాముని సాహవాసం హంస రెక్క పక్క ఆది తాళమేసి పలికెను ఆహ్వానం ఈ అచ్చట ముచ్చట ఇచ్చట తీరగా హెచ్చెను హేమంతం ప్రియమగు ప్రియురాలా చంపకు విరహాలా విరిసిన పరువాల పిలిచెను మధుబాల ఊగీ ఊగీ రేగే అందాలే విరిసే పూ బంధాలే మధురం మధురం సాగే సరాగం మనసా వాచా కుంకుమ పూల తోటలో కులికే ఓ కుమారీ శంఖములూదిన ప్రేమకే చేశా మది నివ్వాలీ అక్షరాలా నీకు ఇచ్చి పుచ్చుకున్న వెచ్చని తాంబూలం అది ముద్దుగా మారీ బుగ్గన చేరిన పుష్యమి నక్షత్రం ఎక్కు పెట్టి ఉన్న పంచదార విల్లు చేసింది ఈ గాయం అది గుచ్చాక పొతే వచ్చిన వయసుకు తీరదు మోమాటం నిలిచా నిను కోరీ రసమయ రహదారీ శుభమే సుకుమారీ సొగసుకి ప్రతి సారీ మదిలో ఎదలో ఒడిలో నువ్వేలే పొంగే ఆనందాలే నింగీ నెలా ఏలే రాగాలే నీవూ నేనై శంఖములూదిన ప్రేమకే చేశా మది నివ్వాలీ కుంకుమ పూల తోటలో కులికే ఓ కుమారీ నా వలపు నీకు సుమాలీ యవ్వన వనమాలీ నా ప్రేమ నీకు నివ్వాలీ నువ్వే నువ్వే కావాలీ
Kunkuma poola totalo Kulike o kumaaree Melimi bangaru cheeralo Merise o vayyaaree Naa manasuloni maraalee Mallela chirugaalee Naa prema neeku nivvaalee Nuvve nuvve kaavaalee Sankamuloodina premake Chesaa madi nivvaalee Ankelakandani aasale Daachaa raa viharee Naa valapu neeku sumalee Yavvana vanamaalee Ee chandrakaanta chakoree Gundelloki cheraalee Kunkuma poola totalo Kulike o kumaaree Sankamuloodina premake Chesaa madi nivvaalee Manchu konda anchu meeda nunchi Vacchu mabbula sandesam Ee taamara moggaki tappadu Annadi kaamuni saahavaasam Hamsa rekka pakka aadi taalamesi Palikenu aahvaanam Ee acchata mucchata icchata teeraga Hecchenu hemantam Priyamagu priyuraalaa Champaku virahaalaa Virisina paruvaalaa Pilichenu madhubaalaa Oogee oogee rege andaale Virise poo bandhaale Madhuram madhuram saage saraagam Manasaa vaachaa Kunkuma poola totalo Kulike o kumaaree Sankamuloodina premake Chesaa madi nivvaalee Aksharaala neeku icchi puchukunna Vecchani taamboolam Adi mudduga maaree Buggana cherina pushyami nakshatram Ekku petti unna panchadaara villu Chesindi ee gaayam Adi gucchaka pote Vacchina vayasuku teeradu momaatam Nilichaa ninu koree Rasamaya rahadaaree Subhame sukumaaree Sogasuki prati saaree Madilo yedalo odilo nuvvele Ponge aanandaale Ningee nelaa yele raagaale Neevoo nenai Sankamuloodina premake Chesaa madi nivvaalee Kunkuma poola totalo Kulike o kumaaree Naa valapu neeku sumalee Yavvana vanamaalee Naa prema neeku nivvaalee Nuvve nuvve kaavaalee
  • Movie:  Devi
  • Cast:  Prema,Shiju
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  1999
  • Label:  Lahari Music Company