• Song:  Daavudi
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Nakash Aziz,Akasa

Whatsapp

కొర్రమీన నిన్ను కోసుకుంటా ఇయ్యాల పొయ్యిమీన మరిగిందె మసాలా చెలికూన వయసాకు ఇస్తారెయ్యాల కసిమీన తొలి విందులియ్యాల కిళి కిళియే కిళి కిళియే కిళి కిళ్ళేయో కిళి కిళియే కిళి కిళియే కిళి కిళియో కిళికిళియే కిళికిళియే కిళి కిళ్ళేయో కిళి కిళియే కిళి కిళియో దావూదీ వాదిరే వాదిరే దావూదీ వాదిరే వాదిరే వాది దావూదీ వాదిరే వాదిరే దావూదీ వాదిరే వాదిరే వాది యే వాది వాది రే యే వాది వాది రే దావూదీ వాదిరే వాదిరే దావూదీ వాదిరే వాదిరే వాది నీ ఏటవాలు చూపే ఎన్నెల సాంబ్రాణి నన్నెక్కించావే పిల్లా రెక్కల గుర్రాన్ని ఆకట్టుకుంది ఈడు ఆకలి సింగాన్ని జోకొట్టుకుంటా ఒళ్లో చీకటి కాలాన్ని నల్కీసు నడుం గింగిర గింగిర గింగిరమే రంగుల పొంగుల బొంగరమే సన్నగ నున్నగ భల్లేగా చెక్కావే ఇంకేంది ఎడం కస్సున బుస్సున పొంగడమే కాముడి చేతికి లొంగడమే హక్కుగ మొక్కుగ భల్లేగ దక్కావే కిళి కిళియే కిళి కిళియే కిళి కిళ్ళేయో కిళి కిళియే కిళి కిళియే కిళి కిళియో కిళికిళియే కిళికిళియే కిళి కిళ్ళేయో కిళి కిళియే కిళి కిళియో దావూదీ వాదిరే వాదిరే దావూదీ వాదిరే వాదిరే వాది దావూదీ వాదిరే వాదిరే దావూదీ వాదిరే వాదిరే వాది యే వాది వాది రే యే వాది వాది రే దావూదీ వాదిరే వాదిరే దావూదీ వాదిరే వాదిరే వాది
Korameena Ninnu Kosukunta Iyyaala Poyyi Meena Mariginde Masala Cheli Koona Vayasaaku Istha Reyyala Kasimeena Tholi Vinduliyyala Kili Kiliye Kili Kiliye Kili Kileyo Kili Kiliye Kili Kiliye Kileyo Kiili Kiliye Kili Kiliye Kili Kileyo Kili Kiliye Kileyo Davudi Vadi Re Vadi Re Davudi Vadi Re Vadi Re Vadi Daavudi Vadi Re Vadi Re Davudi Vadi Re Vadi Re Vadi Ye Vadi Vadi Re Ye Vadi Vadi Re Davudi Vadi Re Vadi Re Davudi Vadi Re Vadi Re Vadi Nee Yetavaalu Choope Yennela Samaani Nannekkinchaave Pilla Rekkala Gurranni Aakattukundi Eedu Aakali Singanni Jo Kottukunta Ollo Cheekati Kaalanni Nalkeesu Nadum Gingira Gingira Gingirame Rangula Pongula Bongarame Sannaga Nunnaga Bhallega Chekkave Inkedi Edam Kassuna Bussuna Pongadame Kaamudi Chethiki Longadame Lippuga Mokkuga Bhalega Dakkave Kili Kiliye Kili Kiliye Kili Kileyo Kili Kiliye Kili Kiliye Kileyo Kiili Kiliye Kili Kiliye Kili Kileyo Kili Kiliye Kileyo Davudi Vadi Re Vadi Re Davudi Vadi Re Vadi Re Vadi Daavudi Vadi Re Vadi Re Davudi Vadi Re Vadi Re Vadi Ye Vadi Vadi Re Ye Vadi Vadi Re Davudi Vadi Re Vadi Re Davudi Vadi Re Vadi Re Vadi
  • Movie:  Devara Part - 1
  • Cast:  Janhvi Kapoor,Jr NTR,Saif Ali Khan
  • Music Director:  Anirudh Ravichander
  • Year:  2024
  • Label:  T-Series